Jump to content

Hyderabad overtakes Bengaluru to become the top GCC destination in 2025 so far.

Recommended Posts

Posted

SM కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... చంద్రబాబు నాయుడు గారు #కర్ణాటకతో పోటీ పడి #హైదరాబాద్ కి పెద్దపెద్ద కంపెనీలను తెచ్చారు !

#తెలంగాణా ప్రజల అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు అక్కడ లేకపోవడంతో #ఆంధ్రా నుంచి వేరుపడ్డా... ఆ అభివృద్దిని అడ్డుకోకుండా ముందుకు తీసుకెళ్ళారు అక్కడి నాయకులు !

ఇవాళ ఆ 2 రాష్ట్రాల (కర్నాటక & తెలంగాణ) లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నా కూడా... ఆ అభివృద్ధి ఒకరితో ఒకరు పోటీ పడేలా చేస్తోంది !!

మన రాష్ట్రం విడిపోయాక మనకు అత్యుత్తమ నాయకత్వం ఉండింది కానీ... మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేకుండా పోయింది !!

మన రాజధానికి 5 ఏళ్ల బ్రేక్ రాకుండా ఉండుంటే... ఇక్కడా ఇన్ఫ్రా & ఇండస్ట్రియల్ ఎకోసిస్టం ఈపాటికి అభివృద్ధి అయ్యుండేది !

ప్రస్తుతం రాజధానిలో మౌలిక సదుపాయాలు & ఎకోసిస్టం అభివృద్ధి చేయడానికి ఇంకా సమయం పడుతుందనే ఉద్దేశ్యమో లేక మరే కారణమో కానీ... వస్తున్న & వచ్చే ఐటీ కంపెనీలను విశాఖకు తరలిస్తున్నారు !?

నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు... ఇప్పటికి ఒకటి రెండు GCCలు #విశాఖలో ఏర్పాటు చేయబోతున్నాయి !

సహజంగా GCCలు అంటే కేవలం సాంప్రదాయ IT మరియు సాఫ్ట్‌వేర్ రంగం (GCCలకు అతిపెద్ద రంగం సుమారు 49% వాటా) అనుకుంటున్నప్పటికీ... దేశంలో GCCలను ఏర్పాటు చేస్తున్న ప్రధాన రంగాలు ఇంకా ఉన్నాయి !

బ్యాంకింగ్ & ఆర్థిక సేవలు : ఇది 2వ అతిపెద్ద రంగం (సుమారు 17%) ఆర్థిక విశ్లేషణ, రిస్క్ మేనేజ్‌మెంట్, మరియు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం !

ఆరోగ్య సంరక్షణ & లైఫ్ సైన్సెస్ : ఫార్మాస్యూటికల్ మరియు హెల్త్‌కేర్ సంస్థలు R&D, క్లినికల్ డేటా విశ్లేషణ, డ్రగ్ డిస్కవరీ మరియు డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం !

ఆటోమోటివ్ & తయారీ: ప్రొడక్ట్ డిజైన్, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్, మరియు ఆటోమేషన్ టెక్నాలజీల కోసం !

రిటైల్ & ఇ-కామర్స్ : సప్లై చైన్ విశ్లేషణ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు డేటా ఆధారిత వ్యక్తిగతీకరణ కోసం !

కన్సల్టింగ్ & ప్రొఫెషనల్ సేవలు: కన్సల్టింగ్ సంస్థలు తమ క్లయింట్‌లకు సేవలను అందించడానికి మరియు అంతర్గత ప్రక్రియలను నిర్వహించడానికి !

ఏరోస్పేస్ & డిఫెన్స్: ఇంజనీరింగ్ పరిశోధన మరియు అభివృద్ధి కోసం !

సెమీకండక్టర్లు & IoT : AI, సైబర్‌సెక్యూరిటీ మరియు క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు, సెమీకండక్టర్లు మరియు IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి కొత్త రంగాలలో కూడా GCCలు వస్తున్నాయి !

మొత్తంగా, భారతదేశంలోని GCCలు కేవలం సపోర్ట్ ఫంక్షన్‌ల నుండి వైదొలిగి, ఇప్పుడు పరిశోధన & అభివృద్ధి (R&D), మేధో సంపత్తి (IP) సృష్టి మరియు ప్రధాన వ్యాపార వ్యూహాలను రూపొందించే వ్యూహాత్మక ఆవిష్కరణ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి !

మన #ఆంధ్రప్రదేశ్ కూడా అతిత్వరలో తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలతో పోటీ పడే రోజులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
#సామాన్యుడు

584730080_4208961859351730_7476896919887

Posted
12 minutes ago, southyx said:

Chemba ne state nundi pampinchi 21years. Inka adhe sollu.

Its BRS and KTR hardwork which reshaped hyderabad into a global hub. 

  • Haha 1
Posted

14 to 19 Baboru CM now current cm Baboru ante 10 years CM 

Bring GCC yevaru vadhu annaru. 

Development okkade cheyyadu it's a cycle place ni batti resources batti vastharu main ga anthe and kaani veedu vundu vaadu vundu ani raaru. 

CA lo Gov nachaledhu ani antha potham Texas lo Austin ki annaru covid time lo thippi kodthe malli akkade vunnaru antha CA lo. 

Now create a infra build things 10 years icham nene vundali like long nadavadhu in democratic country. Vastharu potharu. Ee madhya lo paiki kuda potharu. No one is immortal. 

Posted
5 minutes ago, psycontr said:

Chemba ne state nundi pampinchi 21years. Inka adhe sollu.

Its BRS and KTR hardwork which reshaped hyderabad into a global hub. 

Lol. Pinkies ilanti sollu kakunda facts tho randi. Tell me one landmark development they have done in 10 years?

CBN, YSR did what was needed and put the Hyd in auto-pilot mode. KTR and KCR did nothing to improve other than making the city unlivable. Dharnani perutho kabza lu, land grabbings thappa peddha peekindhem ledhu.

I can tell multiple things CBN and YSR have done 

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. (అన్నీ అనుమతులు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్,కన్స్స్ట్రక్షన్ బిడ్డింగ్, ప్లానింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి)
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్...
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ..
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం..
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ..
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ..
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్..
మైక్రోసాఫ్ట్..
ఇన్ఫోసిస్..
విప్రో..
ఫ్రాంక్లిన్ Templeton...
infotech..CANBAY (Cap gemini) CA..
 ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్.. 
రహేజా మైండ్స్పేస్..
VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE..
సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా)..
శిల్పారామం...
హైటెక్స్...
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ..
నల్సార్ యూనివర్సిటీ..
గాంధీ హాస్పిటల్ new premises..
ఎంఎంటీఎస్ (మెట్రో 2 ఫేజ్ లు క్లియరెన్స్ వచ్చి ఫస్ట్ ఫేజ్  2 ఏళ్లలో కంప్లీట్ అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వలు సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది)
ప్రసాద్ ఐమాక్స్..
నెక్లెస్ రోడ్..
NTR గార్డెన్స్..
జలగం వెంగళరావు పార్క్..
KBR పార్క్..
కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..
జలవిహర్..
కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం..
సరూర్ నగర్ స్టేడియం..
చర్లపల్లి జైలు..
19 ఫ్లైఓవర్ లు..
కృష్ణ వాటర్ స్కీమ్..
మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్...
పోచారం ఐటి జోన్..
జీనోమ్ valley...Aleap..
ఇంటర్మీడియేట్ బైపాస్..ORR.. 
ఈ_సేవా కేంద్రాలు..
రైతు బజార్ లు...

Whatever the flood issues Hyd is facing today is due to KTR and KCR

హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనల్ని వదిలేసి, పొల్యూషన్, ట్రాఫిక్ పెంచి రాజ్యపుష్ప, మైహోమ్ లాంటి బడా వ్యక్తలకి భూములు కట్టబెట్టడం 9 ఏళ్ల పరిపాలన లో నాశనం.

ఇదేనా టిల్లు... కోట్లు పెట్టి చేసిన SNDP పనితనం?

  • Haha 1
Posted
22 minutes ago, southyx said:

cry@fl

Posted
29 minutes ago, southyx said:

Em double standard ra pulakulesh lu. Ikkada kcr ktr ganni dengali kabatti ysr kooda chesindu ani kalupthunnav. Ade chemba gaadi gurunchi osthe, ysr bochu bhi cheyyale antaru. Adi mee AP pulkalu, abn, etv lu pakkanollani defame chesi degrade chesi maatladutharu..

Ippudu mari randa gaadu em chesindu ani pulka gallu support? Adi kooda cheppu?

Posted
54 minutes ago, GOne said:

Rey piccha puvva, nenu neeku lekka hatred tho cheppadam ledhu. Of course YSR did many worst things during his ruling, but when it comes to Hyd development he did his good part. Hitech city, ORR. Metro, Airport, Geneome Valley, ISB, IIIT, NALSAR, Financial Dist etc are some of land mark developments in Hyd in modern times. CBN and YSR contribution is visible.

9 years rule chesina KTR, KCR didn't do anything except building Telangana Bhavan and Amar Jyoti which don't add any economic value. Rest of the development is natural progress due to previous govts work. KCR and KTR had the best opportunity take the Hyd to world class city. Hyd has unique value in India. Its place where north meets south, its place where rich muslims from middle eastern countries show interest. 9 years is good opportunity to transform the city into next level - Musi river beautification and flood management local infra. KCR and KTR did opposite things - Floor space index galiki vadhileyadam, kabzalu cheyyadam - made the city unlivable.

Posted

Thank You KCR and KTR for developing Hyd into world class city

Nobody before you were able to do even 1% of your development

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...