Jump to content

Recommended Posts

Posted

అమీర్పెట్ లో SQL నేర్చుకున్నా,ఇక్కడే రూం తీసుకుని ఉన్నా,ఇక్కడ మెస్సుల్లో పడి తిన్నా.తెలంగాణా ప్రజలకోసం పోరాడతా : తెలంగాణ నవ జన చైతన్య పార్టీ అధ్యక్షులు టోవినో.

Posted

ఒకడు కొడతా అంటాడు.... జగన్ ఎం అనడు..

ఒకడు అన్ని రాసిపెట్టుకున్నా అంటాడు... జగన్ నవ్వుతాడు...

ఒకడు హే జగన్ నువ్వు ఎవడివి జగన్ అంటాడు.... జగన్, నేను సీఎం అని కూడా బదులు ఇవ్వడు...

ఒకడు మీ నాన్న నే చూసా నువ్వు ఎంతా? అంటాడు... జగన్ సైలెంట్......

నిన్ను లోపల వేస్తా అని ఒకడు... నిన్ను ఒడిస్తా అని ఒకడు... రాజారెడ్డి రాజ్యాంగం అని ఒకడు.... ఒకటా రెండా? ఎడతెరిపి లేకుండా ప్రతీ వాడు రంకెలు వేస్తాడు.... ఒక్క మాట మాట్లాడడు...

కోపం ఉన్నట్టే కనిపించదు కళ్ళలో....

కానీ...? కానీ....... కానీ............ జగన్ గట్టిగా కొడతాడు... తేరుకునే లోపే తిరణాల అయిపొద్ది.... ఆ ఉక్కపోత కి ఊపిరి కూడా సలపదు... శ్వాస తీసుకునే సమయం, ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు... అన్ని రాసిపెట్టుకుంటాడు... అస్సలు మర్చిపోడు.... ప్రతీ పేరు చివర్లో టిక్ పెట్టేస్తాడు.... సోల ఐపోద్దీ…

నేనెవరినో చూడు అంటూ చూపిస్తాడు... చూడగానే కళ్ళు బయర్లు కమ్మేస్తాయ్... అంధత్వం వచ్చేస్తుంది.... మా నాన్నను చుసావ్ గా నన్నూ చూడు అంటూ చూపిస్తాడు... దెబ్బకి పెద్దాయన దేవుడు రా బాబూ... అని తిట్టిన నోటితోనే జై కొట్టిస్తాడు... వర్షం వచ్చేముందు సూచన వస్తుంది.... తుఫాన్ వచ్చే ముందు కూడా సూచన వస్తుంది.... కానీ..... క్లౌడ్ బరస్ట్ అయ్యే ముందు ఏ సూచనా ఉండదు.... దానెక్క కొట్టుకుపొడమే.... మొత్తం చుట్టేస్తాడు.... అన్ని దారులూ మూస్కుపోతాయ్...అష్ట దిగ్బంధనమే... పిచ్చి నాయాల్లారా... జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు.... అలాగే... జగన్ అనుకున్నవన్నీ బయటకి చెప్తాడు అని ఎలా అనుకుంటారు? అదో అగ్ని పర్వతం లోపల సలసలా మరిగే లోహం ఏరులై పారుతూ ఉంటది... సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉంటుంది... కానీ ఒక్కసారి బద్దలైతే... చుట్టూ నిప్పులు... పొగ.... కమ్ముకుంటాయ్.... పట్టపగలే చీకటి అవుతుంది.... నీరు ఆవిరై మేఘం లా కమ్మేస్తుంది.... అదంతా నీ జ్ఞానేంద్రియాలు గ్రహించే లోపే నీ పంచ ప్రాణాలు అనంత లోకాల్లో తేలిపోతాయి.... గల్లంతు చేసేస్తాడు... పద్దతి... పద్దతి తప్పి ప్రవర్తించవద్దు.... కసితీరా తొక్కేస్తాడు.... ప్రశాంతంగా ఉంటే చూసి ఆనందించండి.... గెలికి ప్రళయ కాల రుద్రుడిలా తాండవమాడుతుంటే చుడాలనుకోవద్ధు....

Posted
Just now, Thokkalee said:

vammo, entha oopikaga rasav/paste chaesav? can you summarize brou pliease

Posted
1 minute ago, Akhanda said:

vammo, entha oopikaga rasav/paste chaesav? can you summarize brou pliease

Nenu chadivithe kadaa.. read first few lines and it is hilarious 😂 

Posted
2 hours ago, Akhanda said:

అమీర్పెట్ లో SQL నేర్చుకున్నా,ఇక్కడే రూం తీసుకుని ఉన్నా,ఇక్కడ మెస్సుల్లో పడి తిన్నా.తెలంగాణా ప్రజలకోసం పోరాడతా : తెలంగాణ నవ జన చైతన్య పార్టీ అధ్యక్షులు టోవినో.

Mi hatred content antha ikkada nunche lepara.. 

Propaganda account 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...