southyx Posted November 21 Report Posted November 21 అయ్యా అదండీ విషయం. ఇలాగే, 2024 ఎన్నికల ముందు సిద్దామా అంటూ బలవంతపు, కిరాయి జనసమీకరణ చేసి, జబ్బలు చరుచుకొని, తొడలు కొట్టి, మీసం మెలేసి, వై నాట్ 175/175 అంటూ రంకెలు వేసి, చివరకు 151 నుంచి 11 కు పడ్డారు. గతంలోనే చెప్పారు, మాకు తెలంగాణలో స్థానం లేదు, స్టేక్స్ లేవు కాబట్టి, తెలంగాణలో వైసీపీ ఉండదు అని. ఇప్పుడు, ఉప్పొంగిన జనసమూహం అంటున్నారు, కనుచూపు మేర అశేష జనం అంటున్నారు. మరి ఇంకేమి. హైదరాబాద్లో అంత సీన్ మీకుంటే, రేపు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, GHMC ఎన్నికలలో పోటీ చేయచ్చు కదా? ఆహా, జస్ట్ అస్కింగ్. సిద్ధమా, మరి తెలంగాణలో????? లేదు అంటే, అవి కిరాయికి తెచ్చిన పెయిడ్ స్టాక్ బ్యాచ్ గా ప్రజలు అనుకుంటారు సుమీ. జర జాగ్రత్త. ఎలివేషన్ ఇవ్వటం తప్పు కాదు. మరీ ప్రజలు అనుమాన పడేంత ఎలివేషన్లు చేస్తే, మీ కొంపే మునుగుతుంది. Quote
southyx Posted November 23 Report Posted November 23 జగన్ దగ్గరకి జనాన్ని డబ్బులిచ్చి తీసుకొస్తే నీకు ఎందుకు?? నీకు వచ్చిన నష్టం ఏంటి?? జగన్ పర్యటన కోసం వచ్చిన జనం మీద ఎందుకు అన్ని పోస్టులు పెట్టావు?? అని మెసెంజర్ లో ఒక జగన్ అభిమాని వాయిస్ మెసేజెస్ ద్వారా అడిగాడు.. దానికి సమాధానం ఇక్కడ కాదు పోస్ట్ పెడతాను అని చెప్పాను.. so అతనికి నా సమాధానం.. టౌన్, సిటీల్లో మీరు చూసే ఉంటారు.. కొంతమంది ఒకచోట గుంపుగా నిలబడి ఉంటారు, కూర్చున్న అతను 3 ప్లాస్టిక్ కాయిన్స్ తో ఆడుతూ ఉంటాడు.. చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళు డబ్బులు కాస్తూ ఉంటారు.. జనం ఉన్నారు ఏంటి చూద్దాం అని మనం వెళ్తాము.. కాయిన్స్ మీద డబ్బులు కాసిన వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి.. వాళ్ళని చూసి మనం కూడా డబ్బులు కాస్తాము.. మొదట్లో మనకి డబ్బులు బాగా వస్తాయి.. తర్వాత మొత్తం పోతాయి.. మ్యాటర్ ఏంటంటే అక్కడ నిలబడి డబ్బులు కాసేవాళ్ళు, కాయిన్ వేసేవాడు అందరూ ఒక్కటే.. అంతా ఒక గ్యాంగ్ అన్నమాట.. మనల్ని ట్రాప్ లో దింపడానికి డబ్బులు కాస్తున్నట్టు డ్రామా ఆడతారు.. ఇక్కడ జగన్ పర్యటనల్లో జనం కూడా అంతే.. జగన్ వెళ్లిన చోటకి జనం బాగా వస్తారు.. జై జగన్ జై జగన్ సీఎం జగన్ అని అరుస్తూ ఉంటారు.. జగన్ తో కరచాలనం కోసం సెల్ఫీ కోసం విపరీతంగా పోటీ పడతారు.. జగన్ కారు వెళ్తుంటే మోకాళ్ళ మీద నిలబడి దండాలు పెడతారు.. జగన్ సీఎం అవ్వాలని తపించిపోతారు.. అసలు విషయం ఏంటంటే వాళ్ళంతా డబ్బులిచ్చి తెచ్చుకున్న వాళ్ళు.. జనంలో లేని ఇమేజ్ ఫాలోయింగ్ క్రియేట్ చెయ్యడం కోసం డబ్బులిచ్చి ట్రైన్ చేసి జగన్ దగ్గరకు తోలతారు.. జగన్ మీద వాళ్ళు చూపిస్తున్న ఫేక్ అభిమానం, ఫేక్ అరుపులు, పడిగాపులు చూసి చూసి చూస్తున్న మనం కూడా జగన్ అంటే ఇంత అభిమానమా ఇంత క్రేజా అని హిస్టీరియాకు గురవుతాం.. మనకు తెలియకుండానే జగన్ కి అభిమానిగా మారిపోతాం.. ఉదాహరణకి రాజమౌళి సినిమాలు చూడండి.. ఆయన సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలనుకున్న ప్రతిసారి బ్యాగ్రౌండ్ లో ఉండే జూనియర్ ఆర్టిస్టుల రియాక్షన్ చూపిస్తాడు.. జూనియర్ ఆర్టిస్టుల రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆడియన్స్ రియాక్షన్.. సినిమా చూస్తున్న మనం మనకి తెలియకుండానే జూనియర్ ఆర్టిస్టుల రియాక్షన్ తో సింక్ అయిపోతాం.. ఈసారి రాజమౌళి సినిమాలు చూసేటప్పుడు అబ్జర్వ్ చెయ్యండి.. ఇక్కడ కూడా అంతే పెయిడ్ Paytm బ్యాచ్ అరుపులు గోలలు చూసి మనం కూడా వాళ్ళతో సింక్ అయిపోతాం.. జగన్ అంటే ఇంత అభిమానమా ఇంత క్రేజా అని హిస్టీరియాకు గురవుతాం.. నిజంగా అభిమానం ఉండి వస్తే ఎవరూ కాదనరు.. కానీ లేని అభిమానం ఉన్నట్టు చూపించి కూటమి పాలన మీద వ్యతిరేకత వచ్చేసింది అని, జగన్ సీఎం అవ్వాలని ప్రజలు తాపత్రయ పడుతున్నారు అని ఆ పెయిడ్ జనాన్ని చూపించి ప్రజల్ని మోసం చెయ్యాలని చూస్తే నాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఆ మోసాన్ని ప్రజల ముందు బయట పెడతారు.. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ ఏడాదిన్నర కూటమి పాలనలో ప్రజలు ఏమంత కష్టాలు పడుతున్నారు రాష్ట్రం ఏమంత నాశనం అయింది అని జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు Paytm బ్యాచ్ చెప్పండి.. ఐదేళ్ల పాలనలో ఏమంత పీకి పొడిచాడు అని ప్రజలు మళ్లీ జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు?? Quote
psycopk Posted November 23 Report Posted November 23 2 minutes ago, Android_Halwa said: 50 bajjilu tinnada jaggadu ? Quote
psycopk Posted November 23 Report Posted November 23 ee daridrudu bratiki unnata kalam.. Ap ki daridram ee.. Quote
southyx Posted November 23 Report Posted November 23 7 minutes ago, Android_Halwa said: 50 bajjilu tinnada jaggadu ? Ledhu egg puffs thinnaadu 1 Quote
Android_Halwa Posted November 23 Report Posted November 23 12 minutes ago, psycopk said: ee daridrudu bratiki unnata kalam.. Ap ki daridram ee.. Delhi blasts ki jaggadi ki link script vachinda ? Chetakani sannasulu….cheyanika emi lekapothey itlane prati dinam mangalaram ae ayitadi Quote
Android_Halwa Posted November 23 Report Posted November 23 9 minutes ago, southyx said: Ledhu egg puffs thinnaadu According to theory of karanajanmudu, minimum 50 bajjils tini beevvvv ani anali…egg puffs count avadu. Quote
southyx Posted November 23 Report Posted November 23 మార్నింగ్ ఒక వైసీపీ లేడీ అభిమాని "2029లో నువ్వు రప్పా రప్పా చూడాలి అది నా కోరిక అప్పటి వరకు నువ్వు ఉండాలి" అంటూ కామెంట్ చేసింది.. మీరు రప్పా రప్పా చెయ్యాలంటే 2029లో అధికారంలోకి రావాలి, అధికారం వస్తుంది అని మీకు ఏమాత్రం గ్యారంటీ లేదు.. మేము ఆల్రెడీ అధికారంలోనే ఉన్నాము.. ఈ క్షణమే మిమ్మల్ని రప్పా రప్పా చెయ్యగలము.. అప్పుడు మీ బతుకు ఏంటి అని అడిగాను.. కౌంటర్ గా "అధికారం శాశ్వతం కాదు, రోజులు అన్నీ ఒకేలా ఉండవు గుర్తు పెట్టుకో" అని కామెంట్ చేసింది.. అధికారం శాశ్వతం అనుకుని ఎగిరెగిరి పడి బోర్లా పడింది మీ జగనన్న.. రోజులు అన్నీ ఒకేలా ఉండవు అన్న విషయం 2024వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది అని రిప్లై ఇచ్చాను.. నాకు తెలిసి లేడీస్ హింసకి చాలా దూరంగా ఉంటారు.. రక్తం చూస్తే భయంతో వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి.. కానీ ఈ వైసీపీ లేడీస్ ఏంటో రాక్షస మూక మాదిరిగా రప్పా రప్పా నరకాలి అని తెగ ఆరాట పడుతున్నారు.. జాంబీ సినిమాల్లో జాంబీ కరిస్తే వాళ్ళు కూడా జాంబీలుగా ఎలా మారిపోతారో,, సైకో జగన్ ని అభిమానించిన ఈ వైసీపీ లేడీస్ కూడా సైకోల మాదిరిగా మారిపోయారు.. వైసీపీ లేడీస్ సైకో లేడీస్ Quote
Sinthakai Posted November 23 Report Posted November 23 51 minutes ago, Android_Halwa said: 50 bajjilu tinnada jaggadu ? Mee vodu bajjeelu enduku tintaadu🤣🤣🤣wgg puffs batch kadaa🤣🤣🤣🤣 Quote
Sinthakai Posted November 23 Report Posted November 23 33 minutes ago, Android_Halwa said: According to theory of karanajanmudu, minimum 50 bajjils tini beevvvv ani anali…egg puffs count avadu. Karana janmudu title 11 movayya di kadaa🤣🤣🤣🤣 update avvali vaa nuvva🤣🤣🤣 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.