Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

18th floor edge na koosuni #2 velludu endhi vaa??

Featured Replies

Reason and end result is sad.  

eenadu.net
 
Mumbai: 18వ అంతస్తు అంచున టాయిలెట్‌కి వెళ్లి.. కిందపడి..

Eenadu
~1 minute

Apartment-Death-inner.webp

ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. 18వ అంతస్తులో భవనం షాఫ్ట్‌ అంచున మల విసర్జనకు కూర్చున్న ఓ వ్యక్తి.. అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

సెంట్రల్‌ ముంబయిలోని వడాలా ప్రాంతంలో ఓ వ్యక్తి (52) తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. 18వ అంతస్తులో వారి ఫ్లాట్‌ ఉంది. కొన్ని రోజులుగా ఆయన విరేచనాలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోని టాయిలెట్‌లో అప్పటికే ఒకరు ఉండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భవనం షాఫ్ట్‌ అంచుకు వెళ్లి మల విసర్జనకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

nikhil-heroes.gif

5 minutes ago, BattalaSathi said:

I can understand his desperation but what happened to his civic sense??

Neighbors talupu kotti help adigi undocchu, bathroom khali lekapothe sink lo try chesi undocchu...

who in the right mind will think they'll get away with shitting from 18th floor without consequences?

1 hour ago, aratipandu said:

I can understand his desperation but what happened to his civic sense??

Neighbors talupu kotti help adigi undocchu, bathroom khali lekapothe sink lo try chesi undocchu...

who in the right mind will think they'll get away with shitting from 18th floor without consequences?

He was OK to shiit on others than spoiling his home

18 minutes ago, Konebhar6 said:

He was OK to on others than spoiling his home

That's the main problem in India...no civic sense whatsoever...

public places and common spaces ki respect ivvalenappudu manaki kukkalaki theda enti??

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.