JonSnowUSA Posted October 26 Report Posted October 26 Modi ni lepadaniki trying anta kada.. full racha nadustundi ninnatnundi.. nijamena? Quote
balancer Posted October 26 Report Posted October 26 post title lone vundi ga...anta.com ani... pichha lite.. 1 Quote
Coconut Posted October 26 Report Posted October 26 Yes anna… coming Monday all NRIs boycotting America companies and only support Russia and Japan Quote
JonSnowUSA Posted October 26 Author Report Posted October 26 Social media lo antha racha racha chestunnaru.. Intha popular leader ni lepese dammu vundi ani nenu anukonu kani.. Bangladesh and Nepal lo laga edo oka godavalu matram cheyadaniki bhaga trying ani naku anipistundi.... Quote
balancer Posted October 26 Report Posted October 26 21 minutes ago, JonSnowUSA said: Social media lo antha racha racha chestunnaru.. Intha popular leader ni lepese dammu vundi ani nenu anukonu kani.. Bangladesh and Nepal lo laga edo oka godavalu matram cheyadaniki bhaga trying ani naku anipistundi.... just say it …”its soros kutra” or “deep state sketch”… local people ki emotions vundavu…vallu kadupu kaali tiragabadda adi soros kutra ne… come on gusa gusa.. 1 Quote
JiOne Posted October 26 Report Posted October 26 1 hour ago, balancer said: post title lone vundi ga...anta.com ani... pichha lite.. Ante ippudu anta kalaunda. Ikkokati em vuntadi? Ola news channel or media chepthe ayipothada? Quote
anna_gari_maata Posted October 26 Report Posted October 26 No one's gonna buy this nonsense tho Quote
Sucker Posted October 26 Report Posted October 26 Trade deal will set without Modi by December. For that stage set Quote
mustang302 Posted October 26 Report Posted October 26 rei watsapp vuncle, modalettandi ika...!! viswaguru ni touch chesae dhammu dhairyam alpamina minishiki ledhu, viswaguru s bhagavan ki maro avathar etc etc ani..!! Quote
psycopk Posted October 27 Report Posted October 27 PM Modi: ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం! 27-10-2025 Mon 06:30 | National చైనాలో ప్రధాని మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ కథనం ఈ కుట్రను భారత్, రష్యా నిఘా వర్గాలు భగ్నం చేశాయని వెల్లడి కుట్ర వెనుక అమెరికా హస్తం ఉన్నట్టు అనుమానాలు మోదీని తన కారులో ఎక్కించుకుని పుతిన్ హెచ్చరించినట్టు ప్రచారం తిరిగి వచ్చాక మోదీ చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలకు బలం కేరళ మీడియా సంస్థ ‘మాతృభూమి’ కథనంతో వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రధాని నరేంద్ర మోదీపై దాదాపు రెండు నెలల క్రితం చైనాలో హత్యాయత్నం జరిగిందా? దాని వెనుక అమెరికా హస్తం ఉందా? ఈ భారీ కుట్రను భారత, రష్యా గూఢచార సంస్థలు సంయుక్తంగా భగ్నం చేశాయా? ప్రస్తుతం ఈ అంశాలతో కూడిన ఒక కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘మాతృభూమి’ కూడా దీనిపై ఒక కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ కథనం ప్రకారం, ఆగస్టు 31న చైనాలోని టియాన్జిన్‌లో ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీవో) సదస్సులో మోదీ పాల్గొంటున్న సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక హోటల్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చారని అధికారికంగా చెప్పినప్పటికీ, భారత నాయకత్వంపై దాడి జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలు వచ్చిన సమయంలోనే ఆయన ఢాకాలో కనిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా), రష్యాకు చెందిన ‘ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ (ఎస్‌వీఆర్) కలిసి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టాయని ‘మాతృభూమి’ తన కథనంలో వెల్లడించింది. మరోవైపు, చైనాలో పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మోదీని తన కారులో ఎక్కించుకుని గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనువాదకులు కూడా లేకుండా జరిగిన ఈ భేటీలో తమ నిఘా వర్గాల సమాచారాన్ని పుతిన్ స్వయంగా మోదీకి వివరించినట్లు ఆ కథనం పేర్కొంది. చైనా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Quote
JohnyGalt Posted October 27 Report Posted October 27 7 minutes ago, psycopk said: PM Modi: ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం! 27-10-2025 Mon 06:30 | National చైనాలో ప్రధాని మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ కథనం ఈ కుట్రను భారత్, రష్యా నిఘా వర్గాలు భగ్నం చేశాయని వెల్లడి కుట్ర వెనుక అమెరికా హస్తం ఉన్నట్టు అనుమానాలు మోదీని తన కారులో ఎక్కించుకుని పుతిన్ హెచ్చరించినట్టు ప్రచారం తిరిగి వచ్చాక మోదీ చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలకు బలం కేరళ మీడియా సంస్థ ‘మాతృభూమి’ కథనంతో వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రధాని నరేంద్ర మోదీపై దాదాపు రెండు నెలల క్రితం చైనాలో హత్యాయత్నం జరిగిందా? దాని వెనుక అమెరికా హస్తం ఉందా? ఈ భారీ కుట్రను భారత, రష్యా గూఢచార సంస్థలు సంయుక్తంగా భగ్నం చేశాయా? ప్రస్తుతం ఈ అంశాలతో కూడిన ఒక కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘మాతృభూమి’ కూడా దీనిపై ఒక కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ కథనం ప్రకారం, ఆగస్టు 31న చైనాలోని టియాన్జిన్‌లో ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీవో) సదస్సులో మోదీ పాల్గొంటున్న సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక హోటల్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చారని అధికారికంగా చెప్పినప్పటికీ, భారత నాయకత్వంపై దాడి జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలు వచ్చిన సమయంలోనే ఆయన ఢాకాలో కనిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా), రష్యాకు చెందిన ‘ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ (ఎస్‌వీఆర్) కలిసి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టాయని ‘మాతృభూమి’ తన కథనంలో వెల్లడించింది. మరోవైపు, చైనాలో పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మోదీని తన కారులో ఎక్కించుకుని గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనువాదకులు కూడా లేకుండా జరిగిన ఈ భేటీలో తమ నిఘా వర్గాల సమాచారాన్ని పుతిన్ స్వయంగా మోదీకి వివరించినట్లు ఆ కథనం పేర్కొంది. చైనా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Modi ki antha scene ledu. Ekkuva imagine chesukovaddu. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.