Jump to content

Recommended Posts

Posted

ఆ కార్యక్రమం ఉద్దేశం స్టూడెంట్స్ కి నైతికివిలువులు, కుటుంబ విలువులు చెప్పడం. ఇదేదో జగన్ ని అన్నట్టు ఆ భుజాలు తముడుకొని ఆయన మీద పడ్డారు ఏంట్రా?

ఈ Paytm ముఠా ఎంత మూర్ఖులో చూడండి.. మొన్న చాగంటి గారు కుటుంబ విలువల గురించి, తోబుట్టువుల అనుబంధం గురించి పిల్లలకు చెప్తే ఈ paytm ముఠా జగన్ షర్మిల గురించే చెప్పినట్టు ఊహించుకుని ఆయనని తిడుతున్నారు.. రేపు చాగంటి గారు హత్య చెయ్యడం తప్పు అని చెప్తే బాబాయి మర్డర్ గురించే చెప్పాడు అని,, అవినీతి చెయ్యడం తప్పు అని చెప్తే జగన్ వేల కోట్ల అవినీతి గురించే చెప్పాడు అని,, రాక్షసుల అరాచకాల గురించి చెప్తే జగన్ అరాచక పాలన గురించే చెప్పాడు అని ఊహించుకుని చాగంటి గారిని ఈ సైకోలు పచ్చి బూతులు తిడతారు ఏమో..

రేప్పొద్దున ఆయన హత్యల గురించి ఉపన్యాసం ఇస్తే మా బాబాయి హత్య గురించే మాట్లాడాడు అంటారా

ఆయన నీతులు చెప్తే ఏ ఒక్కటి మీకు వర్తించవు దానికి ఆయన ఏం చేస్తారు

589305727_122130944960980840_37395786217

కొన్ని కామెంట్స్ - 

ఎంతో గౌరవం ఉండేది sir మీ మీద కానీ మీ భజన వలన మొత్తం పోయింది ..
ఈ ప్రపంచం లో నిజానికి ,మంచికి విలువ లేదు అని మీతో రూడి చేసుకున్నాను ..
ఇప్పుడు కొత్తకాదు గతం లో కూడా ఇండైరెక్ట్ టీడీపీ ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి ..
చాగంటి ,గరికపాటి లాంటివారి వల్లే ఈ ద్రావిడ ఉద్యమాలు గట్రా పుట్టేది అనిపిస్తుంది ..ఏమి చెప్పి ఏమి లాభం ? గతం లో ఇండైరెక్ట్ గా టీడీపీ సపోర్టార్ నేడు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయారు ..

https://www.facebook.com/photo?fbid=2321148461659249&set=a.187438761696907

ఈ ప్రవచనలు చెప్పే దరిద్రులు ఆంతా నీచులే.. వాళ్లు వాళ్ళ భజన బ్రతుకులు

అంతేనండి ఇలాంటి వాళ్ళు అందరు ముసుగు వేసుకున్న పచ్చ ముఠా

పదవి ఇస్తే పొగడటం సహజం కదా.. వీళ్ళు న్యూట్రల్ ముసుగులో వుండే పచ్చి చంద్రబాబు మద్దతుదారులు...

ప్రవచనాలు చెప్పే ప్రతి వాడు మంచి వాడు కాదు...వాళ్ళు చెప్పే మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు

Posted
గురువుగారు చాగంటి గారు ఏమన్నారు?
కాస్త పద్ధతులు, మానవీయ విలువలు, భవ బంధాలు ఉండాలి అన్నారు. ఒక కుటుంబం ఎలా ఉండాలో,ఎలా ఉంటే సమాజానికి మంచిదో విద్యార్థులకు చెప్పారు.
తల్లిని ఎలా గౌరవించాలో చెప్పారు.
మనం అలా లేకపోతే దానికి ఆయనేం చేస్తాడు పాపం పెద్దాయన.ఆయన మాటలకి మన మనోభావాలు దెబ్బ తినడం అంటే మనం అలా లేమనా?
రూపాయి తీసుకోకుండా ఇలాంటి మంచి మాటలు చెబితే వినాలి తప్ప మొహం ఆముదం తాగినట్టు కొంతమంది రియాక్షన్ ఏంటి?
ఎంతో ఖర్మ చేసుకుంటే తప్ప ఈ సోషల్ మీడియాలో ఉండలేం 🙏
ఎక్కడ నుంచి బయలుదేరి ఎక్కడకు చేరుతున్నాం మన ప్రయాణం అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి
 
Posted
52 minutes ago, southyx said:

Gummadikaaya dhongalu evaru anukuntey ..Saametha varthistundhi 😂😂

the more they cry & talk about this, the more damage for them ! Evaraiana Avery Maatalu chebuthaaru, may be mana YCP batch ki booth lu murder lu elaga cheyaalo cheppey pravakthulu nachuthaaremo 😂😂

Posted

Babai ni lepala cheli ni talli ni tarimeyala… apude kada kickku… sakshyam mayam cheyala… ilanti yedvaa ki support chese paytm kukkalaaki naitika viluvalu ante mandada??

Posted
30 minutes ago, Raisins_72 said:

Gummadikaaya dhongalu evaru anukuntey ..Saametha varthistundhi 😂😂

the more they cry & talk about this, the more damage for them ! Evaraiana Avery Maatalu chebuthaaru, may be mana YCP batch ki booth lu murder lu elaga cheyaalo cheppey pravakthulu nachuthaaremo 😂😂

Itla chepthe full kush avtharu vaallu

589716281_2129214267886321_5805053757939

  • Upvote 1
Posted

Anna talli ni court metlu dekistunte.. iila chepte ela nachudi andi maa nista daridrudu and co ki

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...