Popular Post Undilaemanchikalam Posted November 3 Popular Post Report Posted November 3 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది –రేవంత్ రెడ్డి "అబ్బా..సాయిరాం" అనుకుంటున్న కొందరు ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు, నాతో పాటు మీ భవిష్యత్తు కూడా నిర్ణయిస్తాయి అంటూ మంత్రులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ రేవంత్ రెడ్డి పదవి పోతే..తమకు ఆ పదవి వస్తుందని భావిస్తున్న కొందరు ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు బీఆర్ఎస్ సోషల్ మీడియాను కట్టడి చేయాలని, సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు మేము మంత్రులమా..సోషల్ మీడియా వారియర్లమా అంటూ మంత్రుల అసహనం రేవంత్ రెడ్డి పదవి పోవాలని కోరుకునే కొందరు మంత్రులు ప్రచారంలో కావాలనే పాల్గొనడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చలు ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా అర్ధం అవ్వడంతో, మంత్రులను నమ్ముకుని లాభంలేదని..తనకు అనుకూలంగా ఉండే వారితో ఉప ఎన్నికలో గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ముఖ్యమంత్రిని మారుస్తాయని తెలిసి..రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చర్చించుకుంటున్నారు 3 Quote
JiOne Posted November 3 Report Posted November 3 Appudu pulka gallu valla mohala meeda valle ummukuntaru 1 Quote
BattalaSathi Posted November 3 Report Posted November 3 50 minutes ago, Undilaemanchikalam said: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది –రేవంత్ రెడ్డి "అబ్బా..సాయిరాం" అనుకుంటున్న కొందరు ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు, నాతో పాటు మీ భవిష్యత్తు కూడా నిర్ణయిస్తాయి అంటూ మంత్రులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ రేవంత్ రెడ్డి పదవి పోతే..తమకు ఆ పదవి వస్తుందని భావిస్తున్న కొందరు ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు బీఆర్ఎస్ సోషల్ మీడియాను కట్టడి చేయాలని, సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు మేము మంత్రులమా..సోషల్ మీడియా వారియర్లమా అంటూ మంత్రుల అసహనం రేవంత్ రెడ్డి పదవి పోవాలని కోరుకునే కొందరు మంత్రులు ప్రచారంలో కావాలనే పాల్గొనడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చలు ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా అర్ధం అవ్వడంతో, మంత్రులను నమ్ముకుని లాభంలేదని..తనకు అనుకూలంగా ఉండే వారితో ఉప ఎన్నికలో గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ముఖ్యమంత్రిని మారుస్తాయని తెలిసి..రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చర్చించుకుంటున్నారు naveen yadav vodipovalani korukuntoo mallu bhatti right now 2 Quote
akkum_bakkum Posted November 3 Report Posted November 3 1 hour ago, BattalaSathi said: naveen yadav vodipovalani korukuntoo mallu bhatti right now Also uttam and komati bros 1 Quote
Sam480 Posted November 3 Report Posted November 3 30 minutes ago, akkum_bakkum said: Also uttam and komati bros Also Surekha😅 Quote
adavilo_baatasaari Posted November 3 Report Posted November 3 కల్వకుంట్ల కవిత అక్క కి కూడా chance ఉంటుందా ? అని BRS బానిసలు asking. Quote
adavilo_baatasaari Posted November 3 Report Posted November 3 ఇస్తే we can advertize as "KCR వదిలిన బాణం" అని ఆశ. Quote
JiOne Posted November 3 Report Posted November 3 8 minutes ago, adavilo_baatasaari said: కల్వకుంట్ల కవిత అక్క కి కూడా chance ఉంటుందా ? అని BRS బానిసలు asking. But revanth ki loki ki brahmini ki close kabatti, brahmini ki chance vundi hai Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.