Jump to content

Our main competitors and role models are China & Japan not Andhra or other states: Revanth

Recommended Posts

Posted

sandri bolli gaditho belt treatment ki ready ayina randa revanth..

Posted

Revanth plans ayithe super and practical, ninna full press meet choosa. Hope, he will come next term to fulfill his plans.

Posted
Just now, southyx said:

Revanth plans ayithe super and practical, ninna full press meet choosa. Hope, he will come next term to fulfill his plans.

what plans?

  • Haha 1
Posted
4 minutes ago, Lonewolf said:

sandri bolli gaditho belt treatment ki ready ayina randa revanth..

Typical langa basha.

Posted
2 minutes ago, southyx said:

Typical langa basha.

Typical KG underwear arrogance

Posted
2 minutes ago, Sam480 said:

what plans?

తెలంగాణ కొత్త ముఖచిత్రం ఇదే
ఆదాయం పెంచడం.. పేదలకు పంచడమే లక్ష్యం
బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047పై సీఎం సమీక్ష.. సమిట్‌ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌).. పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(ప్యూర్‌).. రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీ(రేర్‌)గా అభివృద్ధి చేయబోతున్నామని.. తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మూడు రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈ మూడింటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. విజన్‌ డాక్యుమెంట్‌.. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి అనే విధానంతో ముందుకెళ్తున్నాం. మా దార్శనికతే.. మా భవిష్యత్‌ ప్రణాళిక. దీని కోసమే ఈ గొప్ప సమిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానించి, వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని.. తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వెళ్తున్నాం’’ అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి క్యూర్‌ 

‘‘హైదరాబాద్‌ నగరానికి మణిహారం ఔటర్‌ రింగ్‌ రోడ్‌. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం మొత్తం.. గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ.. ఇలా నాలుగు రకాలుగా పాలన సాగుతుండేది. ఈ నాలుగు వ్యవస్థల మధ్య సమన్వయం ఉండేది కాదు. గందరగోళ పరిస్థితులు ఉండేవి. ట్రాఫిక్‌ జామ్‌లే కాకుండా.. వర్షాలొచ్చినప్పుడు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందుకోసం ఓఆర్‌ఆర్‌ లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి.. ఈ ప్రాంతాన్ని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌)గా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఎన్నో సమస్యలున్నాయి. ఎన్నో రకాల కాలుష్యాలున్నాయి. వాటిని తగ్గించడం, లేకుండా చేయడమే లక్ష్యం. కాలుష్య రహిత నగరం(నెట్‌ జీరో సిటీ)గా మార్చాలంటే.. చికిత్స చేయాల్సిందే. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు కోర్‌ అర్బన్‌ ప్రాంతాన్ని సర్వీస్‌ సెక్టార్‌ కింద మార్చుతున్నాం. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నింటినీ కూడా బయటకు తరలిస్తాం. చెరువులు, కుంటలు, నాలాలను ప్రక్షాళన చేస్తాం. అత్యధిక వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీల్లో వరదల వంటి ఇబ్బందులు తగ్గించడానికి.. ఈ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ను ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నాం. మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ, కాలుష్య పరిశ్రమల తొలగింపు.. తదితర ప్రణాళికలను తయారు చేసుకుంటున్నాం. 

గ్లోబల్‌ సమిట్‌ ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. చిత్రంలో కొండా సురేఖ, పొంగులేటి, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్, దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, షబ్బీర్‌ అలీ, వేం నరేందర్‌రెడ్డి 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నెలవు రేర్‌ 

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ ఆవల తెలంగాణ సరిహద్దు వరకూ ఉన్న ప్రాంతానికి రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీ(రేర్‌)గా నామకరణం చేసుకున్నాం. గతంలో పట్టణ ఆధారిత పాలసీలనే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయదల్చుకోలేదు. దేశంలో విత్తనాల ఉత్పత్తికి మనది అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఆర్థిక వృద్ధిలో గ్రామీణ ప్రాంతాల వారినీ భాగస్వాములుగా మార్చదల్చుకున్నాం. ఆర్గానిక్‌ ఫుడ్స్, అగ్రికల్చర్‌ పార్క్‌లు, పండ్లు, కూరగాయలు.. వీటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పనున్నాం. 

బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి.. ప్రజలకిచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధమవుతోంది. దీనికి తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 అని నామకరణం చేసుకున్నాం. 

సీఎం రేవంత్‌రెడ్డి

నాలెడ్జ్‌ హబ్‌ను సృష్టించదల్చుకున్నాం

ఈరోజు మనకు ఆహారానికి ఇబ్బంది లేదు. పౌష్టికాహార సమస్య ఉంది. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? నాణ్యమైన న్యూట్రిషన్‌ ఫుడ్‌ ఎలా ఇవ్వాలనేది మా ప్రణాళిక. అలాగే విద్య.. అన్ని గ్రామాలకు, తండాలకు, మారుమూల పల్లెలకు చేరింది. కానీ నాణ్యమైన, సాంకేతికపరమైన విద్య లభించడం లేదు. ఈ రెండింటిని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, తండాల్లోనూ అందించాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి రప్పించి, ఒక నాలెడ్జ్‌ హబ్‌ను సృష్టించదల్చుకున్నాం. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఇక్కడ అందుబాటులో ఉంటే.. ఆటోమేటిక్‌గా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి.. ఈ రాష్ట్రాన్ని 2037 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దాలనేది మా ధ్యేయం.

6వ తేదీ నాటికి విజన్‌ డాక్యుమెంట్‌ సంపూర్ణంగా సిద్ధం కావాలి 

సోమ, మంగళవారాల్లో విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించాలి. 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలి. 3, 4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్‌ సీఎస్, సీఎంవో అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేసి.. తుది ప్రతి సిద్ధం చేయాలి. 6వ తేదీ కల్లా విజన్‌ డాక్యుమెంట్‌ సంపూర్ణంగా సిద్ధం కావాలి. గ్లోబల్‌ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి. 

దార్శనిక పత్రం జాతికి అంకితం

రాష్ట్ర ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా.. ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్‌ ప్రణాళికలుగా మార్చుకొని.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలనే ఆలోచనతో రూపొందిస్తున్న దార్శనిక పత్రాన్ని జాతికి అంకితం ఇవ్వబోతున్నాం. తద్వారా మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను ఇక్కడికి ఆకర్షిస్తున్నాం. ఇందులో  దార్శనికత, వ్యూహాత్మక ప్రణాళిక అనే రెండు ప్రధాన అంశాలుంటాయి.

గ్లోబల్‌ సమిట్‌ ఆహ్వాన పత్రికలో పోచంపల్లికి చెందిన చిత్రం కూడా ఉంది అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చూపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. చిత్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ తదితరులు

నేటి నుంచి ఉత్సవాల కౌంట్‌డౌన్‌

ప్రజాపాలన ఉత్సవాలు డిసెంబరు 1 నుంచి 13 వరకు ఉంటాయి. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలని నిర్ణయించాం. తెలంగాణ అంటే.. క్రీడలు, పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రకృతి, వ్యవసాయం.. ఇవన్నీ కూడా రాష్ట్ర పాలసీలో భాగంగా ముందుకెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం నుంచి ఉత్సవాల కౌంట్‌డౌన్‌ మొదలవుతుంది. మాకు రోల్‌మోడల్‌.. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్‌లు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలతోనే. ఆయా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే.. ఏదో  కోల్పోతున్నామని ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు అనుకునేలా.. పారిశ్రామికవేత్తలను తెలంగాణకు తీసుకురాబోతున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ 2047.. ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.  సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐఎస్‌బీ ప్రొఫెసర్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. 

ప్యూర్‌... ఒక మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌

ఓఆర్‌ఆర్‌ వెలుపల రీజినల్‌ రింగ్‌ రోడ్‌ రాబోతోంది. ఓఆర్‌ఆర్‌ 162 కిమీ ఉంటే.. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ దాదాపుగా 360 కిమీతో తెలంగాణకు రెండో మణిహారం కాబోతోంది. దీన్ని పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(ప్యూర్‌) కింద పాలసీలో తెచ్చుకోబోతున్నాం. ఈ ప్రాంతం ఒక మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా ఉంటుంది. ఇందులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, చందన్‌వల్లి-సీతారాంపూర్‌ కంపెనీల ఐటీ సెజ్‌లు, రేడియల్‌ రోడ్లు, మెట్రో విస్తరణ, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి రాకపోకలకు కావాల్సిన ప్రణాళికలుంటాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్‌ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నై.. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలతో పాటు.. బుల్లెట్‌ ట్రైన్‌లకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పించాం. దీనివల్ల దూరం తగ్గుతుంది.. రవాణా సులభతరం అవుతుంది. భారతదేశంలో సముద్రతీరం లేని రాష్ట్రం తెలంగాణ. ఈరోజు మచిలీపట్నం పోర్ట్‌కు రాకపోకలను అభివృద్ధి చేస్తున్నాం. మచిలీపట్నానికి గ్రీన్‌ ఫీల్డ్‌ డెడికేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రితో, దేశ ప్రధానమంత్రితోనూ దీనిగురించి మాట్లాడా. ప్రాథమికంగా దీనిపై ఒక అంగీకారానికి వచ్చాం. తద్వారా మన దేశం నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లు కావాలని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్‌లో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో కూడా విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించాం. ‘ప్యూర్‌’ ప్రాంతంలో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే.. పారదర్శకమైన పాలసీలుండాలి. ఒకవేళ పాలసీలు బలహీనపడితే.. పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌కు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నాం. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్‌ వంటి సంస్థల సహకారం తీసుకొంటున్నాం.

సీఎం రేవంత్‌రెడ్డి

Posted
11 minutes ago, southyx said:

Typical langa basha.

typical underwear lanza basha..

Posted
10 minutes ago, southyx said:

Actions should speak not words, ma oorla bustand situation 

https://www.deccanchronicle.com/southern-states/telangana/warangal-bus-stand-site-turns-into-pool-bjp-leaders-sail-in-protest-1916786

Posted
8 minutes ago, southyx said:

Athanu power lo ki vacchi inka 2 years kaaledhu. 2 years anni ante kashtam. First year kante ippudu palana kontha merugupadindhi, he getting better day by day.

Complete avvaledu 2 years lo  ante oppukovachu, asalu work e start kale 

Posted
2 minutes ago, Sam480 said:

Complete avvaledu 2 years lo  ante oppukovachu, asalu work e start kale 

ilantivi CM level kashtam. Local ministers and MLAs choosukovali. And CM should definetly have control over them to make the things done. But, Congress lo unna problem idhe, evadaki vaadu nene CM anukuntaaru.

Posted

Guruv gare best Singapore tho poti anetodu

shishudu ekakanga China ni tookedam ani plan chesadu

but maku purthi nammakam undi Revanth anna taluchukunte easy task.

Posted

Andhra tho competetion uh ? Dentla ? Appulu cheyadam lo na ? Lol…

Hamara Bihar mein…

Posted
1 hour ago, Lonewolf said:

sandri bolli gaditho belt treatment ki ready ayina randa revanth..

1 hour ago, vetri_psyconandamuri said:

Typical KG underwear arrogance

Inthakanna emosthadi🤣🤣🤣kushti paapam vollantha paakinatttundi 🤣🤣🤣

jagan-laugh-ys-jagan.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...