Jump to content

Recommended Posts

Posted

రాజీకి- రాక తప్పలేదా 

 

బ్రహ్మోస్ క్షిపణి దాడితో పాకిస్తాన్ సైన్యం & అమెరికా చైనా వేగులు ఉలిక్కిపడింది..

కారణం భూకంపం వస్తే 4.5 తీవ్రత వచ్చిందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి..

చైనా నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి..

ఆ 4.5 తీవ్రత గల భూకంపం లగా బ్రహ్మోస్ క్షిపణి దాడి వలన కనీసం లక్షలాది మరణాలు సంభవించి ఉంటాయని ఆందోళన చెందుతున్నారా ! 

 

దేశం కోసం ధర్మం కోసం 

కాల్పుల విరమణ అంగీకారానికి ముందు.. 

భారత్ పాకిస్థాన్ లోని కొన్ని ప్రధానమైన టార్గెట్లను లక్ష్యంగా చేస్కుని బ్రహ్మస్ మిస్సైల్స్ తో భీకరమైన దాడి చేసింది.. అందుకే అక్కడ మే 10న రెండు ప్రాంతాల్లో భూమి కంపించింది.. ఒకసారి 4 మ్యాగ్నిట్యూడ్ తో మరొకసారి 5.7తో.. 

 

అమెరికా తమకు అందిన ఇంటెలిజెన్స్ ప్రకారం భారత్ ఎంచుకున్న టార్గెట్ల మూలంగా పాకిస్థాన్ లో చాలా పెద్ద ప్రాణ నష్టం జరగబోతోంది అని తెలుసుకుంది.. 

 

పాకిస్థాన్ వెంటనే అమేరికా తలుపు తట్టింది.. భారత్ టార్గెట్ చేసిన ప్రాంతం అత్యంత సున్నితమైనది అని..

 

నిజానికి అక్కడ పాకిస్థాన్ ఆయువుపట్టు ఉన్నది.. భారత్ ఆ ప్రాంతం పై దాడులు ఆపకపోతే అక్కడ లక్షలాది మంది చస్తారు.. అయితే అంత ప్రత్యేకత ఏముంది అక్కడ.. పాకిస్థాన్ కి IMF లోన్ సాంక్షన్ చేసాక నిజానికి ఇంకా దూకుడుగా వ్యవహరించాలి, చైనా అండ ఎలాగూ ఉంది.. కానీ పాకిస్తాన్ ఎందుకు తోక ముడిచింది..?

 

అమెరికా సాధారణంగా ఎప్పుడైనా యుద్ధం ఆపాలని కోరుకోదు, వాళ్లకు ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగినా అది ఆ దేశ ఆయుధ విక్రయ రంగానికి లాభం చేకూరుస్తుంది.. (ఉక్రైన్, రష్యా యుద్ధం వేరు) .. కానీ అమెరికా ఈ విషయంలో ఎంటర్ అయ్యింది.. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్ భారత్ కి కాల్ చేసేలా ఆదేశించింది.. 

 

అమేరికా భారత్ చేస్తున్న దాడుల్లో కొన్ని అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీస్కుని ఉండాలి, ఒకటి భారత్ పాకిస్థాన్ లోని ఏ లక్ష్యాన్ని అయినా ఏ అవరోధాలు లేకుండా స్ట్రైక్ చేస్తోంది, పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఏమాత్రం భారత్ మిస్సైల్స్ ని, డ్రోన్లను అడ్డుకోలేకపోతున్నాయి, అదే భారత గగనతలంలోకి వచ్చే పాకిస్థాన్ డ్రోన్లను, మిస్సైల్స్ ని భారత్ ఆకాశ్, ఎస్ 400 డిఫెన్స్ సిస్టం లు వంద శాతం అడ్డుకుంటున్నాయి, భారత్ పాక్ ఎయిర్ బేస్ లను సునాయాసంగా టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంది, రాడార్ స్టేషన్లను ధ్వంసం చేసింది, దానివల్ల అమెరికా ఎఫ్ 16 లకు ప్రమాదం ఉంటుంది, ఎఫ్ 16 లు భారత్ దాడిలో ధ్వంసం అయితే అది అమెరికా డిఫెన్స్ రంగానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.. 

 

పాకిస్థాన్ లో ఒక సున్నితమైన ప్రాంతం పై దాడి మరియు తమ యుద్ధ విమానాలకు జరగబోయే ప్రమాదం, ఇలాంటివి విశ్లేషణ చేస్కుని ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య కాల్పులను విరమింపజేయాలని భావించింది అమెరికా..

 

పాకిస్థాన్ నుండి కాల్ రాగానే, జేడీ వాన్స్ ప్రధాని మోదీ కి కాల్ చేశాడు.. ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.. ఈ సంభాషణ పై జై శంకర్ గారు చెప్పింది ఏంటంటే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా మేము ఎవరినీ అంగీకరించము, ద్వైపాక్షికంగా చర్చలకు తాము సిద్ధం, పాకిస్థాన్ తో చర్చలు చేయడం కోసం ప్రస్తుతానికి కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతున్నట్లు చెప్పారు.. వాన్స్ వెంటనే పాకిస్తాన్ తో మాట్లాడి భారత్ తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధంగా ఉంది కానీ ద్వైపాక్షికంగా చర్చలు జరగాలని అంటోంది, మీరు మీరూ మాట్లాడుకోవడానికి ఒక డేట్ ఫిక్స్ చేస్కోమని చెప్పాడు.. 

 

పాకిస్థాన్ DGMO భారత్ DGMO కి కాల్ చేసి కాల్పుల విరమణను తాము ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు అయితే ఇది షరుతులతో కూడిన అంగీకారం అని భారత్ తెలిపింది, ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు కొలిక్కి రాని పక్షంలో మళ్లీ పునః స్థితికి వెళ్తామని భారత్ తెలిపింది. పాక్ చర్చలకు అంగీకరించింది.. కానీ ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. సరిహద్దుల వద్ద ఇరు దేశాల జవాన్లు కాల్పులకు తలపడొద్దు, భారత్ పాక్ మిలిటరీ ఎయిర్ బేస్ ల పై దాడి ఆపాలి అన్నదే కాల్పుల విరమణ అంగీకారంలోని అంశాలు.. తీవ్రవాద స్థావరాలపై మాత్రం దాడి కొనసాగుతుంది.. 

 

ఇలా తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరింది.. 

 

ట్రంప్ ఈ కాల్పుల విరమణ అంగీకారంలో తన ప్రమేయం ప్రధానంగా ఉంది అని, ఇరు దేశాలు మంచి నిర్ణయం తీసుకున్నారు అని లేనిపక్షంలో లక్షలాది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది అంటూ నిమిషాల వ్యవధిలో తన ట్రూత్ సోషల్ ద్వారా పోస్ట్ చేశాడు. తర్వాత పాక్ ప్రధాని ఎక్స్ ద్వారా ట్రంప్ ని పొగుడుతూ పోస్ట్ చేశాడు, ట్రంప్ మధ్యవర్తిత్వం కారణంగానే కాల్పుల విరమణ సాధ్యం అయ్యింది అంటూ.. భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి షరతులతో కూడిన కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తెలిపారు..

 

అయితే భారత్ పిఓకే ఇంకా తీవ్రవాదులను అప్పజెప్పమని చర్చల సందర్భంగా లేవనెత్తనుంది.. పాకిస్థాన్ అంగీకరించని పక్షంలో కాల్పుల విరమణ అంగీకారం ముగుస్తుంది.. పాక్ కనుక కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తితే చర్చలు అక్కడితో ముగుస్తాయి.. మరోసారి భారత్ పాకిస్థాన్ తో చర్చలకు ఒప్పుకునే పరిస్థితి ఉండదు.. 

 

ప్రధాని మోదీ ఫలానా నిర్ణయం తీస్కున్నాడంటే దానివెనుక వేయి రకాల Scenarios పరిగణలోకి తీస్కుని అప్పుడు అంగీకారం తెలపడమో లేదా తోసిపుచ్చడమో చేస్తాడు.. 

 

పాకిస్తాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను మోదీ అంగీకరించకపోతే, విదేశీ మీడియా, మన దేశంలోని వామపక్ష మీడియా, ప్రతిపక్షాలు కలిసి ప్రధాని మోదీని Warmonger అంటూ చిత్రీకరించే పని చేసేవారు, ఇప్పుడెవరైతే మోదీ యుద్ధం ఎందుకు ఆపాడు అని ప్రశ్నిస్తున్నారో వాళ్లే "మోదీకి సైనికుల ప్రాణాలంటే లెక్కలేదా, పాక్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను తోసిపుచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు" అని మాట్లాడేవారు.. 

 

మోదీ అందుకే పాక్ ద్వంద్వ వైఖరిని, జిత్తులమారి నక్క వేషాలను ప్రపంచానికి ముందు తెలిపేందుకు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాడు.. పాక్ బుద్ధి మారదు అని మోదీకి తెలుసు, కానీ పాకిస్థాన్ తీరుని ప్రపంచం ముందు పెట్టాలంటే అందుకు ఒక అవకాశం రావాలి.. ఈ కాల్పుల విరమణ అనేది ఒక గొప్ప అవకాశం.. 

 

చర్చల సందర్భంగా పాక్ POK ని అప్పజెప్పడం, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి తీవ్రవాదులను భారత్ కి అప్పజెప్పమని భారత్ అడుగుతుంది, పాకిస్థాన్ అంగీకరించని పక్షంలో పాక్ తీరుని ప్రపంచం ముందు పెడ్తాడు, తీవ్రవాదులను అప్పజెప్పడానికి పాకిస్థాన్ సిద్ధంగా లేదు కాబట్టి చర్చలు విఫలం అయ్యాయి, పాక్ పై సైనిక చర్య కొనసాగుతుంది అని అంటాడు మోదీ.. 

 

పాక్ ఇరుకున పడ్తుంది, అలాగే భారత్ లో యుద్ధం వద్దు అని ప్రభుత్వాన్ని నిందించి మళ్లీ యుద్ధం ఎందుకు ఆపారు అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారు ఇరుకునపడ్తారు.. ఇలా వారి రాజకీయ గేమ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది.. మోదీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అప్పుడు మార్గం సుగమం అవుతుంది.. పాకిస్థాన్ పద్మవ్యూహంలో చిక్కుకుంటుంది.. భారత్ కి అంతిమంగా కావాల్సింది అదే.. 

 

అయితే పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లతో పాటు రెండు సున్నితమైన ప్రదేశాల పై భారత్ దాడి చేసింది అని ఇదివరకు చెప్పుకున్నాం.. అది పాక్ లోని న్యుక్లియర్ ఫెసిలిటీస్ పై అనేది ప్రస్తుతం కొన్ని ఆధారాల ద్వారా బయటపడుతోంది, పాక్ లో భూమి కంపించడం, జేడీ వాన్స్ తమకు అందిన ఇంటెలిజెన్స్ చాలా (Alarming) ప్రమాదకరమైనదని తెలుస్తోంది అని చెప్పడం, ట్రంప్ తన పోస్ట్ లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు అని చెప్పడం ఆ ఆధారాలను బలపరుస్తున్నాయి. 

 

మరియు నిన్న త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాక్ పై ఎలా దాడి చేశాము, ఏ ఏ ప్రాంతాలను టార్గెట్ చేశాము, ఎంతమంది తీవ్రవాదులను చంపాము, వంటివి పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి వివరించారు. 

అయితే ఈ అన్ని విషయాలను ఒకసారి కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత చెప్పండి మోదీ కాల్పుల విరమణకు అంగీకరించి తప్పు చేశాడా? నా దృష్టిలో మోదీ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడని అంటాను.. మరి మీరు ఏమంటారు?

  • Like 1
Posted

Ruddudu kaadu lot of defense analysts believe that this is the inside story. India showed definitive proofs that it has hit 11  of the air bases of Pakistan and one of them happens to be the storage site of their nuclear weapons too. It is not a coincidence that an earthquake of magnitude of 4.0 stuck parts of Pakistan twice in the last few days. Let them fight anna Donald Trump and Marco Rubio ratriki ratri involve ayyaru ante it's mostly because India has hit the nuclear storage site of Pakistan and USA wanted to get involved before things got out of hand. 

  • Upvote 1
Posted
57 minutes ago, ManOffSteel said:

Ruddudu kaadu lot of defense analysts believe that this is the inside story. India showed definitive proofs that it has hit 11  of the air bases of Pakistan and one of them happens to be the storage site of their nuclear weapons too. It is not a coincidence that an earthquake of magnitude of 4.0 stuck parts of Pakistan twice in the last few days. Let them fight anna Donald Trump and Marco Rubio ratriki ratri involve ayyaru ante it's mostly because India has hit the nuclear storage site of Pakistan and USA wanted to get involved before things got out of hand. 

If they are so careless with it, isn’t a bigger risk to the whole world? How can we accidentally hit a nuclear facility. That shows their carelessness. This is alarming for the whole world. 

Posted

It was just an embarrassing situation since Trump tweeted about it, but let's see what they do. 

  • Upvote 1
Posted
11 minutes ago, DonnyStrumpet said:

If they are so careless with it, isn’t a bigger risk to the whole world? How can we accidentally hit a nuclear facility. That shows their carelessness. This is alarming for the whole world. 

 they were never expecting India to hit so deep inside, they were always under the impression that India will create another file with proofs and try to complain against them in United Nations like old times. This is the first time after the 1971 war when current day Pakistan was formed that India went that deep inside Pakistan's territory and started bombing them.. Now I think they will more careful about storing their nuclear weapons.. 

One thing that came out of this whole confrontation is that India is not the old India and any act of terrorism against it will be treated as an act of war and that India will attack Pakistan and inflict maximum damage..

  • Upvote 2
Posted

G paga10gaam…we hit their Nuclear base …allaadipothunnaru akkada

Posted
32 minutes ago, 2024 said:

earthquake news nijama? 

Yes. 
 

 

  • Upvote 1
Posted

Chaa! idedo NSFW post anukoni vacha.. Disappointed... 

Posted
6 hours ago, Raisins_72 said:

Let’s wait and see ! 

yeentadhi chooseedhi ..  chulli kaaya or whattakaaya?

Posted
1 minute ago, yslokesh said:

yeentadhi chooseedhi ..  chulli kaaya or whattakaaya?

Wait !! 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...