Jump to content

Her fee is only 10 Lakshs a day!


Recommended Posts

Posted

ఇలియానా అంటే దక్షిణాది సినీ పరిశ్రమలో రాను రాను క్రేజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం ఇలియానా సినిమా అంటే కుర్రకారు ఎగబడి చూడటమేనన్నది వేరే చెప్పనక్కర లేదు.

టాలీవుడ్‌లో తన హవా సాగిస్తున్న ఈ బక్క నడుము చిన్నది ఇపుడు శాండల్‌వుడ్‌లోనూ కాలు పెట్టింది. హీరోయిన్‌గా కాదు.. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్‌గా. అయితే ఆ పాటలో పాల్గొన్నందుకు ఇలియానాకు భారీగానే పారితోషికం ముట్టిందని టాలీవుడ్ సినీవర్గాలు చెపుతున్నాయి.

అత్యంత సెక్సీగా ఐటమ్‌సాంగ్‌లో తన నాభీ నృత్యాన్ని ప్రదర్శించినందుకు గాను సదరు చిత్ర నిర్మాత ఇలియానాకు రూ. 30 లక్షలు పారితోషికంగా ఇచ్చాడట. కాగా ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణకు కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే పట్టిందట. కనుక ఇలియానా రెమ్యునరేషన్ రోజుకు రూ. 10 లక్షలన్నమాట.

×
×
  • Create New...