Jump to content

Jagan will learn it the hard way.. prashanth kishore


psycopk

Recommended Posts

1 minute ago, Sizzler said:

Nethina petkondi anna meeru kooda…. Robin Sharma saripoledhu… PK kooda meeku kavalsi vachindhi…. Kanugolla ni kooda try chesaru ani vinna but rejected ani.

 

Jagan emana q&a iste… em

aaindi ani adagochu…. Mana mohalaki ayana scripted tappa regular interviews ivadu… ee shadow cm gadu notoki edi vaste adi vagi potadu

Link to comment
Share on other sites

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    15

  • Sizzler

    8

  • Sam480

    4

  • Sucker

    3

Popular Days

1 minute ago, Sizzler said:

Nethina petkondi anna meeru kooda…. Robin Sharma saripoledhu… PK kooda meeku kavalsi vachindhi…. Kanugolla ni kooda try chesaru ani vinna but rejected ani.

 

evarini ayina try cheyochu meeku vachina neppi enti? em kadupu manta?

okkadini chesi andaru attack chestunaru ai oka pakka edava moolugatalu

inkoka pappa cbn ni evaru nammaru, asalu pk odipotadu PP lo ani telling 

antha waste leaders okkati ayithe meeku vachina neppi entra babu, valla samooham entha unte enti?

meeru simhalu ayinappudu migatha china janthuvulatho meeku enti mari? enduku manta?

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Jagan emana q&a iste… em

aaindi ani adagochu…. Mana mohalaki ayana scripted tappa regular interviews ivadu… ee shadow cm gadu notoki edi vaste adi vagi potadu

He is following your alliance head Modi anna :) 

  • Haha 1
Link to comment
Share on other sites

23 minutes ago, Sizzler said:

Revenge Politics - Jagan ni cases lo petti jail lo vesaru , assembly lo boothulu thittaru, character assasinate chesaru Yellow Media.. this is a Niranthara Prakriya in AP politics going forward.

Anni fake cases antav..no proofs aa..? Congress ruling lo unte valla mata vinakapothey vallu jail lo vesaru..

TDP as an opposition party always fights on corruption...metha time lo kuda Raja of corruption book publish chesaru dhanyagam chesinanduku..

Evadinina villan ga chupiste, Leda sevam unte gani votes padav manaki

Link to comment
Share on other sites

What a downfall for TDP and its supporters @Keth

 

So called Bihari dacoit became a bigger god than Sr NTR

 

Pacha paytms now treating Prashant Kishore like dramoji who is the Rajagiruvu

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, ticket said:

Anni fake cases antav..no proofs aa..? Congress ruling lo unte valla mata vinakapothey vallu jail lo vesaru..

TDP as an opposition party always fights on corruption...metha time lo kuda Raja of corruption book publish chesaru dhanyagam chesinanduku..

Evadinina villan ga chupiste, Leda sevam unte gani votes padav manaki

giphy.webp?cid=6c09b952620sajb4xhknt66un

Link to comment
Share on other sites

27 minutes ago, vetrivel said:

What a downfall for TDP and its supporters @Keth

 

So called Bihari dacoit became a bigger god than Sr NTR

 

Pacha paytms now treating Prashant Kishore like dramoji who is the Rajagiruvu

Duty ekkesina @SriReddy_fan @msr 

Link to comment
Share on other sites

Prashant Kishor: ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలని జగన్ భావించారు... దాని ఫలితం జూన్ 4న తెలుస్తుంది: ప్రశాంత్ కిశోర్ 

12-05-2024 Sun 19:25 | Andhra
  • ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పీకే
  • ఈసారి ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర పరాజయం చూడబోతోందని వెల్లడి
  • జగన్ ఒక ప్రొవైడర్ మాత్రమే... లీడర్ కాదని వ్యాఖ్యలు
  • వైసీపీ ఓడిపోబోతోందన్న విషయం జగన్ కు ఢిల్లీలోనే చెప్పానని స్పష్టీకరణ
 
Prashant Kishor comments on AP CM Jagan and YCP

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ముంగిట ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, జగన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారని, కానీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చూడబోతోందని అన్నారు. ఇది తన అంచనా అని తెలిపారు.

ఇక, జగన్ కు, తనకు మధ్య గొడవ ఉందని జరుగుతున్న  ప్రచారంపైనా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జగన్ తనకు స్నేహితుడు అని, తనకు ఆయనకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. మొదటి నుంచి తామిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఏపీకి రాలేదని, ఇక తమ మధ్య వివాదం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. 

అయితే,  ఏడాదిన్నర కిందట జగన్ తనను ఢిల్లీలో కలిశారని, ఈసారి మీరు దారుణంగా ఓడిపోబోతున్నారని ఆయనకు అప్పుడే చెప్పానని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. కానీ తన మాటలను జగన్ అంగీకరించలేదని తెలిపారు. ఆ రోజు ఢిల్లీలో మాట్లాడిన దాని ప్రకారం... ఏపీలో తమకు తిరుగులేదని జగన్ భావించారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. జగన్ 155 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారని, అలా జరిగితే మంచిదే కదా అని తాను అన్నానని గుర్తు చేసుకున్నారు. 

ఈసారి జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, జగన్ ఒక తప్పుకు పరిమితం కాలేదని, 2019లో భారీ విజయం సాధించాక తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లాడని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. తనను తాను ఒక ప్రొవైడర్ (ఇచ్చేవాడు)గా భావించుకున్నాడని అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలను ఎన్నుకుంటారని, రాజులను కాదని స్పష్టం చేశారు. కానీ కొందరు తమను తాము రాజు అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఏమీ అవసరం లేదు... వాళ్లకు ఖాతాల్లో డబ్బులు వేస్తే సరిపోతుందని జగన్ భావించారని ప్రశాంత్ కిశోర్ విశ్లేషించారు. 

రోడ్లు వేయకపోయినా ఫర్వాలేదు, ఏపీకి రాజధాని లేకపోయినా ఫర్వాలేదు, ఉపాధి అక్కర్లేదు... నేను డబ్బులు వేస్తూనే ఉంటా అనే ధోరణిని జగన్ అవలంబించారని వివరించారు. కానీ ఏపీ ప్రజల ఆర్థిక స్థితి దిగజారిందని, ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేదని అన్నారు. 

"ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడి బాధ్యత ఏమిటంటే... సంక్షేమం అవసరమైన వారికి సంక్షేమం అందించాలి, విద్య అవసరమైన వారికి విద్య అందించాలి, ఉద్యోగాలు అవసరమైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేయాలి. ప్రజల ఆకాంక్షలు, తక్షణ అవసరాలు... ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. 

కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కటే ఆలోచించారు.... నేను సంక్షేమం పేరిట డబ్బులు ఇస్తూనే ఉంటా... ప్రజలు జీవితాంతం నాకే ఓటు వేస్తారు అనుకుంటున్నారు. సంక్షేమం అందుతోంది కదా... నువ్వు నన్ను ప్రశ్నించొద్దు అనేది ఆయన వైఖరి. ఇది ప్రొవైడర్ లక్షణం... లీడర్ లక్షణం కానే కాదు. అందుకే జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మోహన్ రెడ్డి షాక్ కు గురవుతారు. ఓడిపోయామన్న విషయం అర్థం చేసుకోవడం వారికి చాలా కష్టంగా ఉంటుంది" అంటూ ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

Link to comment
Share on other sites

What is PK doing in Hyderabad 2 days before election? Why did he give an interview to a local YouTube channel? 
naaku veedilo oka lagadapati kanipistunnadu

Link to comment
Share on other sites

Papam pulkas, few months back varaku bjp, Prashant Kishore, Pavan Kalyan n Sharmila ni baaga ragging chese vaaru but ippudu valle mataaale bujala meeda mosthunnaru..mee kastam paga vaadiki kuda raakudadu.

Link to comment
Share on other sites

2 hours ago, Sizzler said:

Revenge Politics - Jagan ni cases lo petti jail lo vesaru , assembly lo boothulu thittaru, character assasinate chesaru Yellow Media.. this is a Niranthara Prakriya in AP politics going forward.

NDA alliance lo he was never in jail. He went to jail when it was congress in both central and state. Do you think Sonia needs CBN help for that 

Link to comment
Share on other sites

4 minutes ago, Trump_is_a_moron9 said:

NDA alliance lo he was never in jail. He went to jail when it was congress in both central and state. Do you think Sonia needs CBN help for that 

What Ramoji Rao published in Eenadu is the source for the Chargesheets. TDP joined the affidavit filed by Sankar Rao against Jagan in court. What else do we need to see their nexus? 
 

CBN insisted on Modi to arrest Jagan again but he refused it. That is one of the reasons for their rift. 

Link to comment
Share on other sites

2 hours ago, Sizzler said:

He is working for TDP. But paiki kanipinchakunda venaka dealings… appudappudu vachi Jagan odipotadu ani chepthadu… adhi Yellow Media tipputundhi. 

Opportunist strategies ni vision ani cheppadam yellow batch speciality 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...