psycopk Posted 18 hours ago Author Report Posted 18 hours ago Arey pukaa kavita nee meda chesina comments ki reply ivara aggipettw Quote
11MohanRedddy Posted 18 hours ago Report Posted 18 hours ago 20 minutes ago, psycopk said: Indukena Hyderabad lo Trump Avenue ani peru marchaadu? Good going Revanth. Evadni ekkada kaka pattalo akkada pattu kani state ki manchi cheyyi Quote
Popular Post jalsa01 Posted 17 hours ago Popular Post Report Posted 17 hours ago kaleswaram project contract evariki icgaro irrigation matri ki telwada appudu ledeee e peeling 3 Quote
psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Telangana Rising Global Summit 2025: 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'... మొదటిరోజు రూ.1.88 లక్షల కోట్ల ఒప్పందాలు 08-12-2025 Mon 21:40 | Telangana డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' మొదటి రోజున భారీగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఆయా కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పోస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపుతో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్టైల్స్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. Quote
psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అతిథుల కోసం నోరూరించే వంటకాలు 08-12-2025 Mon 22:48 | Telangana తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన అతిథులకు విందు భోజనం తాజ్ హోటల్స్ ఆధ్వర్యంలో వంటకాల తయారీ, ఏర్పాట్లు తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు పాశ్చాత్య రుచులు హైదరాబాదీ బిర్యానీ, సకినాలు, ఖుబానీ కా మీఠా ప్రధాన ఆకర్షణ అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశుభ్రతకు పెద్దపీట తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది. తెలంగాణ సంప్రదాయ ఆతిథ్యాన్ని చాటిచెప్పేలా, ప్రముఖ తాజ్ హోటల్స్ ఆధ్వర్యంలో నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. స్థానిక రుచులతో పాటు అంతర్జాతీయ వంటకాలను మేళవించి ప్రత్యేక మెనూను రూపొందించారు. ఈ విందులో తెలంగాణ వంటకాలకు పెద్దపీట వేశారు. హైదరాబాదీ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఖుబానీ కా మీఠా వంటి వంటకాలతో పాటు, విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకుని గ్రిల్డ్ ఫిష్, రోస్ట్ చికెన్ వంటి పాశ్చాత్య వంటకాలను కూడా మెనూలో చేర్చారు. భోజనంతో పాటు అల్పాహారం, స్నాక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సకినాలు, ఇప్పపువ్వు లడ్డూ, ఉస్మానియా బిస్కెట్లు వంటి తెలంగాణ చిరుతిళ్లను ప్రత్యేకంగా అందించారు. పండ్లతో అక్కడికక్కడే కోల్డ్ ప్రెస్ జ్యూస్‌లు తయారు చేసి సర్వ్ చేశారు. ఈ ఏర్పాట్ల కోసం తాజ్ హోటల్స్‌కు చెందిన 450 మంది సిబ్బంది బృందం వారం రోజుల ముందు నుంచే సన్నద్ధమైంది. తాజ్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ గణేశ్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు పాటిస్తూ పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలను సిద్ధం చేశాం. అతిథుల కోసం అన్ని పదార్థాలను అక్కడికక్కడే తాజాగా వండి వడ్డించాం" అని వివరించారు. తెలంగాణ సంప్రదాయ, ఆధునిక రుచుల మేళవింపుతో కూడిన ఈ విందు అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. Quote
psycopk Posted 10 hours ago Author Report Posted 10 hours ago Arey pukaa kavita nee meda chesina comments ki reply ivara aggipettw https://www.instagram.com/reel/DSAe0GfASI9/?igsh=ZjFwb3RreGdsdmIw Quote
Jatka Bandi Posted 8 hours ago Report Posted 8 hours ago 10 hours ago, psycopk said: Androllu kaadu. Gajji kukkala hadavidi perigindi. Quote
Jatka Bandi Posted 8 hours ago Report Posted 8 hours ago Kishan Reddy gaadu ee hoda lo ekkadu stage? aa kalise dochukuntunnaru kada gajji kukkalantha! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.