Jump to content

Tirumala meedha fake pracharam.


Recommended Posts

Posted

ఆవు జబ్బు పడి సరిగా తినకపోతే అలాంటి రిపోర్ట్ వస్తుంది అన్నారు జగన్ గారు.. ఒక ఆవు 5లీటర్ల పాలు ఇస్తే దాని నుండి 150గ్రాముల నెయ్యి వస్తుంది.. టీటీడీకి వచ్చే ఒక్కో లారీలో వేల కిలోల నెయ్యి వస్తుంది.. అంటే లారీల్లో వచ్చిన నెయ్యి అంతా సరిగా తినని జబ్బు పడిన ఆవుల నుండి తీసి టీటీడీకి పంపారని అనుకోవాలా??

  • Upvote 1
Posted

Eo dhrama reddy clear ga approver ga maradu… rey paytm kotta script tho randi

 

Posted
7 hours ago, Android_Halwa said:

 

Vunte kada iyanika….

 

5 hours ago, Android_Halwa said:

Proof leda ? Like report, sample test result ?

 

5 hours ago, Android_Halwa said:

Cbi report annaru…vunda ?

Undi ga. Nee kallu dobbithe meme jestham raa google gootle.

Posted
1 hour ago, southyx said:

ఆవు జబ్బు పడి సరిగా తినకపోతే అలాంటి రిపోర్ట్ వస్తుంది అన్నారు జగన్ గారు.. ఒక ఆవు 5లీటర్ల పాలు ఇస్తే దాని నుండి 150గ్రాముల నెయ్యి వస్తుంది.. టీటీడీకి వచ్చే ఒక్కో లారీలో వేల కిలోల నెయ్యి వస్తుంది.. అంటే లారీల్లో వచ్చిన నెయ్యి అంతా సరిగా తినని జబ్బు పడిన ఆవుల నుండి తీసి టీటీడీకి పంపారని అనుకోవాలా??

 

10 minutes ago, psycopk said:

Eo dhrama reddy clear ga approver ga maradu… rey paytm kotta script tho randi

 

Addamga dorikinanka kooda ee naayaallaki siggu seram raala🤣🤣🤣munda mopi manda🤣🤣🤣pandullaaga inka orluthunnaaru🤣🤣🤣

Posted
అతగాడి పాలనా కాలంలో జరిగిన అవినీతి ఆక్రమణలు అరాచకాలు దాడులు దౌర్జన్యాలు వ్యవస్థల విధ్వంసం గురించి చట్టపరంగా విచారణ జరపవచ్చు..
చట్టబద్ధంగా అతని తప్పులను నిర్ధారణ చేయగలిగితే అతన్ని శిక్షించవచ్చు అంత వరకు ఒప్పుకుందాము..
 
కానీ కుట్ర పూరితంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీవారి ఆలయాన్ని భక్తుల విశ్వాసాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేయడం అనే ఘోరానికి పాల్పడటం అంటే హైందవ ధర్మం పట్ల హిందూ భక్తుల పట్ల ఆతగాడికి వున్న చులకన స్వభావమే కారణం..
 
5 సంవత్సరాలు పాటు 68 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేయించారు అంటే..
అలా సరఫరా చేసిన కల్తీ పదార్థం ద్వారా తయారు చేసిన లడ్డూలు ప్రసాదం రూపంలో మనం అందరం తీసుకున్నాము అంటే వీళ్ళు ఎంతటి బరితెగింపు ధోరణితో ఉన్నారో ఆలోచించండి..
 
రోజుకి 65 వేల మంది నుంచి 80 వేల మంది వరకు దర్శనం చేసుకుంటారు అంటే నెలకు 20-25 లక్షలు మంది సంవత్సరానికి 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు అమాయకంగా అత్యంత భక్తి భావంతో ఆ కల్తీ పదార్థం ద్వారా తయారు చేసిన లడ్డూలు ప్రసాదం రూపంలో తీసుకున్నారు..
అంటే 5 సంవత్సరాలు కాలంలో 12.5-15 కోట్ల మందిని వీళ్ళు మోసం చేశారు అనేది నిర్ధారణ అవుతుంది..
 
అప్పుడెప్పుడో తుష్కరులు దండయాత్రలు చేసి ఆలయాలను విధ్వంసం చేసి అంతులేని దోపిడీలకు పాల్పడ్డారు అని చరిత్రలో చదువుకున్నాం విజయనగరం హంపి వంటి ప్రాంతాల్లో ఆనాటి విధ్వంసం నేటికి ప్రత్యక్షంగా చూస్తున్నాము..
 
ఆనాటి ఆ ముష్కరులు చేసిన దాడులకు నేడు ప్రజాస్వామ్యం ముసుగులో ఈ తుచ్చులు చేసిన ఈ దాడికి మధ్య వ్యత్యాసం ఏంటీ?
విజయనగరం హంపి సందర్శించినప్పుడు అక్కడి విధ్వంసం చూస్తే మనకు అందరికి రక్తం మరుగుతుంది..
కానీ నేటి ఈ నీచులను మాత్రం రాజకీయం మాటున కులం మాటున సమర్థిస్తున్నారు అంటే అసలు సిసలు ద్రోహులు ఎవరో తేలిపోతూనే వుంది కదా?
 
ఇంకా ఇంకా వీళ్లను సమర్థిస్తారా?
అసలు ఇటువంటి ఉన్మాదులకు ప్రజాజీవితంలో ఇంకా స్థానం కల్పించాలా?
ఆలోచించండి..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...