southyx Posted November 26, 2025 Report Posted November 26, 2025 HYDRAA is now inspiring other Indian cities too 1 Quote
Pavanonline Posted November 27, 2025 Report Posted November 27, 2025 Overall hydraa is a plus. Temporary ga rates padina, some check on chaos before things go out of hand. Quote
halwafan Posted November 27, 2025 Report Posted November 27, 2025 hydraa is definitely good.. only negative is in some cases victims were only end customers who bought house on loans, while the real culprits went scot free. Quote
southyx Posted November 27, 2025 Report Posted November 27, 2025 మంచి పని మొదట్లో విమర్శలకు గురైనా తర్వాత అందరూ గుర్తించి అభినందిస్తారు.. మొదట్లో హైడ్రా కూల్చివేతల మీద ఎన్నో విమర్శలు వచ్చాయి.. ఆ కూల్చివేతల స్థానంలో చెరువుల పునరుద్ధరణ చేసిన తర్వాత చాలామంది రేవంత్ రెడ్డి గారు చేసిన పనిని అభినందిస్తున్నారు.. హైదరాబాద్, రంగారెడ్డిలో చెరువులు మొత్తం ఆక్రమణ చేసేసి బిల్డింగులు కడితే వర్షం నీరు ఎక్కడకి పోతాయి, అవే బిల్డింగులను ముంచెత్తుతాయి.. హైడ్రా కూల్చివేతల ద్వారా చెరువుల పునరుద్ధరణ చెయ్యడం వలన వర్షపు నీరు కొంత చెరువులోకి ప్రవేశించి కొంత భూమిలోకి ఇంకి బోర్ ద్వారా నీటిని అందిస్తాయి.. అలాగే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ వేసి పార్కులు నిర్మిస్తున్నారు కాబట్టి ప్రజల ఆరోగ్యానికి, ఆట పాటలకు ఉపయోగ పడతాయి.. సిటీలో బతికే యాంత్రిక జీవనం నుండి కొంత ఉపశమనం ఉంటుంది.. ఈ ఫోటో కూల్చివేతల తర్వాత అందంగా రూపు దిద్దుకున్న కూకట్పల్లి లోని నల్లకుంట చెరువు.. కబ్జాలతో కూల్చివేతల ముందు 17ఎకరాల ఉన్న ఈ నల్లచెరువు హైడ్రా కూల్చివేతల తర్వాత 27ఎకరాలు అయింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.