psycopk Posted November 14 Author Report Posted November 14 Kavitha: "కర్మ హిట్స్ బ్యాక్"... జూబ్లీహిల్స్ ఫలితాల నేపథ్యంలో కవిత ఆసక్తికర ట్వీట్ 14-11-2025 Fri 17:28 | Telangana జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు 24 వేల ఓట్లతో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ తరుణంలో చర్చనీయాంశంగా మారిన కవిత ట్వీట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "కర్మ హిట్స్ బ్యాక్" అంటూ ఆమె 'ఎక్స్' వేదికగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరి పేరును గానీ, ఏ పార్టీ పేరును గానీ, ఏ అంశాన్ని గానీ ప్రస్తావించకుండా ఆమె కేవలం మూడు పదాల్లో ట్వీట్ చేయడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరుణంలో ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ సుమారు 24 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలోనే కవిత ఈ ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు →Next article Quote
psycopk Posted November 14 Author Report Posted November 14 Naveen Yadav: నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ... పార్టీలవారీగా ఓట్లు, నోటాకు పడ్డ ఓట్లు ఇవే! 14-11-2025 Fri 15:42 | Telangana జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు నోటాకు ఓటు వేసిన 924 మంది ఓటర్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా... బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెంటెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో బేర బాలకిషన్ కు అత్యధికంగా 175 ఓట్లు వచ్చాయి. నోటాకు 924 మంది ఓటు వేశారు. Quote
allbakara Posted November 14 Report Posted November 14 Sathruvulu ekkado undaru ra, thalli chelli pellam roopam lo mana chuttune thiruguthuntaru…kachara to rakul rao <pisukkovadame inka gif> Quote
GOne Posted November 14 Report Posted November 14 1 hour ago, psycopk said: 43 minutes ago, akkum_bakkum said: Baanam guchukundi ra tillu 21 minutes ago, allbakara said: Sathruvulu ekkado undaru ra, thalli chelli pellam roopam lo mana chuttune thiruguthuntaru…kachara to rakul rao <pisukkovadame inka gif> Lol Karma. Mari chemba gaadiki sr ntr ni thokkinanduku? Jr ni thokkinanduku? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.