11MohanRedddy Posted November 21, 2025 Author Report Posted November 21, 2025 Christians lo kuda Karana Janmudu untaara 2 Quote
Konebhar6 Posted November 21, 2025 Report Posted November 21, 2025 4 hours ago, 11MohanRedddy said: Christians lo kuda Karana Janmudu untaara The Chosen One anuko .. Quote
psycopk Posted November 21, 2025 Report Posted November 21, 2025 8 hours ago, 11MohanRedddy said: Christians lo kuda Karana Janmudu untaara Karana janmudu untaro ledo teliyadu kani… chirstians lo caste toka undadu… Quote
southyx Posted November 21, 2025 Report Posted November 21, 2025 https://www.facebook.com/100087270515614/videos/pcb.819404214311922/795053790213675 Quote
psycopk Posted November 21, 2025 Report Posted November 21, 2025 Despite grand welcome in tg he is fighting against tg anukovala… gates ki grease kuda petani poraboku yedvaa… cbn ki letter rasadu anta Quote
psycopk Posted November 21, 2025 Report Posted November 21, 2025 Andhra Pradesh Liquor Scam: ముగిసిన రిమాండ్.. మద్యం కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు 21-11-2025 Fri 16:04 | Andhra ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు నిందితులను కోర్టు నుంచి జైళ్లకు తరలించిన అధికారులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియడంతో, అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, డిఫాల్ట్ బెయిల్ పొందిన వారిని మినహాయించి మిగతా నిందితులందరికీ డిసెంబర్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు, ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్యను విజయవాడ జిల్లా జైలు నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్‌ను గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుల రిమాండ్ ముగియడంతో తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొనగా, న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించడంతో వారు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరినట్లు తెలుస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.