Jump to content

Recommended Posts

Posted

Economic Survey on Artificial Intelligence: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (Artificial intelligence) సంచలనాలు సృష్టిస్తోంది. దానిలో భారీ మార్పులు చోటు చేసుకుంటే.. 2008 ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన పరిస్థితులు ఎదురుకావొచ్చని ఆర్థికసర్వే (Economic Survey 2025-26) పేర్కొంది. భారత ఐటీ ఆధారిత వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు 10 శాతం నుంచి 20 శాతం మేరే ఉండొచ్చని.. అయితే, దాని తాలూకూ ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుందని వెల్లడించింది. 

‘‘భారత్‌లో ఐటీరంగం వైట్‌కాలర్ ఉద్యోగాల్లో కీలకమైంది. ఏఐ ప్రవేశంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావాలు ఉండొచ్చు. అయితే రాత్రికి రాత్రే ఈ ఉద్యోగాలు పోవు. కానీ ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది’’ అని సర్వే (Latest Economic Survey) పేర్కొంది. విదేశీ సంస్థలకు భారత్‌ నుంచి తక్కువ వేతనంతో ఐటీ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదంలో పడ్డాయి. ఆ పనులను ఏఐ వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తుండటం దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు, ఉద్యోగాలను రక్షించుకునేలా మార్గనిర్దేశం చేసేందుకు ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ ఉండాలని సర్వే ప్రతిపాదించింది. 

‘‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పోటీ పెరిగింది. ఐరోపాలో భద్రతాపరమైన పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. వాణిజ్య విధానాల విషయంలో రాజకీయ స్వలాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని సర్వే హెచ్చరించింది. సాంకేతికతపై అధిక పెట్టుబడుల కారణంగా పొంచి ఉన్న ఆర్థికపరమైన ముప్పును ప్రస్తావించింది. మరోపక్క బంగారం ధరలు 2025లో ఒక ఔన్సుకు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్లకు పెరగడం.. డాలర్ బలహీనతను వెల్లడిచేస్తోంది. 2026లోనూ ఈ ధరల పెరుగుదల కొనసాగుతుంది. ఇవన్నీ మదుపర్లలో ఆందోళనను వెల్లడిచేస్తోందని పేర్కొంది. ఇక, ఏఐ వల్ల ఉత్పాదకత అమాంతం పెరిగిపోతుందనే ఆశతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగంలో ఏదైనా దిద్దుబాటు చోటుచేసుకుంటే.. భారత్ వంటి మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడొచ్చని తెలిపింది. ఈ పరిణామాలన్నింటితో భారత్‌కు ముప్పు ఉన్నప్పటికీ.. ఆర్థిక మూలాలు, విస్తృతమైన దేశీయ మార్కెట్‌, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు బఫర్‌గా ఉండొచ్చనే అభిప్రాయాన్ని సర్వే వ్యక్తంచేసింది. పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించింది. 

Posted
2 minutes ago, 2024 said:

2024 end nunchi idhe cheptunaru

2020 nundi 

Posted
42 minutes ago, 2024 said:

2024 end nunchi idhe cheptunaru

yeah.. vacchesamu akkidiki.. inka cheppedhi emi ledhu

Posted
1 hour ago, nag said:

yeah.. vacchesamu akkidiki.. inka cheppedhi emi ledhu

:3D_Smiles:

Posted
3 hours ago, Sucker said:

2020 nundi 

QA lo work chese neeku em telusu ra musaloda

Posted
5 hours ago, Undilaemanchikalam said:

Economic Survey on Artificial Intelligence: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (Artificial intelligence) సంచలనాలు సృష్టిస్తోంది. దానిలో భారీ మార్పులు చోటు చేసుకుంటే.. 2008 ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన పరిస్థితులు ఎదురుకావొచ్చని ఆర్థికసర్వే (Economic Survey 2025-26) పేర్కొంది. భారత ఐటీ ఆధారిత వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు 10 శాతం నుంచి 20 శాతం మేరే ఉండొచ్చని.. అయితే, దాని తాలూకూ ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుందని వెల్లడించింది. 

‘‘భారత్‌లో ఐటీరంగం వైట్‌కాలర్ ఉద్యోగాల్లో కీలకమైంది. ఏఐ ప్రవేశంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావాలు ఉండొచ్చు. అయితే రాత్రికి రాత్రే ఈ ఉద్యోగాలు పోవు. కానీ ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది’’ అని సర్వే (Latest Economic Survey) పేర్కొంది. విదేశీ సంస్థలకు భారత్‌ నుంచి తక్కువ వేతనంతో ఐటీ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదంలో పడ్డాయి. ఆ పనులను ఏఐ వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తుండటం దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు, ఉద్యోగాలను రక్షించుకునేలా మార్గనిర్దేశం చేసేందుకు ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ ఉండాలని సర్వే ప్రతిపాదించింది. 

‘‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పోటీ పెరిగింది. ఐరోపాలో భద్రతాపరమైన పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. వాణిజ్య విధానాల విషయంలో రాజకీయ స్వలాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని సర్వే హెచ్చరించింది. సాంకేతికతపై అధిక పెట్టుబడుల కారణంగా పొంచి ఉన్న ఆర్థికపరమైన ముప్పును ప్రస్తావించింది. మరోపక్క బంగారం ధరలు 2025లో ఒక ఔన్సుకు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్లకు పెరగడం.. డాలర్ బలహీనతను వెల్లడిచేస్తోంది. 2026లోనూ ఈ ధరల పెరుగుదల కొనసాగుతుంది. ఇవన్నీ మదుపర్లలో ఆందోళనను వెల్లడిచేస్తోందని పేర్కొంది. ఇక, ఏఐ వల్ల ఉత్పాదకత అమాంతం పెరిగిపోతుందనే ఆశతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగంలో ఏదైనా దిద్దుబాటు చోటుచేసుకుంటే.. భారత్ వంటి మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడొచ్చని తెలిపింది. ఈ పరిణామాలన్నింటితో భారత్‌కు ముప్పు ఉన్నప్పటికీ.. ఆర్థిక మూలాలు, విస్తృతమైన దేశీయ మార్కెట్‌, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు బఫర్‌గా ఉండొచ్చనే అభిప్రాయాన్ని సర్వే వ్యక్తంచేసింది. పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించింది. 

ekkadamma

200.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...