Undilaemanchikalam Posted Tuesday at 02:35 AM Report Posted Tuesday at 02:35 AM Hyderabad Tourism: హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ.. రానున్న కృత్రిమ బీచ్, టన్నెల్ అక్వేరియం 09-12-2025 Tue 07:26 | Telangana కొత్వాల్‌గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేక క్యారవాన్ పార్క్ భారీ పెట్టుబడులతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు హైదరాబాద్ నగర పర్యాటకానికి సరికొత్త కళ రానుంది. నగరవాసులకు సముద్ర తీర అనుభూతిని అందించేందుకు కృత్రిమ బీచ్‌తో పాటు, దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు భాగస్వామి హరి దామెర వెల్లడించిన వివరాల ప్రకారం కొత్వాల్‌గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.235 కోట్ల వ్యయంతో ఈ కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్పెయిన్ సాంకేతిక సహకారంతో నిర్మించే ఈ బీచ్‌లో సాధారణ ప్రజలు సేద తీరడంతో పాటు బోటింగ్ వంటివి కూడా ఆస్వాదించవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా ఇది కేంద్రంగా నిలుస్తుంది. ప్రవేశ రుసుము సుమారు రూ.200 వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇక దుబాయ్, సింగపూర్లలో ఉన్న తరహాలోనే నీటి అడుగున నడుస్తూ జలచరాలను వీక్షించే అనుభూతినిచ్చేలా టన్నెల్ అక్వేరియం రానుంది. కెడార్ అనే సంస్థ రూ.300 కోట్లతో దీనిని నిర్మించనుంది. దీంతో పాటు, ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటితో పాటు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు పార్కింగ్, చార్జింగ్, బస, ఆహార సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక అనుభూతినిచ్చే ఫ్లయింగ్ థియేటర్‌ను కూడా నిర్మించనున్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు 'స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (స్టెప్)'ను కూడా ప్రారంభించనున్నారు. 1 Quote
Popular Post Redarya Posted Tuesday at 02:42 AM Popular Post Report Posted Tuesday at 02:42 AM 5 minutes ago, Undilaemanchikalam said: Hyderabad Tourism: హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ.. రానున్న కృత్రిమ బీచ్, టన్నెల్ అక్వేరియం 09-12-2025 Tue 07:26 | Telangana కొత్వాల్‌గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేక క్యారవాన్ పార్క్ భారీ పెట్టుబడులతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు హైదరాబాద్ నగర పర్యాటకానికి సరికొత్త కళ రానుంది. నగరవాసులకు సముద్ర తీర అనుభూతిని అందించేందుకు కృత్రిమ బీచ్‌తో పాటు, దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు భాగస్వామి హరి దామెర వెల్లడించిన వివరాల ప్రకారం కొత్వాల్‌గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.235 కోట్ల వ్యయంతో ఈ కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్పెయిన్ సాంకేతిక సహకారంతో నిర్మించే ఈ బీచ్‌లో సాధారణ ప్రజలు సేద తీరడంతో పాటు బోటింగ్ వంటివి కూడా ఆస్వాదించవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా ఇది కేంద్రంగా నిలుస్తుంది. ప్రవేశ రుసుము సుమారు రూ.200 వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇక దుబాయ్, సింగపూర్లలో ఉన్న తరహాలోనే నీటి అడుగున నడుస్తూ జలచరాలను వీక్షించే అనుభూతినిచ్చేలా టన్నెల్ అక్వేరియం రానుంది. కెడార్ అనే సంస్థ రూ.300 కోట్లతో దీనిని నిర్మించనుంది. దీంతో పాటు, ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటితో పాటు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు పార్కింగ్, చార్జింగ్, బస, ఆహార సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక అనుభూతినిచ్చే ఫ్లయింగ్ థియేటర్‌ను కూడా నిర్మించనున్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు 'స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (స్టెప్)'ను కూడా ప్రారంభించనున్నారు. Mahatmudu movie lo Srikanth cheppindi becomes reality 2 1 Quote
adavilo_baatasaari Posted Tuesday at 02:43 AM Report Posted Tuesday at 02:43 AM Thank you KTR ....for losing 😂 Quote
yslokesh Posted 17 hours ago Report Posted 17 hours ago On 12/9/2025 at 2:35 AM, Undilaemanchikalam said: Hyderabad Tourism: హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ.. రానున్న కృత్రిమ బీచ్, టన్నెల్ అక్వేరియం 09-12-2025 Tue 07:26 | Telangana కొత్వాల్‌గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేక క్యారవాన్ పార్క్ భారీ పెట్టుబడులతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు హైదరాబాద్ నగర పర్యాటకానికి సరికొత్త కళ రానుంది. నగరవాసులకు సముద్ర తీర అనుభూతిని అందించేందుకు కృత్రిమ బీచ్‌తో పాటు, దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు భాగస్వామి హరి దామెర వెల్లడించిన వివరాల ప్రకారం కొత్వాల్‌గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.235 కోట్ల వ్యయంతో ఈ కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్పెయిన్ సాంకేతిక సహకారంతో నిర్మించే ఈ బీచ్‌లో సాధారణ ప్రజలు సేద తీరడంతో పాటు బోటింగ్ వంటివి కూడా ఆస్వాదించవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా ఇది కేంద్రంగా నిలుస్తుంది. ప్రవేశ రుసుము సుమారు రూ.200 వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇక దుబాయ్, సింగపూర్లలో ఉన్న తరహాలోనే నీటి అడుగున నడుస్తూ జలచరాలను వీక్షించే అనుభూతినిచ్చేలా టన్నెల్ అక్వేరియం రానుంది. కెడార్ అనే సంస్థ రూ.300 కోట్లతో దీనిని నిర్మించనుంది. దీంతో పాటు, ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటితో పాటు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు పార్కింగ్, చార్జింగ్, బస, ఆహార సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక అనుభూతినిచ్చే ఫ్లయింగ్ థియేటర్‌ను కూడా నిర్మించనున్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు 'స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (స్టెప్)'ను కూడా ప్రారంభించనున్నారు. So mana TFI heroines Maldives badhulu ikkade swimsuits veestaara bro? Quote
bulreddy Posted 15 hours ago Report Posted 15 hours ago On 12/8/2025 at 8:42 PM, Redarya said: Mahatmudu movie lo Srikanth cheppindi becomes reality Operation Duryodhana Quote
Vendetta_Returns Posted 12 hours ago Report Posted 12 hours ago we want dolphins also antunna langas Quote
Redarya Posted 8 hours ago Report Posted 8 hours ago 7 hours ago, bulreddy said: Operation Duryodhana Yeah got the name wrong Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.