southyx Posted November 20 Report Posted November 20 రేపు ఈశ్వర్ గాడు సాక్షి లో చెప్పే న్యూస్ తాజాగా మీ ముందుకు.. నాంపల్లి సీబీఐ కోర్టు సందర్శనకు లోక్నాయకుడు జగన్. జగన్ కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టగానే పులికరించిన ధర్మదేవత. అడుగడుగున హరతులు, పూల దండలతో ధర్మ రక్షకుడికి లాయర్ల ఘన స్వాగతం. కోర్టు హాలులో జగన్ను చూసి విస్తుపోయి వినమ్రంగా నమస్కరించిన న్యాయమూర్తి. జగన్ను చూసేందుకు కళ్ళ గొంతులు తీసేసిన న్యాయ దేవత. అనంతరం ఇద్దరు పక్షాల వాదనలు ఓపికగా విన్న జగన్. అవినీతి నిర్మూలన, న్యాయం వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై కోర్టుకి సూచనలు ఇచ్చిన జగన్. వీలు చూసుకుని మరలా వస్తానని కోర్టుకి జగన్ హామీ.. వెళ్ళొద్దు అంటూ జగన్ను పట్టుకుని ఏడ్చేసిన జడ్జి.. ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్.. గేట్ దాకా వచ్చి వీడ్కోలు చెప్పిన లాయర్లు. Quote
southyx Posted November 20 Report Posted November 20 ఈ రప్పా రప్పా అనేది చాలా వయలెంట్ మెసేజ్ నార్మల్ పొలిటికల్ పార్టీస్ ఇటువంటి కమ్యూనికేషన్ వాడవు కానీ ఒక మర్డర్లు చేసే కుటుంబం నడుపుతున్న పార్టీ కి ఆ మొహమాటాలు ఉండవు నేను కక్ష సాధించను అనే చేతకాని కథలు చెప్పకుండా, ఇలాంటి పోస్టర్లు పట్టుకుని తిరుగుతున్న వాళ్ళని వీడియో తీసి, వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ల ఇళ్లకి పోలీసులను పంపి అసలు “రప్పా రప్పా “ అంటే ఏంటి, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు అని కనుక్కుని , వాళ్ళ తల్లితండ్రులతో మాట్లాడి “వాళ్ళకి వస్తున్న పథకాలు” బాగా వస్తున్నాయో లేదో కనుక్కుని , స్టూడెంట్ అయితే కాలేజ్ కి వెళ్లి “టైం కి ఫీజ్ కడుతున్నాడో” లేదో కనుక్కుని వస్తే బాగుంటుంది. ఏమన్నా డౌట్ ఉంటే ఒక నాలుగు ఐదు సార్లు డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి పోలీస్ స్టేషన్ కి పిలుస్తే బాగుంటుంది ఇలా ఒక నాలుగు మీటింగులు కి ఈ పోస్టర్ పట్టుకున్న వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి చెడు మాట్లాడితే , ఈ పోస్టర్ పట్టుకోవటం మానేస్తారు.. పూర్తిగా ఈ జీరో ఎవరో మీకు తెలుసా ముందు వీడి పేరు ఊరు కనుక్కుందాము Quote
southyx Posted November 20 Report Posted November 20 ప్పా రప్పా నరుకుతాం అని పబ్లిగ్గా నడిరోడ్డు మీద కోర్టు ఎదురుగా ప్లకార్డులు పట్టుకున్నారు అంటే.. వీళ్ళకి ఏ రేంజిలో ద్వేషం ఉందో చూడండి.. వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే జనాలని బతకనిస్తారా? Quote
southyx Posted November 20 Report Posted November 20 నేను ఇప్పుడే పంజాగుట్ట వచ్చాను.. దరిద్రం ఏమిటంటే నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో Welcome జగన్ అన్నా అని ఫ్లెక్సీ లు వేశారు.. వాళ్ళ పేర్లు చూస్తే ఎక్కువగా ముస్లిమ్స్ కొందరు రెడ్డి యువత ఉన్నారు.. ఏదైనా ఈవెంట్ కీ వస్తున్నాడేమో అనుకున్న తర్వాత తెలిసింది కోర్టుకీ వస్తున్నాడని.. మరీ టూ మచ్ గా ఉంది కోర్ట్ కీ వస్తున్న వాళ్ళకి కూడా ఫ్లెక్సీ లు పెట్టడం.. Quote
southyx Posted November 20 Report Posted November 20 https://www.facebook.com/watch/?ref=saved&v=1346373357159839 గన్ మావయ్య హైదరాబాద్ కి వెళ్లడం మొదటి సారేం కాదే చూసారా వైసీపీ ప్లాన్ పెటియం చేసి ఇలా అందరి చేత వీడియోలు చేయిస్తున్నారు.... నెక్స్ట్ టైమ్ కోర్టుకు సాకులు చెప్పడానికి జనాలు వస్తారు అని Quote
southyx Posted November 20 Report Posted November 20 ఫాఫం సీబీఐ కోర్టు జడ్జి గారు సరదాగా జగన్ రెడ్డి మొఖం ఇప్పుడు ఎలా ఉన్నదో చూద్దాము అని, తన కోర్టుకు పలాన రోజు హాజరు కమ్మని "సూచన" (జాగ్రత్తగా చూడండి, సూచన మాత్రమే) చేశారంటా? ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే అనే ఉత్తర్వులు ఇవ్వలేదంటా? (యాక్చీ కథనం) కానీ ఈ పచ్చ మీడియా దానికి తప్పుడు భాష్యం చెప్పి, ప్రజల హృదయాలలో జగన్ రెడ్డి పట్లవ్యతిరేకత వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నాయి అంట? హతవిధీ హన్నయ్య కు హెంత కష్టం హెంత కష్టం హెంత బాధ హెంత బాధ హెంత దుఃఖం హెంత దుఃఖం కలిగిస్తున్నాయి ఈ దుష్ట పత్రికలు, మీడియా. హన్నన్నా, పగొడికి కూడా హింత కష్టం, బాధ, దుఃఖం రాకూడదు. పాడులోకం, అన్నయ్య మనసు అర్థం చేసుకోవటం లేదు. Quote
psycopk Posted November 20 Report Posted November 20 9 minutes ago, Hitman said: Aadu ento aadi bratuku endo neku kota nemo maku kadu Quote
southyx Posted November 20 Report Posted November 20 ఒకవేళ 2029లో జగన్ గెలిస్తే 1. ఇష్టం వచ్చినట్టు పన్నులు వేస్తాడు..మీరు కట్టను అంటే రప్పా రప్పా 2. కుంటి సాకులు చూపి పెన్షన్లు పీకుతాడు.. అడిగితే రప్పా రప్పా 3. సొంత కులానికే అన్ని పదవులు ఇస్తాడు.. ప్రశ్నించారో మిగతా కులాలు రప్పా రప్పా 4. మూడు కాదు ముప్పై రాజధానులు అంటాడు.. ఇదేమిటి అన్నారో రప్పా రప్పా 5. చంద్రబాబు కట్టిన పోలవరం కూల్చేస్తాను అంటాడు.. ఎందుకు అని అడిగితే రప్పా రప్పా.. ఎవడైనా నోరు ఎత్తితే రప్పా రప్పా.. Quote
Jatka Bandi Posted November 20 Report Posted November 20 gajji kukkalanni oka chotaki cheraayi annamaata Quote
psycopk Posted November 20 Report Posted November 20 7 minutes ago, Jatka Bandi said: gajji kukkalanni oka chotaki cheraayi annamaata Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.