psycopk Posted November 26 Report Posted November 26 ఈ రోజు @YSRCParty paytm బ్యాచ్ చంద్రబాబు 230 ఎకరాల్లో వున్న 4600 కోట్ల విలువైన భవానీ ద్వీపాన్ని PPP model లో తన అనుచరులకు కట్టబెడుతున్నాడు అని , రాజధాని #అమరావతి పక్కనే కృష్ణానది లో వున్నందున అక్కడ ఎకరం 20 కోట్లు వుంటుందని ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చిన అమ్మకానికి భవాని ద్వీపం అనే కథనాన్ని సోషల్ మీడియాలో తెగతిప్పుతున్నారు . ఒరేయ్ paytm బ్యాచ్ ...కృష్ణానది మధ్యలో వున్న , నది కి పెద్ద వరద వస్తే మునిగే భవానీ ద్వీపం లోనే ఎకరం 20 కోట్లు వుంటే పక్కనే నది ఒడ్డున అద్భుతమైన modern infrastructure తో నిర్మిస్తున్న రాజధాని #అమరావతిలో ఎకరం 20 కోట్ల కంటే ఎక్కువే వుంటుంది కదరా. అక్కడ ప్రభుత్వ అవసరాలకు కొన్ని వేల ఎకరాలు వాడుకున్న తర్వాత కూడా తక్కువ లో తక్కువ ప్రభుత్వం దగ్గర ఇంకా 5 వేల ఎకరాల కంటే ఎక్కువే మిగులు భూమి వుంటుంది. #సాక్షి లెక్కల ప్రకారం చూసినా ఈ రోజుకు కూడా ఆ మిగులు భూమి విలువ లక్ష కోట్లు అవుతుంది కదరా. నిన్ననే #హైద్రాబాద్ niopolis లో ఎకరం 137 కోట్లు పలికింది అని వార్త వచ్చింది. మొన్న హైటెక్ సిటీ దగ్గర రాయదుర్గం లో ఎకరం 177 కోట్ల కి అమ్ముడు పోయింది. సరే ఆ రేట్లు కాకపోయినా ఇంకో పదేళ్ల తర్వాత అమరావతి లో ఎకరం 50 కోట్లు పలికినా 2.5 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వం దగ్గర వున్నట్టే కదరా. మరి అమరావతి self sustainable ప్రొజెక్ట్ అని చంద్రబాబు అనే మాట నిజమే కదరా. మరి జగన్ రెడ్డి అలాంటి ప్రాజెక్టు ను ఎందుకు ఐదేళ్లు సర్వనాశనం చేశాడు . అక్కడ నిర్మాణాలు పాడుబెట్టి అడవిగా ఎందుకు మార్చాడు. దాని మీద విష ప్రచారం ఎందుకు చేశాడు. ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరగడానికి ఎందుకు కారణం అయ్యాడు. వాడి డైరక్షన్ లో మీరు ఎందుకు ఇప్పటికీ amaravathi మీద విషం చిమ్ముతున్నారు . సిగ్గు లేని సన్నాసుల్లారా...ఇకనైనా #amaravathi మీద విషం చిమ్మటం మానుకొండి . సొంత రాష్ట్ర రాజధాని ని హేళన చేసి, విషం చిమ్మే సైకో ఎదవలు ప్రపంచం లో మీరు తప్ప ఎవరూ వుండరు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.