SinNo2bre Posted January 18 Report Share Posted January 18 Jako pulkas baane yeshali denguthunnaru gaa Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 18 Report Share Posted January 18 musugu tolugutundi… Kodali Nani: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు: కొడాలి నాని 18-01-2024 Thu 12:22 | Andhra ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని మండిపాటు వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు Listen to the audio version of this article నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ... వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted January 18 Report Share Posted January 18 41 minutes ago, psycopk said: Pellam chepindi ani Chelli ni talli ni tarimesi.. sigu lekunda visaraku nakataniki veltunade… vallu Lol....koduku kosam Jr NTR ni thokkinapudu emaindo...allude kosam anna koduku ni pakana pedtunaru.. Pellam chepindi ani chelli ni tarimesindu ante good practice....pellam ni petukui chelli ante evaru urukuntaru ? Tandri ki potu esthe cinema susina bhuvi aunty sangati enti ? Tandri ki potu esthe aroju ediki poindu Balio ? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted January 18 Popular Post Report Share Posted January 18 44 minutes ago, halwafan said: fact no.. intlo okadini kuda paniki rakunda penchadu.. telugu jathiki edo nerpadu anta.. idedo, roadla meeda dacoity chesetollu, mem janalaki jagratha nerpinam ani cheppukunnattu undi adoka vichitramaina khandaan le...variety batch..!! 3 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post halwafan Posted January 18 Popular Post Report Share Posted January 18 8 minutes ago, psycopk said: musugu tolugutundi… Kodali Nani: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు: కొడాలి నాని 18-01-2024 Thu 12:22 | Andhra ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని మండిపాటు వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు Listen to the audio version of this article నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ... వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు. musugu emunnadi.. vaadu sendrigadini enduku tidtado state antha telsu.. meeru inka edo strategy ani feel avtunnara endi. 3 Quote Link to comment Share on other sites More sharing options...
Truth_Holds Posted January 18 Report Share Posted January 18 MCH ki kadha akkada rights unnavi..flexilu tiyalanna leka flexi ki permissions ivvalanna.. Manodey telangana ni elutunnadu anni dheema nemo Quote Link to comment Share on other sites More sharing options...
vetri Posted January 18 Report Share Posted January 18 K Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.