Joker_007 Posted July 30 Report Posted July 30 On 7/29/2025 at 8:07 AM, ANNA_PLEASE_PETTU said: ఆయనకు పోటీగా 18 మంది హీరోలు ఉన్నారు. భానుచందర్ సుమన్ రాజశేఖర్ చిరంజీవిని దాటిపోతున్నారని తెలిసి వాళ్ళ కెరియర్లను తొక్కేసింది చిరంజీవి కాదా. ela thokkesadu kaka.. konni example iyyarade.. Bhanuchandar was backed by Murali Mohan and Chandra Mohan in those days .. he was directly linked to Human Trafficking , Karthik and Rajendra Prasad were also of the same batch, these people escaped from the radar as they had political backing in those day's. Suman was caught red-handed with the money dealings of B-grade movies (just like Ullu movies ). Ippudu ante manaki nudity alavatu ayyindi back in those days this was no no. Media athi undane undi kada.. B-Grade Movies ni Blue Films ga marchesaru, Further he had clashes with a Political Party which led to his downfall. the only mistake Chiru did is this guy asked for help and as usual he did not provided help despite having connections with the same Political Party leaders. Quote
Joker_007 Posted July 30 Report Posted July 30 On 7/29/2025 at 8:07 AM, ANNA_PLEASE_PETTU said: హీరో రాజశేఖర్ చేయాల్సిన సినిమాలు ఆ నిర్మాతలకు చెడుగా చెప్పి ఆ సినిమాలు లాక్కుంది చిరంజీవి కాదా? Rajasekhar gurnichi theliyali ante Malle Mala gari book chaduvu thelustundi... Quote
Mr Mirchi Posted July 30 Report Posted July 30 On 7/29/2025 at 7:07 AM, ANNA_PLEASE_PETTU said: చిరంజీవి గబ్బు బాగోతం చెప్పమంటారా చిరంజీవిని విమర్శించే వాళ్లకు వీడియో అంటున్నారు. చిరంజీవి మద్రాస్ కి వెళ్లి రాజీవ్ కనకాల వాళ్ళ తండ్రి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనకు పోటీగా 18 మంది హీరోలు ఉన్నారు. భానుచందర్ సుమన్ రాజశేఖర్ చిరంజీవిని దాటిపోతున్నారని తెలిసి వాళ్ళ కెరియర్లను తొక్కేసింది చిరంజీవి కాదా. హీరో రాజశేఖర్ చేయాల్సిన సినిమాలు ఆ నిర్మాతలకు చెడుగా చెప్పి ఆ సినిమాలు లాక్కుంది చిరంజీవి కాదా? తర్వాత తరంలో వాళ్ళ కొడుకులు కుటుంబీకులకు సంబంధించిన నటులు వస్తున్నప్పుడు తరుణ్, ఆనందం మూవీ హీరో ఆకాష్, హరీష్, వైభవ్, నితిన్, ఇట్లా కొంతమంది యంగ్ హీరోలను వాళ్ల కుటుంబం హీరోల కోసం తొక్కేయడం నిజం కాదా. ఉదయ్ కిరణ్ కెరియర్ ఘోరంగా తొక్కిస్తే మానసికంగా ఇబ్బంది పెడితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతమంది హీరోలు అయితే ఈ చిల్లర రాజకీయం నీతిమాలిన వ్యవహారం మంచిగా అనిపించక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ల బీఫాంలో కోసం వందల కోట్లు నొక్కేసి 18 సీట్లు గెలిచాక మినిస్టర్ పోస్ట్ కోసం కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశాడు. ఆ పార్టీ ప్రచారంలో సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు తన పుట్టి పెరిగిన ఇల్లుని స్కూల్ కి ఇచ్చేస్తా అని మాట ఇచ్చి మోసం చేశాడు అందుకే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సొంత చిరంజీవి పుట్టి పెరిగిన ఊరైనప్పటికీ చిరంజీవికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కొడుకుకి ఎక్కడ పోటీగా వస్తాడు అని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మీద ఎస్ఎంఎస్ కామెడీ అని బాడీ షేమింగ్ తో చౌకబారు కామెడీ చేస్తూ మెసేజ్‌లు పెట్టి ఇబ్బంది పెట్టింది చిరంజీవి కుటుంబం కాదా? ఇక్కడ బాలకృష్ణ కు సపోర్ట్ చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేయట్లేదు ఉన్న యధార్థం చెబుతున్న. చిన్న కూతురు లేచిపోతే తర్వాత తనకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందాం భరద్వాజని దూరంగా పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి చనిపోయేలాగా చేశాడు. రెండో పెళ్లి చేసిన శ్రీజ మొగుడు అల్లుడిని కూడా టార్చర్ పెట్టాడు ఆయనతో విడాకులు అయింది. నాగబాబు కూతురు నిహారిక డ్రగ్స్ కేసులో దొరికితే ఆ కేసుని టేకవర్ చేసిన పోలీస్ ఆఫీసర్‌ను దూరంగ ట్రాన్స్ఫర్ చేయించాడు చిరంజీవి నాగబాబు చాలా వీళ్ళ బాగోతం ఇంకా చెప్పమంటావా. చెప్పేవి శ్రీరంగనీతులు దూర విగ్రహం గుడిసెలు జనాలు అంత ఎర్రి ప***** అనుకుంటున్నారేమో అంతా రెడ్ హండ్రెడ్గా దొరికిపోయిన వీళ్ళ భాగం ప్రజల దగ్గర ఉంది🫵🤭🤭🤣🤣 oh andhukena aa sundeep kishan gaadu tamil lo konni cinema lu thisaaruuu...lol హరీష్, వైభవ్,--> e harish anevaadu hero ga vunnappudu chiru family members kids lol ..harish chinna hero...top hero material ye kaadhu..vaibhav ante kodanda rami reddy kodu..veedu asalu evariki teliyadhu....:)) nuvvu cheppina konni rijalu vunnavi..maximum thussss nuvvu cheppina vaatillo Quote
Joker_007 Posted July 30 Report Posted July 30 On 7/29/2025 at 8:07 AM, ANNA_PLEASE_PETTU said: ఉదయ్ కిరణ్ కెరియర్ ఘోరంగా తొక్కిస్తే మానసికంగా ఇబ్బంది పెడితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. Pelliki mundu Girl friend ki Kadupu chesi aa taruvatha abortion cheyinchi.. Engagement ayyaka ammayi ki boy friend unnadu ani cheppi pelli cancel chesukuni.. tharuvatha ade girl friend case pedtanu ani bediriste marriage chesukunnadu.. Suicide chesukune vaadu Hero ela avuthado ippatiki artham kaavatam ledu.. కొంతమంది హీరోలు అయితే ఈ చిల్లర రాజకీయం నీతిమాలిన వ్యవహారం మంచిగా అనిపించక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి సెటిల్ అయ్యారు. Evaru vallu.. can you name 2 or 3 people please... ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ల బీఫాంలో కోసం వందల కోట్లు నొక్కేసి 18 సీట్లు గెలిచాక మినిస్టర్ పోస్ట్ కోసం కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశాడు. ఆ పార్టీ ప్రచారంలో సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు తన పుట్టి పెరిగిన ఇల్లుని స్కూల్ కి ఇచ్చేస్తా అని మాట ఇచ్చి మోసం చేశాడు అందుకే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సొంత చిరంజీవి పుట్టి పెరిగిన ఊరైనప్పటికీ చిరంజీవికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. TDP and Congress got united that time the votes were transferred that's how he lost that election. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కొడుకుకి ఎక్కడ పోటీగా వస్తాడు అని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మీద ఎస్ఎంఎస్ కామెడీ అని బాడీ షేమింగ్ తో చౌకబారు కామెడీ చేస్తూ మెసేజ్‌లు పెట్టి ఇబ్బంది పెట్టింది చిరంజీవి కుటుంబం కాదా? ఇక్కడ బాలకృష్ణ కు సపోర్ట్ చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేయట్లేదు ఉన్న యధార్థం చెబుతున్న. Ohh alaga.. maku konni share cheya radu memu enjoy chestam... చిన్న కూతురు లేచిపోతే తర్వాత తనకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందాం భరద్వాజని దూరంగా పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి చనిపోయేలాగా చేశాడు. Ohh is it mari a sir paina unna murder case emi ayyindi ... రెండో పెళ్లి చేసిన శ్రీజ మొగుడు అల్లుడిని కూడా టార్చర్ పెట్టాడు ఆయనతో విడాకులు అయింది. Chianjeevi pettada leka aa pilla pettinda ani clarity unda... నాగబాబు కూతురు నిహారిక డ్రగ్స్ కేసులో దొరికితే ఆ కేసుని టేకవర్ చేసిన పోలీస్ ఆఫీసర్‌ను దూరంగ ట్రాన్స్ఫర్ చేయించాడు చిరంజీవి నాగబాబు చాలా వీళ్ళ బాగోతం ఇంకా చెప్పమంటావా. Tell me what was the name of that city or town or name of that officer who got transferred... Quote
yslokesh Posted July 30 Report Posted July 30 On 7/29/2025 at 1:07 PM, ANNA_PLEASE_PETTU said: చిరంజీవి గబ్బు బాగోతం చెప్పమంటారా చిరంజీవిని విమర్శించే వాళ్లకు వీడియో అంటున్నారు. చిరంజీవి మద్రాస్ కి వెళ్లి రాజీవ్ కనకాల వాళ్ళ తండ్రి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనకు పోటీగా 18 మంది హీరోలు ఉన్నారు. భానుచందర్ సుమన్ రాజశేఖర్ చిరంజీవిని దాటిపోతున్నారని తెలిసి వాళ్ళ కెరియర్లను తొక్కేసింది చిరంజీవి కాదా. హీరో రాజశేఖర్ చేయాల్సిన సినిమాలు ఆ నిర్మాతలకు చెడుగా చెప్పి ఆ సినిమాలు లాక్కుంది చిరంజీవి కాదా? తర్వాత తరంలో వాళ్ళ కొడుకులు కుటుంబీకులకు సంబంధించిన నటులు వస్తున్నప్పుడు తరుణ్, ఆనందం మూవీ హీరో ఆకాష్, హరీష్, వైభవ్, నితిన్, ఇట్లా కొంతమంది యంగ్ హీరోలను వాళ్ల కుటుంబం హీరోల కోసం తొక్కేయడం నిజం కాదా. ఉదయ్ కిరణ్ కెరియర్ ఘోరంగా తొక్కిస్తే మానసికంగా ఇబ్బంది పెడితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతమంది హీరోలు అయితే ఈ చిల్లర రాజకీయం నీతిమాలిన వ్యవహారం మంచిగా అనిపించక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ల బీఫాంలో కోసం వందల కోట్లు నొక్కేసి 18 సీట్లు గెలిచాక మినిస్టర్ పోస్ట్ కోసం కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశాడు. ఆ పార్టీ ప్రచారంలో సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు తన పుట్టి పెరిగిన ఇల్లుని స్కూల్ కి ఇచ్చేస్తా అని మాట ఇచ్చి మోసం చేశాడు అందుకే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సొంత చిరంజీవి పుట్టి పెరిగిన ఊరైనప్పటికీ చిరంజీవికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కొడుకుకి ఎక్కడ పోటీగా వస్తాడు అని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మీద ఎస్ఎంఎస్ కామెడీ అని బాడీ షేమింగ్ తో చౌకబారు కామెడీ చేస్తూ మెసేజ్‌లు పెట్టి ఇబ్బంది పెట్టింది చిరంజీవి కుటుంబం కాదా? ఇక్కడ బాలకృష్ణ కు సపోర్ట్ చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేయట్లేదు ఉన్న యధార్థం చెబుతున్న. చిన్న కూతురు లేచిపోతే తర్వాత తనకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందాం భరద్వాజని దూరంగా పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి చనిపోయేలాగా చేశాడు. రెండో పెళ్లి చేసిన శ్రీజ మొగుడు అల్లుడిని కూడా టార్చర్ పెట్టాడు ఆయనతో విడాకులు అయింది. నాగబాబు కూతురు నిహారిక డ్రగ్స్ కేసులో దొరికితే ఆ కేసుని టేకవర్ చేసిన పోలీస్ ఆఫీసర్‌ను దూరంగ ట్రాన్స్ఫర్ చేయించాడు చిరంజీవి నాగబాబు చాలా వీళ్ళ బాగోతం ఇంకా చెప్పమంటావా. చెప్పేవి శ్రీరంగనీతులు దూర విగ్రహం గుడిసెలు జనాలు అంత ఎర్రి ప***** అనుకుంటున్నారేమో అంతా రెడ్ హండ్రెడ్గా దొరికిపోయిన వీళ్ళ భాగం ప్రజల దగ్గర ఉంది🫵🤭🤭🤣🤣 LOL .. PRP tickets ki hundreds of crores aaaa? Mari Laajasekhala Leddy and CBN yeemi cheesthunaaru antha dabbu transfer avuthunte?? Counting cheesthunnaara room lo vundi? Almost 250+ members of PRP are new entrants. One particular candidate Tupakula Munemma from Nellore district was canvassing in private Auto-rickshaw for a daily fee... Suman episode: Tamil Hero Arjun, Bhanuchander & Suman were caught in blue films business and more over Suman was doing this with a Senior Police officer's daughter and the rest is History. Suman himself confirmed that Chiranjeevi does not have any connection with his arrest. inka Baali & Zoo Ntr gurunchi. ... full comedy Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.