psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Nara Lokesh: జగన్ కు తన, మన అనే తేడా లేదు: నారా లోకేశ్ 16-04-2024 Tue 22:07 | Andhra అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర కొనసాగుతోందన్న లోకేశ్ సానుభూతి కోసం బాబాయ్ ని లేపేశాడని వ్యాఖ్యలు కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని వెల్లడి ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని విమర్శలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర సాగుతోందని... జగన్ కు తన, మన అనే తేడా తెలియదని అన్నారు. నాడు సానుభూతితో సీఎం పీఠం దక్కించుకోవాలని బాబాయ్ ని లేపేశాడని, కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని తెలిపారు. ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో గులకరాయి డ్రామాకి తెరలేపాడని విమర్శించారు. ఈసారి బీసీ బిడ్డలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. "జగన్ నా అన్నాడంటే నాశనం చేస్తాడు... నా ఎస్సీలు అన్నాడు, వంద మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు" అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలే జగన్నాటకానికి ముగింపు పలుకుతారని లోకేశ్ స్పష్టం చేశారు. Quote
ARYA Posted April 17, 2024 Author Report Posted April 17, 2024 55 minutes ago, psycopk said: Nara Lokesh: జగన్ కు తన, మన అనే తేడా లేదు: నారా లోకేశ్ 16-04-2024 Tue 22:07 | Andhra అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర కొనసాగుతోందన్న లోకేశ్ సానుభూతి కోసం బాబాయ్ ని లేపేశాడని వ్యాఖ్యలు కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని వెల్లడి ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని విమర్శలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర సాగుతోందని... జగన్ కు తన, మన అనే తేడా తెలియదని అన్నారు. నాడు సానుభూతితో సీఎం పీఠం దక్కించుకోవాలని బాబాయ్ ని లేపేశాడని, కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని తెలిపారు. ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో గులకరాయి డ్రామాకి తెరలేపాడని విమర్శించారు. ఈసారి బీసీ బిడ్డలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. "జగన్ నా అన్నాడంటే నాశనం చేస్తాడు... నా ఎస్సీలు అన్నాడు, వంద మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు" అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలే జగన్నాటకానికి ముగింపు పలుకుతారని లోకేశ్ స్పష్టం చేశారు. he is still on the backend 1 Quote
DemocraticCompuIsion Posted April 17, 2024 Report Posted April 17, 2024 32 minutes ago, ARYA said: he is still on the backend Blacked.com lo from back anna!? Quote
jaathiratnalu2 Posted April 17, 2024 Report Posted April 17, 2024 1 hour ago, psycopk said: Nara Lokesh: జగన్ కు తన, మన అనే తేడా లేదు: నారా లోకేశ్ 16-04-2024 Tue 22:07 | Andhra అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర కొనసాగుతోందన్న లోకేశ్ సానుభూతి కోసం బాబాయ్ ని లేపేశాడని వ్యాఖ్యలు కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని వెల్లడి ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని విమర్శలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర సాగుతోందని... జగన్ కు తన, మన అనే తేడా తెలియదని అన్నారు. నాడు సానుభూతితో సీఎం పీఠం దక్కించుకోవాలని బాబాయ్ ని లేపేశాడని, కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని తెలిపారు. ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో గులకరాయి డ్రామాకి తెరలేపాడని విమర్శించారు. ఈసారి బీసీ బిడ్డలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. "జగన్ నా అన్నాడంటే నాశనం చేస్తాడు... నా ఎస్సీలు అన్నాడు, వంద మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు" అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలే జగన్నాటకానికి ముగింపు పలుకుతారని లోకేశ్ స్పష్టం చేశారు. Anna to be Frank ga matlududam Whi he is still behind the scenes only Twitter (x) kuthalu and Press statements releases .. Asalu Ikkada elections campaign cheyakunda enduku Hide cheyestunnaru Quote
psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Just now, jaathiratnalu2 said: Anna to be Frank ga matlududam Whi he is still behind the scenes only Twitter (x) kuthalu and Press statements releases .. Asalu Ikkada elections campaign cheyakunda enduku Hide cheyestunnaru Evadu hide chesadu sami… fans tapinchi potunaru… 1 Quote
jaathiratnalu2 Posted April 17, 2024 Report Posted April 17, 2024 3 minutes ago, psycopk said: Evadu hide chesadu sami… fans tapinchi potunaru… Mari ekasa sabhalu n meetings lo ravadam ledu ( AP lo) and mana media lo kuda coverage ravadam ledu asalu Quote
ARYA Posted April 17, 2024 Author Report Posted April 17, 2024 16 minutes ago, psycopk said: Evadu hide chesadu sami… fans tapinchi potunaru… ade kada.. Quote
YSLANNISTERS Posted April 17, 2024 Report Posted April 17, 2024 Last time ilane money laundering ani arrest ani annaru… noti ninda pettadu Paytm batch brokers ki … malli kavali lee meeku… thindarlo malli isthadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.