Jump to content

Recommended Posts

Posted

భారతదేశంలో డేటా సెంటర్ల విజృంభణ !
కొత్త డేటా చట్టాలు మరియు AI బూమ్... భారతదేశంలో డేటా సెంటర్ పెట్టుబడులలో కొత్త తరంగాన్ని ఆవిష్కరిస్తాయి !!

అయితే... భారతదేశంలో రాబోయే AI డేటా-సెంటర్ బూమ్‌లో వైజాగ్ ముందంజలో ఉంది !!

ఇప్పటికే భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ప్రకటించిన 9 డేటా సెంటర్లలో... 4 మన #ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానున్నాయి !!

అలాగే... ఈ 9 డేటా సెంటర్ల పెట్టుబడుల్లో కూడా అత్యధికంగా మన రాష్ట్రంలోనే పెట్టనున్నాయి !!

డేటా సెంటర్లలో వచ్చే హైస్కేల్ ఉద్యోగాల మాట ఎలా ఉన్నా...

దిగువ స్థాయిలో రియల్ ఎస్టేట్, విద్యుత్, పవర్ సిస్టమ్స్ మరియు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో అపార అవకాశాలు సృస్టించబోతున్నాయి !!

అలాగే డేటా సెంటర్ల లీజులు ద్వారా... 2030 నాటికి 8 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనాలు ఉన్నాయి !!

593052568_4221060171475232_7243339386200

Posted
24 minutes ago, southyx said:

Implementing the world bank agenda backed by Rothschilds family.

Posted

Data Centers ni Nuclear rich country USA ne thattukoleka pothundi and increasing electricity bills in respective states inka India especially AP fasak

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...