Undilaemanchikalam Posted October 21, 2025 Report Posted October 21, 2025 దీపావళి వెలుగుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..అంధకారంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు..!! ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెండింగ్ డీఏలు విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్లు పారిశ్రామికవేత్తలకు పెండింగ్ ప్రోత్సాహకాల విడుదలకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో ఒక్క బోనస్ లేదు, ప్రమోషన్లు లేవు, డీఏలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, కనీసం పెండింగ్ స్కాలర్షిప్ నిధులు కూడా లేవు 22 నెలల్లో చేసిన 2 లక్షల 40 వేల కోట్ల అప్పుకు సంబంధించిన నిధులు ఎటు మాయం అయ్యాయి? గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు అని పార్లమెంటు సాక్షిగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2 ఏళ్లలో చేసినా కూడా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అంటూ విమర్శిస్తున్న ప్రజలు… Quote
Undilaemanchikalam Posted October 21, 2025 Author Report Posted October 21, 2025 7 hours ago, Undilaemanchikalam said: దీపావళి వెలుగుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..అంధకారంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు..!! ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెండింగ్ డీఏలు విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్లు పారిశ్రామికవేత్తలకు పెండింగ్ ప్రోత్సాహకాల విడుదలకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో ఒక్క బోనస్ లేదు, ప్రమోషన్లు లేవు, డీఏలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, కనీసం పెండింగ్ స్కాలర్షిప్ నిధులు కూడా లేవు 22 నెలల్లో చేసిన 2 లక్షల 40 వేల కోట్ల అప్పుకు సంబంధించిన నిధులు ఎటు మాయం అయ్యాయి? గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు అని పార్లమెంటు సాక్షిగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2 ఏళ్లలో చేసినా కూడా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అంటూ విమర్శిస్తున్న ప్రజలు… Employees ni ibandi petti gelichina leader ledu.. Quote
psycopk Posted October 21, 2025 Report Posted October 21, 2025 last 5yrs lo AP lo jeetalu kuda levu... not worth comparing with other states in these matters.. Quote
Thokkalee Posted October 21, 2025 Report Posted October 21, 2025 9 hours ago, Undilaemanchikalam said: దీపావళి వెలుగుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..అంధకారంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు..!! ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెండింగ్ డీఏలు విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్లు పారిశ్రామికవేత్తలకు పెండింగ్ ప్రోత్సాహకాల విడుదలకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో ఒక్క బోనస్ లేదు, ప్రమోషన్లు లేవు, డీఏలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, కనీసం పెండింగ్ స్కాలర్షిప్ నిధులు కూడా లేవు 22 నెలల్లో చేసిన 2 లక్షల 40 వేల కోట్ల అప్పుకు సంబంధించిన నిధులు ఎటు మాయం అయ్యాయి? గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు అని పార్లమెంటు సాక్షిగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2 ఏళ్లలో చేసినా కూడా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అంటూ విమర్శిస్తున్న ప్రజలు… 10 years lo 2.8 lakh crores ante yearly 28K crores… this is peanuts.. Quote
manadonga Posted October 21, 2025 Report Posted October 21, 2025 Main issue is Telangana appulu projects peru meeda high interest rates ki tesuku vachharu avi govt account lo chupiyaru kakapothe kattali okka kaleswaram meede 1 lakh appu cundi with 11% 10% 12% apr lo andhra jagan cbn anni 5%6% apr max anni 1 Quote
7691 Posted October 21, 2025 Report Posted October 21, 2025 2 hours ago, psycopk said: last 5yrs lo AP lo jeetalu kuda levu... not worth comparing with other states in these matters.. Correct tammudu. Aa 5 years jeethalu kooda neney ichanu power lo ki vachaka Quote
Undilaemanchikalam Posted October 21, 2025 Author Report Posted October 21, 2025 1 hour ago, manadonga said: Main issue is Telangana appulu projects peru meeda high interest rates ki tesuku vachharu avi govt account lo chupiyaru kakapothe kattali okka kaleswaram meede 1 lakh appu cundi with 11% 10% 12% apr lo andhra jagan cbn anni 5%6% apr max anni Bro.. kaleshwaram total cost ₹81,911 crore mari 1 lakh loan Eyla ? Quote
adavilo_baatasaari Posted October 21, 2025 Report Posted October 21, 2025 4 hours ago, Undilaemanchikalam said: Bro.. kaleshwaram total cost ₹81,911 crore mari 1 lakh loan Eyla ? మిగతాది హరీష్ రావ్, రామా రావ్, సంతోష్ రావ్, శేఖర్ రావ్ తాన ఉంటది. Quote
JiOne Posted October 21, 2025 Report Posted October 21, 2025 7 hours ago, psycopk said: last 5yrs lo AP lo jeetalu kuda levu... not worth comparing with other states in these matters.. But but, ee jobs leni baboru/papesh/divanshu pocket money dobuled how? Quote
psycopk Posted October 21, 2025 Report Posted October 21, 2025 1 hour ago, JiOne said: But but, ee jobs leni baboru/papesh/divanshu pocket money dobuled how? https://www.instagram.com/reel/DQAVWGmjWaA/?igsh=MXA5cTNxZTNuMm4wbA== Quote
citizenofIND Posted October 21, 2025 Report Posted October 21, 2025 7 hours ago, manadonga said: Main issue is Telangana appulu projects peru meeda high interest rates ki tesuku vachharu avi govt account lo chupiyaru kakapothe kattali okka kaleswaram meede 1 lakh appu cundi with 11% 10% 12% apr lo andhra jagan cbn anni 5%6% apr max anni Revantham tried to explain but no use. People don’t understand mess but want everything. Quote
JiOne Posted October 21, 2025 Report Posted October 21, 2025 24 minutes ago, psycopk said: https://www.instagram.com/reel/DQAVWGmjWaA/?igsh=MXA5cTNxZTNuMm4wbA== Enduku thatha ee vayusulo atla kottinchukuntav? Quote
manadonga Posted October 21, 2025 Report Posted October 21, 2025 2 hours ago, citizenofIND said: Revantham tried to explain but no use. People don’t understand mess but want everything. First 3 yrs ayyaka revanth kuda 10% to appu tesukostadu ante every politician do same Quote
balancer Posted October 22, 2025 Report Posted October 22, 2025 learn from AP what? caste fights or fan wars? tg youth still lot better than AP youth okka samaykandra vudyamam cheyyaleka chatikila paddaru but fav hero ki collections taggithe theaters ni tagalapedtaaru edavalu 1 Quote
Android_Halwa Posted October 22, 2025 Report Posted October 22, 2025 21 hours ago, Undilaemanchikalam said: దీపావళి వెలుగుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..అంధకారంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు..!! ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెండింగ్ డీఏలు విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్లు పారిశ్రామికవేత్తలకు పెండింగ్ ప్రోత్సాహకాల విడుదలకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో ఒక్క బోనస్ లేదు, ప్రమోషన్లు లేవు, డీఏలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, కనీసం పెండింగ్ స్కాలర్షిప్ నిధులు కూడా లేవు 22 నెలల్లో చేసిన 2 లక్షల 40 వేల కోట్ల అప్పుకు సంబంధించిన నిధులు ఎటు మాయం అయ్యాయి? గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు అని పార్లమెంటు సాక్షిగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2 ఏళ్లలో చేసినా కూడా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అంటూ విమర్శిస్తున్న ప్రజలు… Not really. Post 2014, Telangana has seen the highest pay scale increases and now Telangana pay scale rank second after Delhi state. 2 times PRC was initiated, 2015 and 2021. Interim relief, fitment, 100% DA, 100% hike in allowances etc….State govt employees benefitted a lot. Andhra la leka leka isari, DA ichinaru where as the need is PRC. CBN as always, cheated. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.