r2d2 Posted November 14 Report Posted November 14 “నాలుగో రోజు పొద్దున్నే సంగీతం వారిమీద కూర్చుంది. సంగీత దర్శకుడు తాదాత్మ్యంగా పాడుతున్నాడు. పల్లవిలో తన మాటల తరువాత రచయిత ఆ టెంపోను పట్టుకోలేకపోయాడని హీరోకు అనిపించింది. బాగా విసుగ్గా “దీనక్కా!” ఇక్కడ ఏదో పదం మిస్సవుతోందే అన్నాడు-ఊతపదంగా.అంతే- రచయిత కళ్ళల్లో కోటి కాంతులు వెలిగాయి. తిక్కగా మారిన ఉక్క తరువాత అక్కడ పడాల్సిన పదం “దీనక్కా”యే సార్ అని ఆనందం పట్టలేక గట్టిగా అరిచాడు. లెక్క, పక్క, ముక్క, వక్క ప్రాసపదాలతో మొదటి చరణాన్ని దాదాపుగా హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు పూరించేశారు. కానీ రచయితకు క్రెడిట్ ఇచ్చారు.” Read full article here.. Quote
paaparao Posted November 14 Report Posted November 14 deenekka anedi utha padam in atp side. it does not mean bad word. 1 Quote
Sucker Posted November 14 Report Posted November 14 2 hours ago, r2d2 said: “నాలుగో రోజు పొద్దున్నే సంగీతం వారిమీద కూర్చుంది. సంగీత దర్శకుడు తాదాత్మ్యంగా పాడుతున్నాడు. పల్లవిలో తన మాటల తరువాత రచయిత ఆ టెంపోను పట్టుకోలేకపోయాడని హీరోకు అనిపించింది. బాగా విసుగ్గా “దీనక్కా!” ఇక్కడ ఏదో పదం మిస్సవుతోందే అన్నాడు-ఊతపదంగా.అంతే- రచయిత కళ్ళల్లో కోటి కాంతులు వెలిగాయి. తిక్కగా మారిన ఉక్క తరువాత అక్కడ పడాల్సిన పదం “దీనక్కా”యే సార్ అని ఆనందం పట్టలేక గట్టిగా అరిచాడు. లెక్క, పక్క, ముక్క, వక్క ప్రాసపదాలతో మొదటి చరణాన్ని దాదాపుగా హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు పూరించేశారు. కానీ రచయితకు క్రెడిట్ ఇచ్చారు.” Read full article here.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.