Jump to content

*** Telugu Thamullu Neenu lekapothe Hyderabad biryani ledu ***


Recommended Posts

Posted
5 hours ago, vetri_psyconandamuri said:

Thupuk on @Jatka Bandi @southyx

Leki naa kodakkalara, poorthi video choodakunda meeru inka adhe Sakshi ni follow avuthu adhe nijam ani nammuthunnaaru ante mimmlani zoo lo pettaali.

Aa Sakshi lo vaccedhi Jagan gaadu kooda nammadu. Meeru mathram CBN meedha hatred tho sankalu guddhukunutunnaaru. Andhuku kadha mimmlani sunnasulani chesindhi, aa psycho gaadiki prathipaksham lekunda 11 icchindhi.

Posted

రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే.. రెండెకరాల నుంచి రెండువేల కోట్లు సంపాదించాడని, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాడని, ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని అన్నాడని, వ్యవసాయం దండగ అన్నాడని.. ఇలాంటి చంద్రబాబు అనని మాటలు అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా అబద్ధాలు ప్రచారం చేస్తూనే... ఇంకోపక్క చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడని, చంద్రబాబుకి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని రివర్స్ లో చెప్పి చెప్పి చంద్రబాబు గారి క్యారెక్టర్ ను ప్రజల్లో చాలా పలచన చేశాడు.. ఒకపక్క తానే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు చెప్తాడని, చంద్రబాబుకి ముని శాపం ఉందని చెప్పి జనాలని నమ్మించడం అంటే మామూలు టాలెంట్ కాదు.. ఇప్పుడు అదే టాలెంట్ వారసత్వంగా జగన్ గారికి వచ్చింది..

అబ్బే, 11 వచ్చాక కూడా మార్పు కష్టం, అబద్దాలు చెప్పడం అలవాటు అయిపోయింది.

592396381_2310071526179639_7841994764545

  • Like 1
Posted
అయ్యా అదండీ విషయం.
ఇలాగే, 2024 ఎన్నికల ముందు సిద్దామా అంటూ బలవంతపు, కిరాయి జనసమీకరణ చేసి, జబ్బలు చరుచుకొని, తొడలు కొట్టి, మీసం మెలేసి, వై నాట్ 175/175 అంటూ రంకెలు వేసి, చివరకు 151 నుంచి 11 కు పడ్డారు.
గతంలోనే చెప్పారు, మాకు తెలంగాణలో స్థానం లేదు, స్టేక్స్ లేవు కాబట్టి, తెలంగాణలో వైసీపీ ఉండదు అని.
ఇప్పుడు, ఉప్పొంగిన జనసమూహం అంటున్నారు, కనుచూపు మేర అశేష జనం అంటున్నారు.
మరి ఇంకేమి. హైదరాబాద్లో అంత సీన్ మీకుంటే, రేపు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, GHMC ఎన్నికలలో పోటీ చేయచ్చు కదా? ఆహా, జస్ట్ అస్కింగ్.
సిద్ధమా, మరి తెలంగాణలో?????
లేదు అంటే, అవి కిరాయికి తెచ్చిన పెయిడ్ స్టాక్ బ్యాచ్ గా ప్రజలు అనుకుంటారు సుమీ. జర జాగ్రత్త.
ఎలివేషన్ ఇవ్వటం తప్పు కాదు. మరీ ప్రజలు అనుమాన పడేంత ఎలివేషన్లు చేస్తే, మీ కొంపే మునుగుతుంది.
 
586036811_1433913714972166_5171179143766
Posted

570450851_800203989647355_23184473245106

తుఫాన్ని తన్ని ఎడారిగా మార్చేసిన జగనన్న..
 
  • Haha 1
Posted

సిగ్గనే పదం కూడా స్యూసైడ్ సేసుకుని సచ్చుద్దేమో... సాక్షి లో వచ్చే న్యూస్ సూసి !!
ఈ సాక్షి పేపర్ ఎప్పుడైతే మూతేస్తారో... అప్పుడే మా యన్నకి కాస్తోఇస్తిస్కో అయినా క్రెడిబిలిటీ రావడం మొదలైద్ది !!
#థూమాబతుకులుచెడ

 

573289619_4189319647982618_8528192679400

  • Haha 1
Posted

 

ఏదైనా చెప్పినా, రాతలు రాసినా నమ్మెటట్లు ఉండాలి.

ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారిదే. మీ ప్రకారం వారే కల్తీ మద్యం వ్యాపారం చేయిస్తున్నారు. ఐదు సంవత్సరాలలో 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని మీరు లెక్క కట్టి చెబుతున్నారు. అంతే సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అన్నమాట?

ఇలా ఇంత ఆదాయం కల్తీ మద్యం పైన వస్తుంది అనే విషయం మీకు ఎలా తెలుసు చెప్మా🤷

ఓహో, మీకు ఇందులో చాలా అనుభవం ఉన్నదా? అందుకే ఇంత ఖచ్చితంగా లెక్కలు వేసి చెప్పగలుగుతున్నారా? మంచిది.

ఇకపోతే అంతంత ఆదాయం వస్తే, వీరు తమ నేరాన్ని తామే ఎందుకు బయట పెట్టుకుంటారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? నేరాన్ని తేలికగా కప్పి పెట్టవచ్చు కదా?

అయినా అక్కడ తంబళ్లపల్లిలో ఉన్నది మీ ఎమ్మెల్యే. అక్కడ ఎంపీ మీ వాడే. మరి ఇంత జరుగుతుంటే, వారెందుకు ఇటువంటి ఘోరమైన నేరాన్ని బయట పెట్టలేదు? అయిన ఇప్పటికే అక్కడ ఉన్న ఎంపీ మద్యం కుంభకోణం కేసులో ముద్దాయి కదా? బహుశా ఇది కూడా..........?

హా ఏమోలే నాకెందుకు వచ్చిన గొడవ?

 

560772674_1401870538176484_4749551554002

Posted
నేను ఇక్కడ ప్రవచనకారులని ఎంతమాత్రం తప్పు పట్టడం లేదు కానీ... ప్రజలు కొంచం విచక్షణ, వివేకం లాంటి పదాల అర్దం తెలుసుకుని ప్రవర్తించాలి అంటున్నాను !!
దేవుడు... ఫలానా రోజున, ఫలానా టైంలో, ఫలానా గుడిలో తనను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే పుణ్యం ప్రసాదిస్తాడు అనుకోవడం అంత అమాయకత్వం మరొకటి ఉండదు అని నా అభిప్రాయం !!
దేవుడు మనిషికి మాత్రమే జ్ఞానం అనే గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు... ఇది పుస్తకాల్లో చదివి పొందడమే కాకుండా.. చూసి/విని నేర్చుకుని అవగాహన కల్పించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోగలగడం కూడా !!
దేవుడి దృష్టిలో అందరూ సమానమే కాకపోతే... వాళ్ళు చేసిన మంచి, చెడ్డ పనులకు అనుగుణంగా #కర్మఫలితం మాత్రమే ఇస్తాడు అని అనుకుంటాను !
లేదా... సమాజంలోని కట్టుబాట్లను పాటించడానికి మనిషికి ఎవరో ఒకరి పట్ల భయం ఉండాలని.. ఒక విర్చువల్ పవర్ పట్ల భయం/ విధేయత కలిగి ఉండేలా మన పూర్వీకులు అలా చేశారని భావిస్తాను !!

https://www.facebook.com/watch/?v=1169279107861971

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...