Jump to content

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీదే హవా... బీఆర్ఎస్ రెండు సీట్లకే పరిమితం: టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి


psycopk

Recommended Posts

Congress: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీదే హవా... బీఆర్ఎస్ రెండు సీట్లకే పరిమితం: టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

08-03-2024 Fri 22:21 | Telangana
  • కాంగ్రెస్ 8-10, బీజేపీ 4- 6, బీఆర్ఎస్ 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించిన సర్వే
  • పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటనుందన్న సర్వే
  • ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు రావొచ్చునని అంచనా
Congress may win 8 seats and bjp may 4 seats in telangana

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8-10, బీజేపీ 4- 6, బీఆర్ఎస్ 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయి. 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను, 69 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో ఈ సర్వే విడుదలైంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటనుందని ఈ సర్వే వెల్లడించింది. కేంద్రంలో 300 స్థానాలకు పైగా సాధించి బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైంది. గుజరాత్ లో 26కి 26 ఎంపీ స్థానాలు ఎన్డీయే కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది.

దక్షిణాదిన ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు రావొచ్చు?

ఆంధ్రప్రదేశ్‌లో... వైసీపీ: 21-22, టీడీపీ+జనసేన: 3-4, ఎన్డీయే: 0, ఇతరులు : 0
కేరళలో...  ఎన్డీయే: 0-1, ఇండియా కూటమి: 18-20, ఇతరులు : 0
కర్ణాటకలో...  బీజేపీ: 21-23, కాంగ్రెస్: 4-6, జేడీఎస్: 1-2, ఇతరులు: 0
తమిళనాడులో... - ఎన్డీయే: 2-6, ఇండియా కూటమి: 29-35, అన్నాడీఎంకే: 1-3,  ఇతరులు: 0-2
మహారాష్ట్రలో... ఎన్డీయే: 34-38, ఇండియా కూటమి: 9-13, ఇతరులు : 0-1 సీట్లు  రావొచ్చునని అంచనా వేసింది.

Link to comment
Share on other sites

3 minutes ago, Spartan said:

YCP 21-22 ye lekkana vesadu.

AP Ki exception.. anna slahadaru army post istadu..

  • Confused 1
Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

emnayaa.. halwa.. nuvvuv tg ki okadanike na trs ki kuda hand ichava..

Anna garu, Baboru Telangana lo Congress ki Madhathu icharu, Revantham ni CM chesaru. Ippudu BJP tho pothu antunnaru Andhra lo. Mari eesari Lok Sabha elections lo Telangana lo Baboru evvariki Madhathu istharu? Soniamma ni tidathara? 

Link to comment
Share on other sites

halwa MIM vadu kuda hand ichadu nee dari lo..

Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చు... మేం అండగా ఉంటాం: అసదుద్దీన్ ఒవైసీ

08-03-2024 Fri 20:15 | Telangana
  • రేవంత్ రెడ్డి పట్టుదల కలిగిన నేత... అందుకే ఈ స్థాయికి వచ్చారని కితాబు
  • అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని వెల్లడి
  • పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన అసదుద్దీన్
Asaduddin praises CM Revanth Reddy in Metro laying foundation stone

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చునని... తాము అండగా ఉంటామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముఖ్యమంత్రిపై అసదుద్దీన్ ప్రశంసలు కూడా కురిపించారు. రేవంత్ రెడ్డి చాలా పట్టుదల కలిగిన నేత అని... అందుకే ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. పాత బస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రేవంత్ రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు.

తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రిని కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారని చెబుతూ... ఈ నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవంతిని నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ చేపట్టిన మూసీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. చంచల్ గూడ జైలును హైదరాబాద్ వెలుపలకు తరలించి... ఆ స్థానంలో కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మించాలని సూచించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Twitter tillu is star campainger for congi.

 

kcr should come into public and contest in mp seat where trs is weak. Medal etc areas lo contest chesi waste. 
 

son stroke baney thaguluthundi kcr ki

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

emnayaa.. halwa.. nuvvuv tg ki okadanike na trs ki kuda hand ichava..

TRS ki 2-4 ante….chala pedda number. Best case la 2, average ga 1, realistically duck. 

Link to comment
Share on other sites

1 hour ago, Spartan said:

YCP 21-22 ye lekkana vesadu.

a ETG vadu avinash iragavarapu, cm  jagan ki salahadaru , drawing around 2 lacs salary pm and benefits from AP govt

Link to comment
Share on other sites

1 hour ago, Vaaaampire said:

Twitter tillu is star campainger for congi.

 

kcr should come into public and contest in mp seat where trs is weak. Medal etc areas lo contest chesi waste. 
 

son stroke baney thaguluthundi kcr ki

 

Till couple of months back, everyone used to vie for TRS tickets. KCR would barely meet anyone. Now KCR inviting leaders to meet, but they are not coming as he will ask them to contest. 

On the other hand, intense competition for Congress and BJP tickets.

BRS will be at a critical juncture post this LS debacle.  

AP lo govt form chesaka TDP will also slowly start to consolidate in TG.  ah-bayata-talku-bayata-talku.gif


INC wants TDP also to consolidate. The more no of players in TS, it will be more complicated political scenario. 

@Vaaaampire

Link to comment
Share on other sites

15 minutes ago, Spartan said:

 

Till couple of months back, everyone used to vie for TRS tickets. KCR would barely meet anyone. Now KCR inviting leaders to meet, but they are not coming as he will ask them to contest. 

On the other hand, intense competition for Congress and BJP tickets.

BRS will be at a critical juncture post this LS debacle.  

AP lo govt form chesaka TDP will also slowly start to consolidate in TG.  ah-bayata-talku-bayata-talku.gif


INC wants TDP also to consolidate. The more no of players in TS, it will be more complicated political scenario. 

@Vaaaampire

Tdp entering in tg will be big boost for kcr. Also tg tdp supporters are now revantham side.


kcr should make harish as the face of party and ask ktr to enjoy in farm house.  Etela mynapally etc big leaders andarini gentesaru. Ippudu evadu ledu matladaniki.

 

i think trs will fall back to 3rd position. Golden chance foe bjp to grow in tg. Last 2 years m kudupukunnari bjp vallu chejethula

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...