psycopk Posted March 13 Report Share Posted March 13 Raghu Rama Krishna Raju: విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ: రఘురామకృష్ణరాజు 13-03-2024 Wed 21:08 | Andhra ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ ఈసారి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్న వైనం నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణు చెబుతున్నట్టు సమాచారం ఉందని వెల్లడి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి మద్దతుతో బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అధిష్ఠానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని రఘురామ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ విష్ణు అస్త్రాన్ని వాడారని వెల్లడించారు. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డిది కదిరి... నాది నరసాపురం... నా నియోజకవర్గంతో విష్ణువర్ధన్ కు ఏం పని? నాకు టికెట్ ఇస్తే జగన్ కు భయం ఎందుకు? అని రఘురామ సూటిగా ప్రశ్నించారు. Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted March 13 Report Share Posted March 13 Vishnu di kadiri...jagan di pillivendula...iddarini kalipindi toka bandam 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 13 Author Report Share Posted March 13 Just now, ticket said: Vishnu di kadiri...jagan di pillivendula...iddarini kalipindi toka bandam Aa mata ki vaste jagan pakka state paytms emana takuva tinara Quote Link to comment Share on other sites More sharing options...
Mancode Posted March 13 Report Share Posted March 13 Narasapuram bjp ticket confirmed 2 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted March 13 Report Share Posted March 13 Veedu TDP covert kaadha last 5 years Ycheap la. #Make it NFDB 2 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 13 Report Share Posted March 13 intaki vedu tdp lo eppudu join avtunnadu? Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted March 13 Report Share Posted March 13 @3AMCalls2Avi Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 13 Report Share Posted March 13 19 minutes ago, Mancode said: Narasapuram bjp ticket confirmed Ticket confirm but party not confirm anta kada…. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 13 Author Report Share Posted March 13 10 minutes ago, Sucker said: Veedu TDP covert kaadha last 5 years Ycheap la. #Make it NFDB pakka db names tesko vadu... Quote Link to comment Share on other sites More sharing options...
JaiBalayyaaa Posted March 13 Report Share Posted March 13 1 minute ago, Android_Halwa said: Ticket confirm but party not confirm anta kada…. Party confirmed long time back. His party is anti-Jagan Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 13 Report Share Posted March 13 2 minutes ago, JaiBalayyaaa said: Party confirmed long time back. His party is anti-Jagan Lol…ade seppukovale.. Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted March 13 Report Share Posted March 13 30 minutes ago, psycopk said: Raghu Rama Krishna Raju: విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ: రఘురామకృష్ణరాజు 13-03-2024 Wed 21:08 | Andhra ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ ఈసారి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్న వైనం నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణు చెబుతున్నట్టు సమాచారం ఉందని వెల్లడి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి మద్దతుతో బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అధిష్ఠానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని రఘురామ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ విష్ణు అస్త్రాన్ని వాడారని వెల్లడించారు. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డిది కదిరి... నాది నరసాపురం... నా నియోజకవర్గంతో విష్ణువర్ధన్ కు ఏం పని? నాకు టికెట్ ఇస్తే జగన్ కు భయం ఎందుకు? అని రఘురామ సూటిగా ప్రశ్నించారు. Atulaina, BJP lo unna TDP covertla sangathi emiti? Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post dasari4kntr Posted March 13 Popular Post Report Share Posted March 13 సమీరా….సమీరా…. 3 Quote Link to comment Share on other sites More sharing options...
Mancode Posted March 13 Report Share Posted March 13 21 minutes ago, Android_Halwa said: Ticket confirm but party not confirm anta kada…. Party kuda confirmed anna , cbn mingulu pettadu anta sujana and co ki Eluru mp constituency bjp symbol new ,RRR ki vadileyandi narasapuram ani....he will officially join bjp in few days Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted March 13 Report Share Posted March 13 24 minutes ago, Mancode said: Party kuda confirmed anna , cbn mingulu pettadu anta sujana and co ki Eluru mp constituency bjp symbol new ,RRR ki vadileyandi narasapuram ani....he will officially join bjp in few days ee sameera fan gadu endhuku antha ga trying em benefit ee seat tho? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.