Jump to content

7 high speed rail corridors announced, AP will benefit from 3


Recommended Posts

Posted

Out of the 7 trains, 3 originate from Hyderabad. None in Andhra.

In short, “Hyderabad se Chennai jaanewali Charminar Express Amaravati station platform number Ek pe aaraha hain”

Either way, its a great achievement grom CBN. Peekindi emi ledu anuko as usual, but Bus stand ae leni world class municipality ki ekanga high speed train stop ante its not a joke.

Posted
1 minute ago, Android_Halwa said:

Out of the 7 trains, 3 originate from Hyderabad. None in Andhra.

In short, “Hyderabad se Chennai jaanewali Charminar Express Amaravati station platform number Ek pe aaraha hain”

Either way, its a great achievement grom CBN. Peekindi emi ledu anuko as usual, but Bus stand ae leni world class municipality ki ekanga high speed train stop ante its not a joke.

 

Posted
1 hour ago, psycopk said:

Uttarandhra -

Tax Holiday for Data Centres Tourism Push in Araku and Mineral Exploration 
Purvodaya - East Coast Industrial Corridor 

Coastal Andhra - 

Duty Free Access and Export incentives for Fisheries 
High Speed Rail Corridor 

Rayalaseema: 
Rare Earth Corridor 
High Speed Rail corridor 
Electronic Components Manufacturing Scheme 
SASCI funds for Irrigation 

Looks like a balanced budget for AP 

Hoping for Polavaram fund allocation and Backward district funds in expenditure budget 

Good job @ncbn @naralokesh  @PayyavulaOffl

Ivanni 2014-19 lo start cheesaaru kadha Samara, malli kottaga yeenti?

Paper boy @ntr2ntr please update

Posted

Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 18:13 | Andhra
Chandrababu Naidu Praises Union Budget as Boon for AP Development
 
  • హైస్పీడ్ రైల్ కారిడార్లు, డేటా సెంటర్ల ఏర్పాటు రాష్ట్రానికి మేలు చేస్తుందని వెల్లడి
  • టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం
  • రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం
  • 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంస
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. కుప్పంలో ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, అభివృద్ధి ప్రణాళికలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కేంద్రం 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం, రాష్ట్రం తరఫున మరో 20 శాతం అందిస్తుండటంతో ఈ రంగానికి భరోసా లభిస్తుందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఉందని కొనియాడారు.

రవాణా, టెక్నాలజీ రంగాలకు పెద్దపీట

ఈ బడ్జెట్‌లో ప్రకటించిన మూడు కీలకమైన హైస్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై) ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతి, తిరుపతి, పలమనేరు, చిత్తూరు వంటి కీలక ప్రాంతాలు అనుసంధానమవుతాయని తెలిపారు. 

అలాగే, రాష్ట్రంలో ఉన్న ‘రేర్ ఎర్త్ కారిడార్’ ద్వారా విలువైన ఖనిజాలను వెలికితీసి, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి మార్గం సుగమం అవుతుందన్నారు. ఐఎస్ఎం 2.0 కింద సెమీకండక్టర్ల కోసం రూ.40 వేల కోట్లు, టెక్స్‌టైల్ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఒక చారిత్రక నిర్ణయమని చంద్రబాబు అన్నారు. దీనివల్ల భారత్ గ్లోబల్ డేటా హబ్‌గా మారుతుందని, ఇప్పటికే విశాఖకు గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధికి ఊతమిచ్చి, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో బిల్ గేట్స్ కూడా అమరావతిలో పర్యటించనున్నారని, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీలకు ఏపీ చిరునామాగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పర్యాటకం, వ్యవసాయ రంగాలకు ఊతం

కేంద్ర బడ్జెట్‌లో అరకు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశాన్ని చేర్చడం హర్షణీయమని సీఎం అన్నారు. దీంతోపాటు పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల ఫ్లెమింగో వంటి అరుదైన పక్షుల సంరక్షణకు, పర్యాటక వృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్, అంతర్గత జలరవాణాకు నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. 

కొబ్బరి, జీడి, కోకో, చందనం వంటి ఉద్యాన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రాయలసీమను ప్రపంచంలోనే అత్యుత్తమ హార్టికల్చర్ క్లస్టర్‌గా తీర్చిదిద్దుతామని, ‘పూర్వోదయ’ పథకం నిధులు ఇందుకు దోహదపడతాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు ఈ ఏడాది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, ఇది బయోసైన్స్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ, కేంద్ర బడ్జెట్ అందించిన అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Posted
1 hour ago, psycopk said:

 

Good but contractors and their surnames must also bepublished

Posted
1 hour ago, psycopk said:

 

Lol comedy….I was watching budget live.

Amaravati ko funds anta….okka rupai kuda ivaledu Amaravati ki….

ADB Funds anta….ADB, anuga asian development bank…banks epatinundi funds istunayi ? Its a loan, which was previously approved.

Next, IBRD - International Bank for Reconstruction and Development…idi kida loan ae…adi kuda 400 Crs…naa lavada gattiga vaana padithe motors pettanike saripov…

Idamma…loans ni funds anadam…budget lo Amaravati ki paisla ichinaru ani seppukovadam…! As usual, Dabba kottukovadam.

#Liars

Posted
12 minutes ago, psycopk said:

https://x.com/andhranexus/status/2017862576030552391?s=46&t=WANebzfm_Wx9lEoXx-qPpw

 

Guntur to kurnool oka high speed connectivity track veste amaravati nundi all 4 cities (chennai, Hyderabad, banglore, mysore) ki direct connection unnate

Nice thought. Kani Big cities nundi Amaravati ki evaru vastaru ?

Practically Kudaradu…madhyalo Nallamalla vundi. India’s largest tiger habitat and extremely protected zone. Banakacherla and Ipudu kothaga Nallamalla sagar files reject avadaniki reason ide…

 

Posted

The worst ever budget for Andhra. 
 

None of those planned high speed trains, halt at Andhra stations before 2035. Keep dreaming until then…adigo vision idigo vision ani…

Not a single rupee is grabted for the capital which is currently the size of pedda panchayati, soon may become a municipality.

As usual, airport osulesu..railway station ledu..bus stand ledu…central programs la share ledu..compensation paisal levu…

Mari emi ichimarru ra ayya AP and Amaravati ki ? 

  • Sad 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...