Jump to content

Is online betting vs stocks trading same or diff?

Recommended Posts

Posted

మిమ్మల్నీ... ముంచేస్తారు జాగ్రత్త !

గంజాయి కంటే వెయ్యి రెట్లు అడిక్షన్ !

ఓడితే ?

 ఇజ్జత్ కా సవాల్ . 

గెలిచే దాక ఆడాల్సిందే . 

లేకపోతె తల కొట్టేసిన్నట్టే .

ఆట.. కొనసాగింపు ! 

గెలిస్తే ?

కలిసొస్తోంది . 

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడాలి ?

ఆట... కొనసాగింపు !

ఆన్లైన్ బెట్టింగ్ .

అదో వన్ వే పద్మవ్యూహం !

ప్రతి రోజు బలైపోతున్న అభిమన్యులెందరో ! 

ఒక సారి అలవాటైతే బయటకు వచ్చే సమస్యే ఉండదు .

ఆత్మ హత్య చేసుకునేదాకా ఆడుతారు . 

ఇలాంటి వారిని కన్నందుకు అమ్మ నాన్న , పెళ్లి చేసుకున్నందుకు పెళ్ళాం , కడుపులో పుట్టినందుకు పిల్లలు మొత్తం చావాల్సిందే ! 

 చావు తియ్యగా ఉంటుంది . 

శాశ్వత పరిష్కారం .

 లేకపోతె బెట్టింగ్ మాఫియా ప్రతి రోజు నరకం చూపించి చంపేస్తుంది.

తెలిసీ తెలియని టీన్ ఏజ్ వయసులో ఒక వ్యసనానికి గురైతే " అయ్యో ! అమాయకత్వం " అని... కనీసం జాలి పడొచ్చు .

కానీ గాడిద వయసొచ్చాక ? 

నిన్న ఇద్దరు వ్యక్తులు చచ్చి .. బతికి పొయ్యారు .

ఒక వ్యక్తి వయసు 29 . 

సాఫ్ట్వెర్ ఇంజనీర్ . 

పెళ్ళాం పిల్లలు ఉన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసయి కోటి ముప్పై లక్షల అప్పు చేసాడు . 

తెలిసిన వారి దగ్గర... ఊరి వారి దగ్గర .. ఎవరు నమ్మితే వారి దగ్గర అప్పు చేసాడు .

వీడి వ్యవహారం చూసి పెళ్ళాం పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది .

సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా... రెండు లక్షల జీతం వస్తుంది అనుకొందాము . కోటి ముప్పై లక్షల అప్పు తీర్చాలంటే ?

వడ్డీ లేదనుకున్నా.. జీతం మొత్తం అప్పు తీర్చడానికే ఉపయోగించినా ఆరేళ్ళు పడుతుంది .

ఇంత అప్పు చేసేటప్పుడు కనీసం ఆలోచించడా?

ఇప్పుడు వాడు చచ్చాడు . 

చచ్చి బతికి పోయాడు . 

వాడిని పెళ్లి చేసుకున్నందుకు పెళ్ళాం వాడి కడుపులో పుట్టినందుకు పిల్లలు .. బతుకుతూ చచ్చి పోతారు .వారి బతుకు దినదిన గండం .. పాపం 

ఇంకొకడి వయసు 22 .

 చేసేది ఆఫీస్ బాయ్ ఉద్యోగం .

లక్షల్లో అప్పు చేసాడు 

జూదమంటేనే ఇంగిత జ్ఞానం చావడం .

రాజ్యాన్ని , తమ్ములను , చివరికి పెళ్ళాన్ని తాకట్టు పెట్టేయలేదా ?

నేటి ఆన్లైన్ బెట్టింగ్ యుగం లో వీధికో ధర్మరాజు . 

ఇది ఆగదు .

మొగమాటం లేకుండా మాట్లాడుకొందాము .

లక్షల్లో ఒకరికి వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధులు .. ఇప్పుడు కుటీర పరిశ్రమలు అయ్యాయి .

ఇదేంటయ్యా? అని ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు అడిగాడా ?

అడిగితే చెప్పండి .

వెళ్లి కాళ్ళు కడిగి నీళ్లను నెత్తిన చల్లుకొంటాను .

లాక్ డౌన్ .. వాక్ సీన్ లు .. ఆన్లైన్ చదువులు .. మొబైల్ అడిక్షన్ .. నీలి చిత్రాలు .. ఓటిటి బూతులు .. వివాహ పూర్వ .. వివాహేతర లైంగిక సంబంధాలు . ఇండియన్ పోరంబోకు లీగ్ క్రికెట్ బెట్టింగ్స్ .. ఆన్లైన్ బెట్టింగ్ ..

... మన చావు మనం చావాల్సిందే .

ఎవడో వస్తాడని .. ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా !

నిజం మరిచి నిదుర పోకుమా ! 

మీ కొడుకు .. అన్న .. తమ్ముడు .. భర్త .. ఆన్లైన్ బెట్టింగ్ కాస్తున్నాడా ?

మార్చే ప్రయత్నం చేయకండి . 

అది సాధ్యం కాదు . 

టైం వేస్ట్.

వెంటనే లాయర్ సాయం తో... మీకు... అతనికి ఎలాంటి సంభంధం లేదని .. అతను చేసే అప్పులకు మీకు ఎలాంటి భాద్యత లేదని చట్ట బద్ధంగా ప్రకటించేయ్యండి .

లేక పొతే ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా మీ పై పడిపోతుంది . 

మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు .

 బూతులు తిడుతారు .

 బట్టలు ఊడ తీస్తారు .

 మహిళలయితే మానభంగం .

 అడిగే వాడుండడు . 

మీకు తోడుగా ఎవరూ నిలవరు. పైగా అప్పు తీర్చేయండి అంటూ ఉచిత సలహాలు ఇస్తారు . పోలీస్ లకు కంప్లైంట్ చేసినా ఏమీ జరగదు . 

 అప్పుడు ఉరితాడే మీకు గతి . 

అప్పులిచ్చారో చచ్చారే !

 " సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. లేదా ఇంకో ఉద్యోగం .. ఆస్తులు వున్నాయి . ఏదో అయిదు లక్షలే కదా! అప్పు తీర్చకుండా పోతాడా?" అని అప్పు ఇవ్వకండి . 

వాడు ఫస్ట్ రౌండ్ లోనే ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి ఉంటాడు .

 ఫస్ట్ రౌండ్ లో రాజ్యం .. తరువాత తమ్ములు .. తాను .. చివరకు పెళ్ళాం .. అదీ వరుస క్రమం .

 మీ లాంటి" దయార్ద్ర హృదయ బకరాలు" .. ఒక వంద మంది దగ్గర అయిదేసి లక్షలు అప్పు చేసివుంటాడు . చివరకు మీ దగ్గరకు వచ్చాడు 

ఎవడైనా సరే .. అప్పు కోసం ఎన్ని కథలు చెప్పినా సరే .. అప్పు ఇవ్వొద్దు .

అయినా అప్పు ఇవ్వడానికి మీరేమైనా బ్యాంకా ?

" బ్యాంకులు ఉన్నాయి.. అక్కడికి వెళ్ళు బాబు" అని చెప్పండి .

బెట్టింగ్ కాయడానికి అప్పు కావాలని ఎవడూ చెప్పడు.

" అమ్మకు కాన్సర్ .. నాన్నకు గులియన్ బారి సిండ్రోమ్ .. పెళ్ళానికి స్పాండిలైటిస్ .. ఇలా ఏదో ఎదవ స్టోరీ చెబుతాడు .

ఎవడికీ అప్పు ఇవ్వొద్దు .

 కారణం ఏమైనా అప్పు ఇవ్వొదు. 

ఇస్తే రాదు... సరికదా . ఈ సారి ఇంకా పెద్ద అమౌంట్ కోసం మళ్ళీ వస్తాడు .

 లేదంటే నిష్టూరం . 

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న కదా ?

చివరిగా ఒక మాట !

ఇంట్లో ఒకడు ఆన్లైన్ బెట్టింగ్ కాస్తున్నాడు అంటే అది రేపు మీ ప్రాణం మీదకు రావడం గ్యారెంటీ . ఆత్మ రక్షణ కోసం పాము తేలు లాంటి విష జీవుల్ని చంపేస్తాము . ఇలాంటి విష జీవుల్ని ఏమి చెయ్యాలో ప్రభుత్వ... న్యాయ వ్యవస్థల్ని అడుగుదాము . 

బెట్టింగ్ పై టాక్స్ వేసి బతుకుతున్న ప్రభుత్వాలు ..

... పెళ్ళాం / మొగుడు ఇంకొకరి తో సెక్స్ చేసినా తప్పు కాదు అని చెప్పే న్యాయ వ్యవస్థలు .. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు .. నేరాలు ఘోరాలనుండి ఆదాయం వెదుక్కొంటున్న అధికార.. ప్రతి పక్ష నాయకులు .. సెటిల్మెంట్ లు చేస్తూ కోట్లు గడిస్తున్న పోలీస్ లు .. ఇదే నేటి కరోనా అనంతర యుగ ధర్మం . 

నీ లైఫ్ కు నువ్వే గ్యారెంటీ !

తస్మాత్ జాగ్రత్త !

  • Like 1
  • Upvote 1
Posted

NOT stocks.. Options trading is similar to Casino Slot machines....@~`

  • Upvote 1
Posted
1 hour ago, ANNA_PLEASE_PETTU said:

Stocks a different …betting and investing both are not the same 

Posted

very diff. for the irresponsible and stupid - end result is same. 

options takes it to next level with over leveraging 

Posted
24 minutes ago, Hitman said:

NOT stocks.. Options trading is similar to Casino Slot machines....@~`

Not really. Options are completely safe if you understand what you are doing. 
Most people who do options do not even know what they are doing. 

Very good post with respect to online gambling, horse racing, pekata in clubs, casinos, etc. it’s not possible to change those ppl who got addicted. I have seen a close family member ruin their and their family life. 
Stocks are different. But very similar if you do not understand what you are doing. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...