Jump to content

Aakulu nakataniki anna raleda halwa


psycopk

Recommended Posts

YS Sharmila: క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం రాజారెడ్డి-ప్రియా పెళ్లి... ఫొటోలు పంచుకున్న షర్మిల 

18-02-2024 Sun 22:38 | Andhra
  • జోథ్ పూర్ లో అంగరంగ వైభవంగా షర్మిల తనయుడి పెళ్లి
  • తల్లిగా తన జీవితంలో ఇది మరొక ఘట్టం అంటూ షర్మిల ట్వీట్
  • వేచి చూసిన క్షణాలు ఎట్టకేలకు వచ్చాయని వెల్లడి 
 
Sharmila son Raja Reddy weds  Priya in Christian tredition

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల తనయుడు రాజారెడ్డి ఓ ఇంటివాడయ్యాడు. రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక ఫొటోలను షర్మిల సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం. వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని కృప, సన్నిహితుల దీవెనలు, శుభాకాంక్షలతో ఈ శుభకార్యం జరిగింది. నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు. కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి" అని షర్మిల పేర్కొన్నారు. 
20240218fr65d2396179a1c.jpg20240218fr65d2396d0972e.jpg20240218fr65d239782c144.jpg

Link to comment
Share on other sites

1 hour ago, SinNo2bre said:

Ammayi kooda Ricebag aa? Marriages ammayivallu chestharu gaa?

Goppola ilalo acharalu veru anna

Link to comment
Share on other sites

YS Sharmila: కల్యాణ వైభోగమే... కుమారుడి పెళ్లి ఫొటోలు పంచుకున్న షర్మిల 

19-02-2024 Mon 20:08 | Andhra
  • షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం
  • రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా పరిణయ మహోత్సవం
  • హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం
 
YS Sharmila shares his son wedding pics

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. రాజారెడ్డి-ప్రియా పెళ్లి వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేర్వేరుగా నిర్వహించారు. కాగా, షర్మిల తన కుమారుడి కల్యాణ వైభోగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలంబ్రాలు వేడుక ఫొటోలను, ఇతర ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేశారు.
20240219fr65d364afa2e20.jpg20240219fr65d364bc5f96b.jpg20240219fr65d364c91e421.jpg20240219fr65d364d6919db.jpg20240219fr65d364e08cf63.jpg20240219fr65d364ec81153.jpg20240219fr65d364f959205.jpg

Link to comment
Share on other sites

17 hours ago, SinNo2bre said:

Ammayi kooda Ricebag aa? Marriages ammayivallu chestharu gaa?

Amayyi vallu Kammas kakapothe converted christians. 

  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...