psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 Police complaint bayataku ravatam… vellu enquiry start chesi two sides stmts vini adharalu sekarinchi next day nee pressmeet petatan… something dosent addup Quote
mettastar Posted September 18, 2024 Report Posted September 18, 2024 Vuncle edi emaina aa pilla ni minor ga unnappati nunche itla chesthunnadu ante bokkalo veyalsinde e party support chesthe enti aa ammayiki .. Khel khatam dhukhaan bandh vaadidi inka Quote
psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 8 minutes ago, mettastar said: Vuncle edi emaina aa pilla ni minor ga unnappati nunche itla chesthunnadu ante bokkalo veyalsinde e party support chesthe enti aa ammayiki .. Khel khatam dhukhaan bandh vaadidi inka Yea adi elagu jarugudi… but confirmed ga rechagoti planned ga irikincharu Quote
pichukgudu Posted September 18, 2024 Report Posted September 18, 2024 ee case lo policelu ki dialogues leva ?? 😂 Chusthunte kevalam Media / SM / MAA trials pettukone theerpu ichhesela vunnare 😜 2 Quote
psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 16 minutes ago, pichukgudu said: ee case lo policelu ki dialogues leva ?? 😂 Chusthunte kevalam Media / SM / MAA trials pettukone theerpu ichhesela vunnare 😜 Ade kada… poonam kaur compalint iste enduku action tesukoledo kuda chepali kada Quote
psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 https://www.instagram.com/reel/DABZCN9IQ5A/?igsh=NnlibHFmZ3l6c3Qz Quote
psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 Johnney Master: లైంగిక వేధింపుల కేసు... జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు 18-09-2024 Wed 11:15 | Entertainment బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆధారాల కోసం బాధితురాలి ఇంటికి పోలీసులు కేసుకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈరోజు జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఈ రోజు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు సేకరించిన పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని టాలీవుడ్ లైంగిక వేధింపుల ప్యానెల్ తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జదగీశ్వర్ రెడ్డి వివిధ రంగాల్లో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, కానీ మరికొంతమంది ఎవరికీ చెప్పలేక అఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగిన, జరుగుతున్న అత్యాచారాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ విడుదలయ్యాక మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని పూనమ్ కౌర్ ట్విట్టర్లో చెబితే ఎలా? లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. జానీ మాస్టర్‌కు ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వవద్దని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖను కోరారు. షూటింగ్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకు రావాలన్నారు. Quote
psycopk Posted September 18, 2024 Report Posted September 18, 2024 HOME NEWS TELUGU NEWS VIDEO NEWS MOVIE NEWS MOVIE REVIEWS ET VIDEOS PRESS RELEASES ARTICLES BHAKTI GRIEVANCES Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. ఫిలిం ఛాంబర్ రియక్షన్ ఇదే! 18-09-2024 Wed 09:57 | Entertainment త్రివిక్రమ్ పై తన ఫిర్యాదును సినీ పెద్దలు పట్టించుకోలేదన్న పూనమ్ ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్య ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలని సూచించిన తమ్మారెడ్డి టాలీవుడ్ లో గురూజీగా పేరొందిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, సినీ నటి పూనమ్ కౌర్ కు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజాగా త్రివిక్రమ్ ను ఆమె మరోసారి టార్గెట్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి ఆమె సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ... ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని... అయితే, సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది. పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై 'మా' ఇంకా స్పందించకపోయినా... ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో? ఎందుకు ఫిర్యాదు చేసిందో? ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే... ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు. పూనమ్ ఫిర్యాదును 'మా' తమకు ఫార్వర్డ్ చేసినా... తాము ఆ అంశంపై విచారిస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో ఓ బాక్స్ ఉంటుందని... ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. లేదా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. మరోవైపు పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేశారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. Quote
mettastar Posted September 18, 2024 Report Posted September 18, 2024 1 hour ago, psycopk said: Yea adi elagu jarugudi… but confirmed ga rechagoti planned ga irikincharu Manchi pani chesaru kadha .. vaalla intentions emaina sare .. aa ammayiki dairyam icharu .. lekapothe asalu bayataki radhu kadha ee vishayam Quote
Subhash124 Posted September 18, 2024 Report Posted September 18, 2024 Pappu gade planning tickets booking drama Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.