psycopk Posted April 19 Author Report Posted April 19 YS Vijayamma: విజయమ్మ జన్మదినం... భావోద్వేగపూరితంగా పోస్ట్ పెట్టిన షర్మిల 19-04-2025 Sat 13:08 | Andhra 69వ పుట్టినరోజును జరుపుకుంటున్న విజయమ్మ నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన షర్మిల తనతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ వైఎస్ విజయమ్మ ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన మాతృమూర్తికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. "69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీవు నాపై చూపిన ప్రేమకు కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోలేను. నా కోసం నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. జీవుల దేశంలో మీరు ప్రభువు మంచితనాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను. — కీర్తన 27:13" అని ట్వీట్ చేశారు. Quote
Redarya Posted April 19 Report Posted April 19 Iddaru 420s maa Jagan Anna mida paga pattaru. CBN is 420 and Jagan is Son of 420 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.