Jump to content

Prof K Nageshwar fire on CBN

Recommended Posts

Posted

నిన్న ముగిసిన CII Summit లో చంద్రబాబు గారు చాలా విషయాలు మీదా మాట్లాడారు 
నాకు బాగా నచ్చిన మాటలు ఇవి 👇👇
బాబుగారు మొహమాటం లేకుండా మాట్లాడారు 
విశాఖ స్టీల్ ప్లాంట్ కి 12000 కోట్లు కేంద్రం infuse చేసినా కూడా, ఏడుపులు ఆగాలే 
ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ప్లాంట్ ని లాభాల్లోకి తెచ్చుకోకుండా, ఇలా ఏడుస్తూ పని చెయ్యకుండా కూర్చుంటే, ప్లాంట్ మళ్లీ నష్టాల్లోకి మళ్లి వెళ్ళిపోతుంది 
ఏ జనం అయితే మీరు ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా పోరాడితే సపోర్ట్ చేసారో, వాళ్ళే ప్రైవేటైజేషన్ చెయ్యమని ప్రభుత్వాలకి చెబుతారు 
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది 
ఇంకో సోళ్లు ఆర్గుమెంట్ విశాఖకి మైన్స్ లేకపోవటం వల్ల నష్టాలు వస్తుంది అని. మైన్స్ వేరు ప్లాంట్ వేరు. మైన్స్ ఉంటేనే ప్లాంట్ ప్రాఫిట్ లో ఉండేటట్టు అయితే, ప్లాంట్ మూసుకుని మైనింగ్ చేసుకుంటే పోతుంది కదా 
జపాన్, సౌత్ కొరియా, చైనా లో ఉన్న స్టీల్ ప్లాంట్ లు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఐరన్ ore తెచ్చుకుని ప్రపంచంలోనే అతి పెద్ద అండ్ ప్రాజిటబుల్ స్టీల్ ప్లాంట్లు నడుపుతున్నారు 
మైన్స్ లేవు అనేది ఒక సోళ్లు ఆర్గుమెంట్ 
మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ప్లాంట్ ప్రాఫిట్ లోకి వస్తుంది. 
ఇలాగే పని తక్కువ పోరాటం ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ అవుతుంది

Posted
స్టీల్ ప్లాంట్ కోసం జగన్ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు సున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులు సున్నా..
చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 12,000 కోట్లు తెప్పించిందే కాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 2,600కోట్లు సాయం చేశాడు.. ఇవి కాక స్టీల్ ప్లాంట్ కు సబ్సిడీలో కరెంట్ ఇస్తున్నాడు, ఎలాంటి టాక్స్ లేకుండా ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నాడు, ప్రాపర్టి ట్యాక్సు కూడా తీసేసాడు.. స్టీల్ ప్లాంట్ కు పోలవరం రేంజ్ లో ఇంత భారీగా సాయం చేస్తున్నప్పుడు అక్కడ పని చేసే ఉద్యోగులను బాగా పని చేసి లాభాల బాట పట్టించండి అని అడిగరా?? ఉద్యోగులను పని చెయ్యమని అడగడం తప్పా??
583808530_2300758930444232_4117407522039
Posted

సినిమా స్టోరీని మించిన స్టోరీ ఒకటి చెప్తాను... సరదాగా చదవండి !

first పార్ట్ :

కరోనా పాండమిక్ టైంలో మొనిటైజేషనే మా విధానం అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పైనుంచి ప్రకటన వస్తుంది !?

అయితే ఆ ప్రకటనలు ఆగిపోవడంతో పాటు... హీరో గారి జోక్యం & ఒత్తిడితో 11,500 కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజి + కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ద్వారా ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ప్రకటన కూడా ఇవ్వడం స్టోరీ ఎండింగ్ అనుకోండి !

సరే... అవన్నీ అలా ఉంచితే, అసలు స్టోరీలోకి వద్దాం !

అక్టోబర్ 2019 లో... RINL (వైజాగ్ స్టీల్ ప్లాంట్) తో పోస్కో జాయింట్ వెంచర్ అని ప్రైవేటైజేషన్ game స్టార్ట్ చేస్తారు !?

ఇది జరిగిన జస్ట్ వారం రోజులకే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి.. సీయం రెడ్డిని ప్రైవేటీకరణకు సహకారం కోరుతూ డైరెక్ట్ తానేపల్లి ప్యాలెస్ లో కలుస్తాడు... దానికి ఉక్కు సంకల్పం అని హెడ్డింగ్ పెట్టి కడప స్టీల్ ప్లాంట్ కి NMDC గనులు కేటాయింపు కోరామని తన తుపుక్ పేపర్ లో కవరింగు ఇస్తారు !

జనరల్ గా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నా ఒక్కోసారి కలవడానికి దిక్కు లేని పరిస్థితుల్లో... మన అవసరాలకు కేంద్ర పెద్దలు మన ఇంటికి వచ్చి మరీ అభయం ఇచ్చారు అని సింగిల్ సింహం అని అప్పట్లో జనం అనుకోవాలని రెడ్డి గారు కోరుకున్నారు, సీన్ డిమాండ్ చేసింది తప్ప(లే)దు మరి !!

ఇది జరిగిన తరువాత ఒక అద్బుతమైన ఆలోచన వస్తుంది మన రెడ్డి గార్కి... అదే విశాఖలో ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ part of ౩ కాపిటల్స్ !

స్టీల్ ప్లాంట్ ఖాళీ చేసే(స్తే) ౩౩,౦౦౦ ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు అని రెడ్డి గారు అన్న మాటలు... తరువాత ఒక IAS (ఎల్వీ సుబ్రహ్మణ్యం) చెప్పడం కూడా సినిమా చివర్లో మీరు చూడొచ్చు !

second పార్ట్ :

రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న మాంగనీస్ గనులు (విజయనగరం జిల్లా గర్బాంలో) కేటాయింపు కూడా చేయకుండా తొక్కిపెట్టడం నుంచి... స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు వెళ్లి కలిస్తే సమస్యలు ఏం లేవు కదా అన్నా అని మభ్యపెట్టడం వరకు.. సీన్లు అన్నీ బాగానే నడిపారు !?

ప్రైవేటీకరణ అవుతుందని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది తనే అని చాలా బలంగా నమ్ముతాడు రెడ్డిగారు... ప్రమాణస్వీకారం ప్లేస్ & టైం కూడా కాన్ఫిడెంట్ గా ముందే ప్రకటించుకోవడం వరకు దానిలో భాగమే !?

ఆ కోవలోనే... గాదిరాజు ప్యాలెస్ పై మనసు పడడం నుంచి రుషికొండ మీద అద్భుతమైన ప్యాలెస్ కట్టుకోవడం వరకు !?

ఆ కోవలోనే... పండురెడ్డి కూతురికి బీచ్ ఫ్రంట్ భూములు రాసివ్వడం నుంచి రామానాయుడు స్టూడియోస్, హయగ్రీవ, దసపల్లా భూములు

భోంచేయడం వరకు !?

ఆ కోవలోనే... శారదా పీఠం నుంచి సెయింట్ లూక్స్ వరకు, మనల్ని ఎవడ్రా అడిగేది అంటూ భూములు పందేరం చేయడం వరకు !?

ప్రతి సీనూ సూపర్ గా వస్తుంది !?

అయితే మొత్తం ప్లాన్లన్నీ తలకిందులు కావడంతో... మన రెడ్డి గారి సీక్రెట్ పార్టనర్స్ వేరే వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెడతారు !!

క్లైమాక్స్ లో కంక్లూజన్ లేకపోవడంతో, రెడ్డి గారైనా, రెడ్డి గారి అప్పటి సీక్రెట్ పార్టనర్స్ అయినా... పై డైరెక్టర్ నుంచి స్క్రిప్టు రానిదే వాళ్ళు మాత్రం ఏం చేస్తార్లే అని ఆడియన్స్ ఆల్రెడీ అనుకుంటూ థియేటర్ లో సీట్స్ నుంచి పైకి లేస్తూ వెళ్లిపోతుంటారు !

హలో.. హలో... సినిమా పార్ట్ - 2 కూడా ఉంది !?

డైరెక్టర్ ఇచ్చే డైరెక్షన్స్ ని బట్టి అది కూడా తొందరలో వదులుతాం !?

ఇట్లు #ఆస్కార్_అమ్మామొగుళ్ళు టీం !

  • Haha 2
Posted
విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల అంశంలో చంద్రబాబు గారు తప్పుగా మాట్లాడారు అని, ఫాఫమ్ వందల, వేల సంఖ్యలో కార్మిక సోదరుల మనోభావాలు దెబ్బ తినటంతో, వారందరూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర గుమిగూడి ధర్నా చేస్తున్నారు ఖర్మయ్🙆🤦🤷
(గమనిక: దిగువ ఇచ్చిన ఫోటోలు విశాలాంధ్ర, ప్రజాశక్తి, యాక్చీలో వచ్చినవి. వేల సంఖ్యలో ఉన్న కార్మికుల తరపున,ఎంత మంది అక్కడ గుమిగూడారు అనేది మీరే లెక్కించుకోండి)
581959672_1431556771874527_3172371243028
 
584957254_1431556815207856_6442013231916
585499638_1431556858541185_5477436793497
583301329_1431556898541181_7326423117554
 
Posted
స్టీల్ ప్లాంట్ ను అమ్మేద్దాం అని ప్రయత్నించిన జగన్. ఏదో ఒక విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూయించాలని శత విధాలా ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇప్పుడు కేంద్రం 12,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి, రాష్ట్రం 2,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను, నీటి బకాయిలను పక్కన పెట్టి, మొత్తం స్టీల్ ప్లాంట్ కు ఏడాదికి కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సెక్యూరిటీ ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యం మేరకు నడిచేలా ఏర్పాటు చేస్తే.. కడుపు నిండా విషం నింపుకున్న జగన్ ఇంకా విశాఖ ఉక్కుపై విష ప్రచారం చేస్తున్నాడు. బాబు బదులు జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈనాటికి స్టీల్ ప్లాంట్ స్థలంలో శకలాలు తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కనపడేది కాదు.
విశాఖ ఉక్కు భూములతో రియల్ ఎస్టేట్ దందా చేద్దామనుకున్న జగన్. అడ్డుకున్న చంద్రబాబు. జగన్ కు అందుకే ఈ కడుపుమంట.
582695010_842954561585663_15949346382782
 
Posted
20 hours ago, southyx said:

నిన్న ముగిసిన CII Summit లో చంద్రబాబు గారు చాలా విషయాలు మీదా మాట్లాడారు 
నాకు బాగా నచ్చిన మాటలు ఇవి 👇👇
బాబుగారు మొహమాటం లేకుండా మాట్లాడారు 
విశాఖ స్టీల్ ప్లాంట్ కి 12000 కోట్లు కేంద్రం infuse చేసినా కూడా, ఏడుపులు ఆగాలే 
ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ప్లాంట్ ని లాభాల్లోకి తెచ్చుకోకుండా, ఇలా ఏడుస్తూ పని చెయ్యకుండా కూర్చుంటే, ప్లాంట్ మళ్లీ నష్టాల్లోకి మళ్లి వెళ్ళిపోతుంది 
ఏ జనం అయితే మీరు ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా పోరాడితే సపోర్ట్ చేసారో, వాళ్ళే ప్రైవేటైజేషన్ చెయ్యమని ప్రభుత్వాలకి చెబుతారు 
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది 
ఇంకో సోళ్లు ఆర్గుమెంట్ విశాఖకి మైన్స్ లేకపోవటం వల్ల నష్టాలు వస్తుంది అని. మైన్స్ వేరు ప్లాంట్ వేరు. మైన్స్ ఉంటేనే ప్లాంట్ ప్రాఫిట్ లో ఉండేటట్టు అయితే, ప్లాంట్ మూసుకుని మైనింగ్ చేసుకుంటే పోతుంది కదా 
జపాన్, సౌత్ కొరియా, చైనా లో ఉన్న స్టీల్ ప్లాంట్ లు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఐరన్ ore తెచ్చుకుని ప్రపంచంలోనే అతి పెద్ద అండ్ ప్రాజిటబుల్ స్టీల్ ప్లాంట్లు నడుపుతున్నారు 
మైన్స్ లేవు అనేది ఒక సోళ్లు ఆర్గుమెంట్ 
మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ప్లాంట్ ప్రాఫిట్ లోకి వస్తుంది. 
ఇలాగే పని తక్కువ పోరాటం ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ అవుతుంది

what CBN said is right, free ga kurchuni dengi freebies thinatam alavatu aipoindi okkokadiki

  • Upvote 1
Posted
On 11/17/2025 at 6:57 AM, southyx said:

బాబుగారు మొహమాటం లేకుండా మాట్లాడారు 
విశాఖ స్టీల్ ప్లాంట్ కి 12000 కోట్లు కేంద్రం infuse చేసినా కూడా, ఏడుపులు ఆగాలే 

Avi book adjustments kosam, anduko about 300 crs used for VRS thappa miguta amount motham write off and adjustments…

Abadhalu seppandra ayya ante acha telugu lo raasi mari septham..

  • Haha 1
Posted
1 hour ago, Android_Halwa said:

Avi book adjustments kosam, anduko about 300 crs used for VRS thappa miguta amount motham write off and adjustments…

Abadhalu seppandra ayya ante acha telugu lo raasi mari septham..

Pichi vaagudu vaagataniki langa lepi munduntaav🤣🤣🤣nuvvu nee nee sollu vagudu🤣🤣🤣nee sollantha google la vasthunda?🤣🤣🤣 Ashok Leyland public data, IIT Chennai, land allotment, animal fat annaav, jumpu🤣🤣🤣enduku ra ayya neeku ee chillara eshaalu, adi kooda edava 2$ paytm kosam 🤣🤣🤣enni kashtaalu raa ayya neeku🤣🤣🤣malli neeku nee alter ego @vetri_psyconandamuri lanti gajji nayalla dappulu🤣🤣🤣emi haalaath re halwa🤣🤣🤣

Posted
35 minutes ago, Sinthakai said:

Lol caste gajji fake telangana pulks spotted

Posted
19 minutes ago, vetri_psyconandamuri said:

Lol caste gajji fake telangana pulks spotted

Lol so says the arava sambhaar munda mopi 🤣🤣🤣🤣 🤣 🤣 nuvve jeppaale arava land ninchi evadu fako🤣🤣🤣🤣arava pandi🤣🤣🤣

Posted

స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్.. మీలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుని ప్లాంట్ ను లాభాల్లో నడపండి స్వాములు, ఎన్నాళ్ళు ఈ పంచాయతీ మాకు??

583902185_2301812847005507_7666195884702

Posted
వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1992 లో కమిషనింగ్ అయింది..
అక్కడి నుండి చరిత్ర చూస్తే గత 33 ఏళ్లలో 15 సంవత్సరాలు లాభాల్లో ఉంది. ఇటీవల కాలంలో
2010-14 నాలుగేళ్లు, 2018-19, 2021-22 సంవత్సరాల్లో లాభాలు చూసింది.
మరి 1992 నుండి కాప్టివ్ మైన్స్ లేకపోతే 33 ఏళ్లలో 15 ఏళ్ళు లాభాల్లో ఎలా ఉంది?
ఒక వ్యవస్థ పతనానికి ఏదో ఒక కారణమే ఉండి ఉండదు.. There can be so many complicated things.
కాబట్టి మైన్స్ లేకపోవడం అనేది ఒకటే కారణం కాదు..
584516639_817285847939169_19891697448448
Posted

Choosara tammullu naa talent. Opposition lo untey privatization ki against. Ruling lo untey employees ni blame chesi privatization ni support chestha.

gpay tammullu as usual blind ga support chestharu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...