Undilaemanchikalam Posted November 15, 2025 Report Posted November 15, 2025 Chinna Srisailam Yadav: అమెరికాలో బాత్రూంలు కడిగినోళ్లకు ఏం తెలుసు?: కేటీఆర్‌పై నవీన్ యాదవ్ తండ్రి ఘాటు వ్యాఖ్యలు 15-11-2025 Sat 09:01 | Telangana కేటీఆర్‌పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి ఫైర్ హైదరాబాద్ రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెలియదంటూ ఎద్దేవా 48 ఏళ్లుగా తాము ప్రజల్లోనే ఉన్నామన్న శ్రీశైలం యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపొందిన అనంతరం ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చిన వారికి హైదరాబాద్‌లోని రౌడీలకు, పహిల్వాన్లకు మధ్య తేడా తెలియదు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము గత 48 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై తమకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన కుమారుడి లక్ష్యమని చిన్న శ్రీశైలం యాదవ్ తెలిపారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల తమ పోరాటానికి లభించిన ఫలితమే ఈ విజయమని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు Quote
Paamu Posted November 15, 2025 Report Posted November 15, 2025 So bathrooms kadige vallu ante lokuva? E edavalu maararu Quote
Undilaemanchikalam Posted November 15, 2025 Author Report Posted November 15, 2025 26 minutes ago, Paamu said: So bathrooms kadige vallu ante lokuva? E edavalu maararu Win ayna next day nae original qualities coming out.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.