southyx Posted November 21 Report Posted November 21 ఆయనగారి కేసుల్లో ఓ రెండు మూడేళ్లు ఒక జడ్జి వాదనలు వినడం, అయన ఒక Conclusion కి వచ్చేలోపే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ కావడమో, లేక వేరే బెంచ్ కు బదిలీ కావడమో, మళ్ళి కొత్త జడ్జి రావడం మళ్ళి ప్రొసీడింగ్స్ మొదటి నుంచి మొదలు అవ్వడం ఇలా జడ్జీలా మార్పులతో ఈయన ఇంకా బెయిల్ మిద బయటే తిరుగుతున్నాడు. మన కర్మ కాలి ఇది జగన్ అదృష్టమో లేక ఢిల్లీ పెద్దల కటాక్షమో మరీ.. అతను ఎదో తన కేసు వాయిదాలకు వస్తుంటే ఈ సన్నాసులా 5 రూపాయల ఓవర్ యాక్షన్ ఏంటో? ఆ బానిసత్యం ఏంటో? ఈ దౌర్భాగ్యం ఏంటో? దేశంలో ఎక్కడ లెరు ఇటువంటి అజ్ఞాన సంత కేవలం ఆంధ్రలోనే ఉంది బానిసలు ఎలా ఉంటారో మీరే చూడండి ,ఇలాంటి పిచ్చోల్లు ఉన్నంత వరకు పుల్రెడ్డి ఆటలు సాగుతాయి, పాదయాత్ర అని ఓదార్పు యాత్ర అని అన్ని యాత్రలకు సపోర్ట్ గా నిల్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా , మరీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ పుల్రెడ్డి కి ఇలాంటి అభిమానులు ఉండారని ఎప్పుడైనా ఆలోచించాడా ?? ఏమైనా చేసిండా ????కనీసం తాడేపల్లి ఫ్యాలేస్ గేటు దగ్గరకి అయినా రానిచ్చాడా ??? Video - https://www.facebook.com/100087270515614/videos/pcb.819404214311922/795053790213675 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.