psycopk Posted November 14 Report Posted November 14 Prashant Kishor: ఏదో అనుకుంటే... బీహార్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ పార్టీ 14-11-2025 Fri 16:48 | National బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి చుక్కెదురు ఖాతా తెరవలేకపోయిన జన్ సురాజ్, వీఐపీ పార్టీలు మహాకూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహానీకి నిరాశ గతంలో జగన్, మమత గెలుపులో కీలక పాత్ర పోషించిన పీకే 15 స్థానాల్లో పోటీ చేసి అన్నింటా వెనుకంజలో వీఐపీ పార్టీ ఎన్డీఏ కూటమికి భారీ ఆధిక్యం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు, మహాకూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటల వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ, ముకేశ్ సహానీకి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఒక్క స్థానంలోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ 'ఎక్స్ ఫ్యాక్టర్'గా నిలుస్తుందని చాలామంది భావించారు. గతంలో 2015లో నితీశ్ కుమార్, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్, 2021లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ కూడా జన్ సురాజ్ పార్టీకి 0 నుంచి 2 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ప్రస్తుత ట్రెండ్స్ దానికి తగ్గట్టే ఉన్నాయి. కౌంటింగ్‌కు ముందు ప్రశాంత్ కిశోర్ కూడా తన పార్టీ అద్భుతంగా రాణిస్తుందని లేదా పూర్తిగా విఫలమవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు, మహాకూటమి తరఫున డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఉన్న ముకేశ్ సహానీ పార్టీ వీఐపీ కూడా దారుణంగా విఫలమైంది. ఆ పార్టీ పోటీ చేసిన 15 స్థానాల్లోనూ వెనుకంజలో ఉంది. సహానీ స్వయంగా పోటీ చేయనప్పటికీ, ఆయన సోదరుడు సంతోష్ సహానీ గౌరా గ్రామ్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాల్లో మల్లా, సహానీ, నిషద్ వర్గాల ఓట్లను కూడగట్టడంలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన సహానీ వైఫల్యం మహాకూటమికి పెద్ద దెబ్బగా మారింది. తాజా ట్రెండ్స్ ప్రకారం, ఎన్డీఏ కూటమి 209 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతుంగా, మహాకూటమి కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. బీహార్‌లో ఈసారి రెండు దశల్లో 66.91 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధికం. 1 Quote
Vendetta_Returns Posted November 14 Report Posted November 14 Jagan is a visionary anduke IPAC ni 10gey mannadu Quote
Thokkalee Posted November 14 Report Posted November 14 Paapam, he worked very hard for few years.. Bihar motham padayatra chesaadu.. first time contest ki can’t expect him to win the state.. but at least few seats aina raledu there are way too many political parties in Bihar.. he should have aligned with one of them instead of contesting separately.. he is not charismatic.. he is not a politician.. poor people lo yevariki telidu.. he is known only in the Hindi media.. in a caste based society like Bihar, it is very difficult to make a difference Quote
southyx Posted November 14 Report Posted November 14 చాలా రాష్ట్రాలలో అలాగే జాతీయ స్థాయిలో కూడా చాలా ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలలో నెగ్గడానికి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలలో తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్న "జన సురాజ్య పార్టీ" తరుపున పోటీ చేసి తాను కానీ తన పార్టీ తరుపున ఏ ఒక్కరు ఒక్క సీట్లో కూడా గెలవకపోవడం గెలిపించుకోలేక పోవడం చూసిన తరువాత నాకు అనిపించింది ఒక్కటే.. బీహార్ వంటి రాష్ట్రంలో ఒక పక్క NDA కూటమి ఇంకో పక్క ఇండీ కూటమి మోహరించిన సందర్భంలో గతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అసదుద్దీన్ ఒవైసీ కి చెందిన MIM పార్టీకి కూడా 5 స్థానాలు కట్టబెట్టిన బీహార్ ఓటర్లు ఈ ఎన్నికలలో కూడా మళ్ళీ MIM పార్టీకి 5 స్థానాలు కట్టబెడుతున్నారు.. కానీ అసలు సిసలు బిహారీ బాబు అయిన ప్రశాంత్ కిషోర్ మాత్రం పాదయాత్రలు చేసినా పొర్లుదండాలు పెట్టినా బీహార్ ప్రజలు అతన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు తన పార్టీ బోణీ కూడా కొట్టలేదు.. వ్యూహకర్తగా వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీల వద్ద నుండి వందల కోట్ల రూపాయలు ఫీజుగా వసూలు చేసిన ప్రశాంత్ కిషోర్ తనను తాను మాత్రం గెలిపించుకోలేక పోవడం చూస్తే నాకు అయితే ఒక సామెత గుర్తుకు వస్తుంది "సప్త సముద్రాలను ఈది ఇంటి వెనుక మురుగు కాలువలో పడి చచ్చాడు" అని.. ఇక అయినా రాజకీయ పార్టీలు ఈ వ్యూహకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించి తమ అనుభవానికి తమ బలానికి తగిన అసలు సిసలు రాజకీయానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. Quote
Bhagath_Singh Posted November 14 Report Posted November 14 19 minutes ago, Thokkalee said: Paapam, he worked very hard for few years.. Bihar motham padayatra chesaadu.. first time contest ki can’t expect him to win the state.. but at least few seats aina raledu there are way too many political parties in Bihar.. he should have aligned with one of them instead of contesting separately.. he is not charismatic.. he is not a politician.. poor people lo yevariki telidu.. he is known only in the Hindi media.. in a caste based society like Bihar, it is very difficult to make a difference Vaadi bonda, His arrogance and manipulation destroyed Indian politics for a period of time.....He got taste of his own tricks now. 2 Quote
GOne Posted November 14 Report Posted November 14 13 minutes ago, southyx said: చాలా రాష్ట్రాలలో అలాగే జాతీయ స్థాయిలో కూడా చాలా ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలలో నెగ్గడానికి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలలో తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్న "జన సురాజ్య పార్టీ" తరుపున పోటీ చేసి తాను కానీ తన పార్టీ తరుపున ఏ ఒక్కరు ఒక్క సీట్లో కూడా గెలవకపోవడం గెలిపించుకోలేక పోవడం చూసిన తరువాత నాకు అనిపించింది ఒక్కటే.. బీహార్ వంటి రాష్ట్రంలో ఒక పక్క NDA కూటమి ఇంకో పక్క ఇండీ కూటమి మోహరించిన సందర్భంలో గతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అసదుద్దీన్ ఒవైసీ కి చెందిన MIM పార్టీకి కూడా 5 స్థానాలు కట్టబెట్టిన బీహార్ ఓటర్లు ఈ ఎన్నికలలో కూడా మళ్ళీ MIM పార్టీకి 5 స్థానాలు కట్టబెడుతున్నారు.. కానీ అసలు సిసలు బిహారీ బాబు అయిన ప్రశాంత్ కిషోర్ మాత్రం పాదయాత్రలు చేసినా పొర్లుదండాలు పెట్టినా బీహార్ ప్రజలు అతన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు తన పార్టీ బోణీ కూడా కొట్టలేదు.. వ్యూహకర్తగా వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీల వద్ద నుండి వందల కోట్ల రూపాయలు ఫీజుగా వసూలు చేసిన ప్రశాంత్ కిషోర్ తనను తాను మాత్రం గెలిపించుకోలేక పోవడం చూస్తే నాకు అయితే ఒక సామెత గుర్తుకు వస్తుంది "సప్త సముద్రాలను ఈది ఇంటి వెనుక మురుగు కాలువలో పడి చచ్చాడు" అని.. ఇక అయినా రాజకీయ పార్టీలు ఈ వ్యూహకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించి తమ అనుభవానికి తమ బలానికి తగిన అసలు సిసలు రాజకీయానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. Kaadanna koncham cheppu TD ki pappulolesh gaadike first time gathi ledu odipoyindu ani, tatha, ayya, maama, too many pulakuleshulu vunna gelvaledu ani. Quote
no01 Posted November 14 Report Posted November 14 peru PK and party name JSP......what a combo. as it is result kada. Next elections lo BJP tho pothhu pettukunte 100% strike rate emo Quote
citizenofIND Posted November 14 Report Posted November 14 Lekunte Jaggu bhai ni cm chesadu ante Ela nammaru? Jaggu bhai Sikhram, sucker says his kids are jesus+khram Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.