psycopk Posted Sunday at 12:14 AM Author Report Posted Sunday at 12:14 AM పవన్ వాడిన హెలీకాఫ్టర్ మీద ఎన్ని డిబేట్స్ పెట్టారు. ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇది. ఇక్కడ నేను GO No. తో సహా పెడుతున్నా. మరి పవన్ ఎప్పుడు ప్రభుత్వ ఖర్చులతో వెళ్తున్నారు, ఎప్పుడు సొంత నిధులతో వెళ్తున్నారు అనేవాటికి మీ దగ్గర ఒక్క ఆధారం లేదు. మాట్లాడే దమ్ము లేదు. GO # 279 మనోడు ఇంటి ముందు Grill కట్టుకోవడానికి 14 సెంట్స్ ప్రభుత్వ ధనంతో కొనుక్కొన్నాడు. GO # 308 39 లక్షల ప్రజా ధనం జగన్ రెడ్డి furniture కోసం వాడింది GO # 307 1Cr. 20 Laks కేవలం తాడేపల్లి ఇంటికి maintenance కోసం ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నాడు. GO # 306 36.8 laks electrical maintenance కోసం ప్రభుత్వ ధనాన్ని రిలీజ్ చేసుకున్నాడు అది కూడా హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కి. GO # 1714 91 laks తను లండన్ టూర్ కి 6 మంది ముందేపోయి అక్కడ వ్యవహారాలు చక్కపెట్టడానికి. ఆ GO లో ఆయన పెట్టిన కారణం London trip for Private affairs. తన వ్యక్తిగత కారణాలకి లండన్ వెళ్ళినట్లు. GO # 1839 72laks ప్రభుత్వ నిధులు తన పారిస్ ట్రిప్ కి ముందు arrangements కి పంపిన బృందానికి పెట్టిన ఖర్చు. ఈ ట్రిప్ కూడా వ్యక్తిగత పర్యటన. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.