psycopk Posted Tuesday at 12:04 PM Report Posted Tuesday at 12:04 PM Spandana ante nighty eskosta antadi emo Quote
psycopk Posted Tuesday at 12:12 PM Report Posted Tuesday at 12:12 PM https://x.com/yashtdp_/status/1995786675125891212?s=46&t=WANebzfm_Wx9lEoXx-qPpw Quote
psycopk Posted Tuesday at 12:14 PM Report Posted Tuesday at 12:14 PM తుపాకీరెడ్డి ------------ కడప పార్లమెంట్ స్థానం 1952 నుండి 2024 వరకు ఒకే సామాజికవర్గం చేతిలో ఉంది.మొత్తం 19 సార్లు ఎలక్షన్ జరిగితే 19 సార్లు రెడ్డి ఎంపీ నే ఎలెక్ట్ అయ్యాడు.ఇలాంటి నియోజకవర్గం మన రాష్ట్రంలో ఇంకోటి లేదు.1989 నుండి అంటే దాదాపు 11 సార్లు (50 ఏళ్లు) YSR ఫ్యామిలీ నే రిప్రెసెంట్ చేసింది. పులివెందుల అసెంబ్లీ కి 18 సార్లు 1955 - 24 వరకు ఎన్నికలు జరిగితే అన్ని సార్లు ఒకే సామజిక వర్గం నుండి MLA గా ఎలెక్ట్ అయ్యారు. ఇలాంటి నియోజకవర్గం రాష్ట్రంలో ఇంకోటి లేదు. మరల ఇందులో 14 సార్లు 1978 - 2024 వరకు YSR ఫ్యామిలీ నే ప్రాతినిధ్యం వహించింది. మా రెడ్డి కమ్యూనిటీ పులివెందుల లో 45% ఉంది. ఒకే కమ్యూనిటీ కనీసం 40% వున్న వేరే నియోజకవర్గం ఇంకోటి లేదు రాష్ట్రంలో. కుప్పంలో కమ్మ ఓటరు 4%( వన్నీ కుల క్షత్రియులు 42%) హిందూపూర్ లో 6%( వాల్మీకి బోయ 20%, ముస్లిమ్ 18%), మంగళగిరి లో 8% (పద్మశాలి 15%, sc 20%,కాపు 11%,యాదవ 10%) ఉన్నారు. YSR 6సార్లు MLA, 4సార్లు MP గా, జగన్ రెడ్డి 3సార్లు MLA గా, 2సార్లు ఎంపీ గా విపరీతమైన మెజారిటీలతో గెలవడానికి కారణం హైయెస్ట్ #కాస్ట్_ఓటింగ్ ఒక్కటే కాదు… చోటా, మోటా, గ్రామ, మండల స్తాయి నేతల దగ్గర అధికార, అనధికారంగా ఉండే బాంబులు, గన్స్… వీటిని ఎన్నికల్లో వాడటం అక్కడ అలవాటు. వీళ్ళంతా #కులంతుపాకీలుతయారుచేసినజననేతలు. అవే లేకపోతే మొత్తం అస్సామే! .. జనం ఓట్లు వేస్తే ఎంతటి నాయకుడు అయినా గెలవడం, ఓడడం సహజం. ప్రజాకర్షణ విపరీతంగా ఉండే ఇందిరా గాంధీ, NTR, వాజపేయి, బాబులాంటి ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే నేతలే ఓడిపోయారు... కానీ YSR, జగన్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఎందుకంటే #అక్కడజనంఓట్లువేయరు. ఓట్లు వేసేది ఆయా #పార్టీలకార్యకర్తలు మాత్రమే కాబట్టి. .. 1991 కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి 4,20,000 మెజారిటీతో గెలిచాడు. పోలైన ఓట్లలో 75% అతనికే వచ్చాయి. 1996 టైమ్ కి కడప SP గా ఉమేష్ చంద్ర, IPS వచ్చారు. ఆయన ఈ ఫ్యాక్షన్ బ్యాచ్ ని వణికించి , ఇళ్లలో సోదాలు జరిపి తుపాకీలు, నాటు బాంబులు(800), లైసెన్స్ గన్స్, రివాల్వర్స్, రైఫిల్స్(159) సీజ్ చేశారు. ఆ 1996 పార్లమెంట్ ఎలక్షన్లో #రాజశేఖర్రెడ్డి #మెజారిటీ5044ఓట్లు. 1998 ఎంపీ ఎలక్షన్ లో కూడా ఆ మెజారిటీ 50,000 మాత్రమే! దీని బట్టి ఏం అర్ధం అవుతుంది...ఓట్లు ఎవరు వేస్తున్నారు? జనాన్ని ఎలా భయపెట్టి ఓట్లు వేసుకుంటున్నారు అనేది? జననేతలు, ప్రజా నాయకులు ఎవరూ లేరు ఈడ. అలా ప్రచారం చేసుకున్నారు అంతే!! .. అయ్య స్ట్రాటజీనీ కొడుకు జననేత జగన్ రెడ్డి ఫాలో అయ్యాడు 2019లో అధికారంలోకి రాగానే మైనింగ్ నేత, ZPTC, ఎంపీపీ ప్రెసిడెంట్లు, చోటా నాయకులు, చివరకి పంచాయతీ సెక్రటరీకి కూడా లైసెన్స్ లు ఇచ్చేశాడు. #మొత్తం854మందికిగన్_లైసెన్స్లు కడపలో ఉన్నాయి. 25 మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. 98% మంది జగన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఈ లైసెన్స్ దారులు. వీళ్ల మీద జగన్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ? కడప ఎన్నికల ఫలితాలు, మెజారిటీలు వైసీపీ చేతిలో ఉండాలంటే ఇవి అవసరం. కాకపోతే జనం ఈసారి తిరగబడి సైలెంట్ గా కుమ్మేసరికి గుడ్లు తెలేయాల్సి వచ్చింది! చాలా కాలం తర్వాత కర్నూలు రేంజ్ DIG గా ఉమేష్ చంద్రని గుర్తుచేసే IPS ఒకడు వచ్చాడు.. #కోయప్రవీణ్. తుపాకీ లైసెన్స్ ల లెక్కలు స్టేషన్ వైజ్ తీసి, నేరచరితుల లైసెన్స్ లు రద్ధు చేయమని SP లకి ఆదేశాలు ఇచ్చారు. చూడాలి..ఫలితాలు. PS: నడి వేసవిలో కూడా ఫుల్ అద్దె సూట్ లో చెమటలు కక్కుతూ అంగన్వాడీ ఆయాలు, సూపర్వైజర్స్ మీద దాష్టీకం ప్రకటిస్తూ వీర సిన్సియర్ లెక్క బిల్డప్ ఇస్తూ సొంత fb అకౌంట్ లో HD వీడియోలు పోస్ట్ చేసుకుంటూ, కామెంట్స్ లో వాడిని IAS ఆఫీసర్ అనుకునే అమాయకులను చూసుకుని స్వయం తృప్తి పొందే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్, మండలస్థాయి వైసీపీ నాయకుడు #చిత్తావిజయ్_ప్రతాప్_రెడ్డి కి కూడా #గన్ లైసెన్స్ ఇచ్చాడు జగన్ రెడ్డి. Quote
psycopk Posted Tuesday at 03:48 PM Report Posted Tuesday at 03:48 PM Jaggadini chusinate undi 🤣 https://www.instagram.com/reel/DRu_MjLE70_/?igsh=YWQxN20wMDNuc2F4 Quote
southyx Posted Tuesday at 06:46 PM Author Report Posted Tuesday at 06:46 PM 7 hours ago, chintumintu1 said: Chamba Monthly Cost on Flights and Helicopters: ₹6.37 Crore Jagan's Monthly Expenditure: ₹4.03 Crore Kotha fake news started. malli em topic diversion chestunaru? Yellow Papers, websites kadunda GO lu chudu జగనన్న జల్సాలు.. గాల్లో సరదాలు.. ప్రజాధనంను పీక్కుతిన్న ఖర్చులు! 2019 నుంచి 2024 మార్చి వరకు.. కేవలం ఐదేళ్ల పాలనలో, ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం ప్రజల సొమ్మును దారుణంగా ఖర్చు చేశారు. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లలో విలాసవంతమైన ప్రయాణాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APAC) లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? * రూ. 222 కోట్లు పైగా! (ఖచ్చితంగా చెప్పాలంటే, మొత్తం ఖర్చు రూ. 2,22,85,25,893. అంటే రూ. 222 కోట్లకు పైనే! ) ఈ మొత్తంలో... * హెలికాప్టర్ ఖర్చు రూ. 87 కోట్లు * ఫిక్స్డ్ వింగ్ (స్పెషల్ ఫ్లైట్స్) ఖర్చు రూ. 122 కోట్లు * ఇతర ఖర్చులు (వసతి, గ్రౌండ్ హ్యాండ్లింగ్, సిబ్బంది) రూ. 23 కోట్లు ఉన్నాయి. ప్రజాధనం అంటే చింత లేదా? కరోనా లాక్డౌన్ ఉన్న కాలంలో కూడా భారీగా ఫ్లైట్ అద్దెలకు, ఛార్జీలకు చెల్లించారంటే, ప్రజల సొమ్ముకు వీరు ఎంత విలువ ఇచ్చారో అర్థమవుతోంది. బాధ్యత అంటే ఇదే! (రెండు ప్రభుత్వాల మధ్య తేడా) ఇదే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, తమ ప్రయాణాల కోసం ఒక్క రూపాయి కూడా ప్రజా ధనం ఖర్చు చేయలేదని RTI ద్వారా స్పష్టమైంది. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా! ఒకరు ప్రజల సొమ్మును విలాసాలకు వాడుకుంటే, మరొకరు ప్రజాధనంపై తమ బాధ్యతను నిరూపించుకున్నారు. గమనిక : జగనన్న జల్సాల ఖర్చులో కూలిన వందేళ్ల వృక్షాలు, మూసేసిన దుకాణాలు, కట్టిన పరదాలు, తవ్వేసిన రోడ్లు, కొన్న వలలు, సభల్లో త్రవ్విన కందకాలు లెక్కయ్యలేదు. Quote
Android_Halwa Posted Tuesday at 06:58 PM Report Posted Tuesday at 06:58 PM Now, lets compare Jagan's 222 crs with CBN/PK and Lokesh's expenses. Jaggadu okkadu tirigithe ne 222 C rs ante mari ipudu okkadu kaad, ekanga 3 tirugutunnaru... Jaggadu Tadepalli palace...andulo 2 years covid..first 3 years asalu bayatake raledu...aina 222 crores. Now lets compare with Kutami.... CBN and Pawala, Lokesh....Amaravati to Begumpet weekly 2-3 times up and down...akariki ministe rkuda helicopter la tirugutunnaru...akariki chota mota rallies ki kuda helicopter...pawala aithe day trips from hyd to pithapuram.. Ie lekkana 5 years la Baboru and Co. kaneesam 1000 crore swaha...rithwik aviation kaasula panta pandindi po.. Quote
akkum_bakkum Posted Tuesday at 07:12 PM Report Posted Tuesday at 07:12 PM 12 minutes ago, Android_Halwa said: Now, lets compare Jagan's 222 crs with CBN/PK and Lokesh's expenses. Jaggadu okkadu tirigithe ne 222 C rs ante mari ipudu okkadu kaad, ekanga 3 tirugutunnaru... Jaggadu Tadepalli palace...andulo 2 years covid..first 3 years asalu bayatake raledu...aina 222 crores. Now lets compare with Kutami.... CBN and Pawala, Lokesh....Amaravati to Begumpet weekly 2-3 times up and down...akariki ministe rkuda helicopter la tirugutunnaru...akariki chota mota rallies ki kuda helicopter...pawala aithe day trips from hyd to pithapuram.. Ie lekkana 5 years la Baboru and Co. kaneesam 1000 crore swaha...rithwik aviation kaasula panta pandindi po.. manadena idantha? Quote
Android_Halwa Posted Tuesday at 07:17 PM Report Posted Tuesday at 07:17 PM 2 minutes ago, akkum_bakkum said: manadena idantha? Tarataraluga official charter flight suppliers to Pulka batch....manolle...C M Ramesh. Of course pakka party ki pampindi babore kani swamy bhakti matram taggaledu Pacha batch aithe Rithwik aviation Pawala batch ki Lingamaneni Ramesh... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.