Jump to content

Kcr emmandu


manadonga

Recommended Posts

1 hour ago, psycopk said:

 ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యులర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని

Mari comedy idhi , forgery circular copy vesidni Revanth, cm ayinundi ilaa vesadu Ani minguthy , ivala janalani arrest chesi lopala vesaru

  • Upvote 2
Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

KCR: తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై స్పందించిన కేసీఆర్

01-05-2024 Wed 19:38 | Telangana
  • కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ
  • తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్న కేసీఆర్
  • స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదని వ్యాఖ్య
  • కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే తాను ప్రశ్నించానన్న కేసీఆర్
KCR responds on EC ban from campaign

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు. తన మాట‌ల‌ను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండ‌లికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత‌లు కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్య‌ల‌కు ఆంగ్ల అనువాదం సరిగా లేదన్నారు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే తాను ప్రశ్నించానన్నారు.

తెలంగాణ గొంతుపై నిషేధమా?

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం...? ఏకంగా తెలంగాణ గొంతు పైనే నిషేధమా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా..? ఆయనపై వేలాది ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా...? అలాంటి 'చీప్' మినిస్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది...! అని నిలదీశారు. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు వణికిపోతున్నాయన్నారు. ఆ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యులర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఈ అంశంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు బీఆర్ఎస్ తెలిపింది. సీఎం రేవంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేసింది.

స్థానిక మాండలికాన్ని ..overey Dhora.. notiki vachinattu thittudu / vaagudu... malla స్థానిక మాండలికాన్ని  ani thappinkunudu ..

Link to comment
Share on other sites

2 hours ago, tollywood_hater said:

Assalu kcr Pani ayipotindi aanaru , bus yatralakeee Janam ila vosthunte , Inka bari bahiranga sabhalu peduthy 

Bayatiki rakapothy , raledhu Ani edupu , vosthy vaniki pothunnaru

20240501-100456.jpg

intha prajadharana unna vallu..endhuku matti kottukupoyae sthayiki vacharu vuncle..are ppl regretting voting for congress already.."KT Ramarajyam "ae bagundhi ani feel avuthunnara janalu?

teaser telugu GIF

Link to comment
Share on other sites

Just now, mustang302 said:

intha prajadharana unna vallu..endhuku matti kottukupoyae sthayiki vacharu vuncle..are ppl regretting voting for congress already.."KT Ramarajyam "ae bagundhi ani feel avuthunnara janalu?

teaser telugu GIF

Ledhu bro , prajalaki indiramma rajyam Baga nachindi antaa 

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, nag said:

స్థానిక మాండలికాన్ని ..overey Dhora.. notiki vachinattu thittudu / vaagudu... malla స్థానిక మాండలికాన్ని  ani thappinkunudu ..

"ne yamma" antam...malli adentra thiduthunnav antae ma " stanika maandalikam" ani chala mandi, chalara sarlu cover cheyyadam choosam..vinnam..!!

teaser telugu GIF

Link to comment
Share on other sites

Just now, tollywood_hater said:

Ledhu bro , prajalaki indiramma rajyam Baga nachindi antaa 

marpu machidhae ithae..!!

Link to comment
Share on other sites

3 minutes ago, mustang302 said:

"ne yamma" antam...malli adentra thiduthunnav antae ma " stanika maandalikam" ani chala mandi, chalara sarlu cover cheyyadam choosam..vinnam..!!

teaser telugu GIF

"nee amma" or "nee enkamma"  ..anni areas lo vaaduka baasha lo janalu vadesthunaru

bondha pedatham ,peekaneeki , etc tho start ayyi boothulu talking is not accepted

Link to comment
Share on other sites

3 hours ago, Mr Mirchi said:

pk ki kuda ilaane vachaaru 2019 election lo

… inkosari rendu places lo odipoyina thuchhamaina pawala gadi ni main stream politicians that too who served as CMs tho polcheppudu konchem ingitha gnanam vaadu…

Link to comment
Share on other sites

హాయిగా ఫాంహౌస్ లో ఎంజాయ్ చేయచ్చుగా 

Link to comment
Share on other sites

1 hour ago, reality said:

… inkosari rendu places lo odipoyina thuchhamaina pawala gadi ni main stream politicians that too who served as CMs tho polcheppudu konchem ingitha gnanam vaadu…

2 times  odipothewaste ayinnata? Langa gallu baga hatred cowards, same cheap labor language and labor edavalu like randa kachara. Randa peeti mrudddii  drainage noru gadini pk tho polachatame pedha thappu.. bakka nayala eppudu sasthado , randa langa gallu eppudu set ayitharo.. kachara gadini revanth anna jail lo esthe gani randa langas set aitharu after General Elections

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...