Telugodura456 Posted August 7, 2024 Report Posted August 7, 2024 17 minutes ago, Android_Halwa said: Duniya pukarlu ostayi….emi pani lefa tillu ki samjahish iyanika ? Lokesham kuda delhi la amit shah legs patukunadu anta valla ayya ni idipiyanika…nijame na ? Twitter lo chepochu kada LOL ...nee badha oka range lo untadhi ra halwa ga. news channel lo major story. react kaleda twitter tillu. Poni atleast followes kosamanna avacchuga. aatth care. KTR knows you are useless batch. and a headache. Quote
tollywood_hater Posted August 7, 2024 Report Posted August 7, 2024 13 hours ago, psycopk said: Sare.. ilanti rumor vachi .. KTR silent ga unna sandarbham okati chepu Assalu ledhu , ivala kuda ledu.... Chepputho kottinattu chepadu , see his comments Quote
psycopk Posted August 7, 2024 Author Report Posted August 7, 2024 22 minutes ago, tollywood_hater said: Assalu ledhu , ivala kuda ledu.... Chepputho kottinattu chepadu , see his comments 🤣vadi stmt malli chaduvu.... we stood for 24yrs... repu merge chesaka kuda.. yes we stood up for 24yrs antadu... as usual meeru claps kotatame... 🤣 Quote
psycopk Posted August 7, 2024 Author Report Posted August 7, 2024 Chillar harish also hinting on merge… Harish Rao: రేవంత్ రెడ్డీ... పదవి శాశ్వతం కాదు గుర్తు పెట్టుకో: హరీశ్ రావు ఆగ్రహం 07-08-2024 Wed 20:18 | Telangana ఎంబీబీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం జారీ చేసిన జీవో 33పై ఆగ్రహం జీవో 33తో తెలంగాణ బిడ్డలే నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్య మన ఉద్యోగాలు మనకే అనే ఉద్దేశంతో తాము 114 జీవోను తెచ్చామన్న హరీశ్ రావు రేవంత్ రెడ్డి... పదవి శాశ్వతం కాదని గుర్తు పెట్టుకో... అహంకారంతో రెచ్చిపోతున్నావ్... కిందపడతావ్ జాగ్రత్త అని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 9, 10 ఆ తర్వాత ఇంటర్మీడియట్ సహా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ 'లోకల్' అని కొత్త జీవోలో పేర్కొన్నారని తెలిపారు. కానీ ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుందని పాత జీవో చెబుతోందన్నారు. ఈ ప్రభుత్వం ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు అనే దానిని తొలగించి... 9, 10వ తరగతులు, ఇంటర్ ఎక్కడ చదివితే అక్కడ అని చెబుతోందన్నారు. వరుసగా నాలుగేళ్లు అని కొత్త జీవోలో పేర్కొన్నారని వివరించారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలనేది తమ నినాదమని, అందుకే 95 శాతం ఉద్యోగాలు మనకు దక్కాలనే ఉద్దేశంతో జీవో 114ను తీసుకువచ్చామన్నారు. మనకు ఉద్యోగాలు దక్కాయని... ఇప్పుడు విద్యావకాశాలు కూడా మనకు దక్కాలన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ, పీజీ కోర్సులు... ఇలా విద్యలోనూ స్థానికతను నిర్ధారించేందుకు గత ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్స్ కోసం జీవో 33ను కొత్తగా తీసుకువచ్చిందన్నారు. ఇది అసమగ్రమైన జీవో అని విమర్శించారు. ప్రస్తుత జీవో ప్రకారం మన తెలంగాణ బిడ్డనే మనకు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. Quote
psycopk Posted August 7, 2024 Author Report Posted August 7, 2024 ee video enni sarlu chusina navvu vastune untadi... Quote
Propmgr Posted August 7, 2024 Report Posted August 7, 2024 2 hours ago, tollywood_hater said: Assalu ledhu , ivala kuda ledu.... Chepputho kottinattu chepadu , see his comments Ah cheppu pacha kukkalaki thaakaledanta….. nakka gaadi vattal ki thaakela kodithene nammutaaranta Quote
psycopk Posted August 9, 2024 Author Report Posted August 9, 2024 Manish Sisodia: మనీశ్ సిసోడియాకు బెయిల్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు 09-08-2024 Fri 11:34 | National మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే వైకుంఠపాళీ ఆడినట్లేనని సుప్రీం వ్యాఖ్య 17 నెలల తర్వాత బయటకు రానున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. లిక్కర్ పాలసీ కేసులో సుమారు 17 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సిసోడియా జైలు నుంచి బయటకు అడుగుపెట్టనున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణను సాగదీయడం సరికాదని, వేగంగా విచారణ పూర్తిచేయాలని కోరే హక్కు సిసోడియాకు ఉందని పేర్కొంది. ట్రయల్ జరుగుతోందనే పేరుతో అనుమానితుడిని నిరవధికంగా జైలులో ఉంచుతామని అంటే ఒప్పుకోబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ కేసును విచారించారు. సిసోడియాను మళ్లీ ట్రయల్ కు పంపడమంటే అతడితో వైకుంఠపాళీ ఆడించినట్లేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కూడా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘ కాలంపాటు జైలులో ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు. బెయిల్ ఇవ్వకపోవడం అనుమానితుడిని శిక్షించడంగా భావించకూడదనే విషయాన్ని కింది కోర్టులు మరిచిపోయాయంటూ జస్టిస్ బీఆర్ గవాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ సాక్షులుగా పేర్కొన్న 493 మంది ఇచ్చిన స్టేట్ మెంట్ లలోనూ మనీశ్ సిసోడియా కేసు ట్రయల్ ను మరింత పొడిగించేందుకు ఎలాంటి అవకాశాలు తమకు కనిపించలేదని వ్యాఖ్యానించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.