psycopk Posted October 28, 2025 Report Posted October 28, 2025 Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం 28-10-2025 Tue 06:44 | Telangana హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ క్రిన్స్ విల్లాస్‌లో పార్థివదేహం శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. Quote
psycopk Posted October 29, 2025 Author Report Posted October 29, 2025 https://www.instagram.com/reel/DQWSpyrkWRb/?igsh=MWsxM3Vrc2w1d2t0Yg== Ktr gadu gattigane vesinatu unnadu Quote
adavilo_baatasaari Posted October 29, 2025 Report Posted October 29, 2025 40 minutes ago, 11MohanRedddy said: KCR enti ala ayyadu 1 hour ago, psycopk said: KTR KCR gadu gattigane vesinatu unnadu RIP Quote
11MohanRedddy Posted October 29, 2025 Report Posted October 29, 2025 20 minutes ago, adavilo_baatasaari said: RIP CBN is older than KCR but KCR looks a lot older than CBN Quote
psycopk Posted October 29, 2025 Author Report Posted October 29, 2025 1 hour ago, adavilo_baatasaari said: RIP Ktr gadu kummite ila aaiyadu ani kavi bhavam 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.