thokkalobokkalo Posted October 4, 2025 Report Posted October 4, 2025 Rip Nalla jathiyudu endo Aa personal details unna passport screen meedha veseyadam endo Dandam Telugu news 🗞️ 📰 🙏 1 Quote
MyNameIsBapu Posted October 4, 2025 Report Posted October 4, 2025 Why folks still taking these part time risks in risky places like Gas stations? Restaurant working back door may be ok. Quote
yslokesh Posted October 4, 2025 Report Posted October 4, 2025 17 minutes ago, thokkalobokkalo said: Rip Nalla jathiyudu endo Aa personal details unna passport screen meedha veseyadam endo Dandam Telugu news 🗞️ 📰 🙏 Some catchy tunes kaavaali gaa song hit avvaali ante.. veelu kooda anthe, news hit avvaalante some catchy titles pettaali Quote
psycopk Posted October 4, 2025 Report Posted October 4, 2025 Pole Chandrasekhar: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కాల్చివేత... హరీశ్ రావు స్పందన 04-10-2025 Sat 16:10 | Telangana అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు విద్యార్థి దారుణ హత్య దుండగుల కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ అనే యువకుడు మృతి మృతుడు హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన దళిత విద్యార్థి బీడీఎస్ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన వైనం మృతదేహాన్ని త్వరగా తరలించాలని ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన దళిత యువకుడు పోలే చంద్రశేఖర్, డెంటల్ కోర్సు (బీడీఎస్) పూర్తిచేశాడు. అనంతరం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లాడు. అక్కడ శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై హరీశ్ రావు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. "ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నత భవిష్యత్తు కోసం అగ్రరాజ్యం వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం తెలుగు సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. Quote
psycopk Posted October 4, 2025 Report Posted October 4, 2025 Pole Chandrasekhar: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి 04-10-2025 Sat 15:55 | Telangana అమెరికాలో ప్రజ్వరిల్లిన తుపాకీ సంస్కృతి ఉదయం డాలస్ నగరంలో కాల్పుల ఘటన ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్ చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాదులోని ఎల్బీనగర్ బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా పయనం అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ లోని ఎల్బీనగర్. బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ మృతి చెందాడు. దాంతో హైదరాబాద్ లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. Quote
CanadianMalodu Posted October 4, 2025 Report Posted October 4, 2025 1 hour ago, Aquaman said: Ee gas stations lo endhuku chestharu, F1 meedha illegal ani telisina, ante emo bhatakali kadha antaru, ippudu emo pranam poyindhi. Malli routine ee. Eppudu nerchukuntaro tejalu, life value ni. Quote
jpismahatma Posted October 4, 2025 Report Posted October 4, 2025 1 hour ago, thokkalobokkalo said: Rip Nalla jathiyudu endo Aa personal details unna passport screen meedha veseyadam endo Dandam Telugu news 🗞️ 📰 🙏 Privacy govindaa Quote
psycontr Posted October 4, 2025 Report Posted October 4, 2025 47 minutes ago, CanadianMalodu said: Ee gas stations lo endhuku chestharu, F1 meedha illegal ani telisina, ante emo bhatakali kadha antaru, ippudu emo pranam poyindhi. Malli routine ee. Eppudu nerchukuntaro tejalu, life value ni. Bachelors in BDS, chusthunte welloff family lagane unnaru why risky part times Quote
CanadianMalodu Posted October 4, 2025 Report Posted October 4, 2025 40 minutes ago, psycontr said: Bachelors in BDS, chusthunte welloff family lagane unnaru why risky part times Poyina vadiki, valla family ki teliyali. I think Kotha batch ki total ga brain poyindhemo anipisthadi due to social media stuff. Eppudo nenu India lo grad ayye time nunchi US lo gas station lo shootings gurinchi chaduvuthane unnaru, news lo cheptha vasthunnaru. Aina, Tejallo no sensitivity. No value for life. Quote
kerlip Posted October 4, 2025 Report Posted October 4, 2025 3 hours ago, Aquaman said: Congratulations Quote
kerlip Posted October 4, 2025 Report Posted October 4, 2025 1 hour ago, psycontr said: Bachelors in BDS, chusthunte welloff family lagane unnaru why risky part times No part time no nallodu out his nadd@ in his @ss most of Dallas F1 students becoming gays and making money Anna Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.