Jump to content

Laddu kalthi


Recommended Posts

Posted

Politics anta 

Govt tappu jarigindhi idhi report ani saying 

Jaggad n batch silent ga leruga obviously govt will talk 

So kalthi ayina ok meeku

CBN meedha hate tho major issue ni deviating 

CBN ni boothilulu tittandi but why defending jaggad 

Posted

తిరుమల లడ్డు అంశం పైనుంచి దృష్టి మరల్చటానికి వైసీపీ వారు నానా తిప్పలు పడుతున్నారు. 

సదరు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వెంటనే జనసేన ఎమ్మెల్యే రాసలీలలు అనే డైవర్షన్ తెచ్చారు. ఫాఫం అన్నయ్య కూడా ప్రత్యేకంగా ఇదే అంశం పైన నీతులు వల్లించాడు. కాకపోతే స్క్రిప్ట్ సరిగ్గా అమలు కాకపోవటం వలన, ఆమెకి చెందిన పలు వీడియోలు, అంశాలు బయటకి రాగానే, వైసీపీ నాటకం మొత్తం బయట పడి పోయింది. 

ఎప్పుడైతే, ఈ అంశం మిస్ ఫైర్ అయ్యిందో, వెంటనే అంబటితో చంద్రబాబు గారి పైన నీచంగా తిట్టించి, అతని పైన టీడీపీ వారు నిరసన తెలిపితే (ఇక్కడ అన్నయ్య నాడు టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగినప్పుడు అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి) ఒక కాపు నాయకుడి పైన కమ్మ వారి దాడి అంటు శోఖండాలు మొదలు పెట్టారు. ఈ నాటకం పైన రెండు మూడు రోజులు గడుపుతారు మీడియా డైవర్షన్ చేయిస్తూ. 

ఒక్కటి మాత్రం వాస్తవం. మీరు తల్లకిందులుగా ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని డైవర్షన్ వేషాలు వేసినా, ఆ దేవదేవుడికి మీరు చేసిన మహా పాతకం మిమ్మల్ని కట్టే కుడుపుతుంది. ఇది ఫిక్స్.

  • Upvote 1
Posted
19 minutes ago, futureofandhra said:

Politics anta 

Govt tappu jarigindhi idhi report ani saying 

Jaggad n batch silent ga leruga obviously govt will talk 

So kalthi ayina ok meeku

CBN meedha hate tho major issue ni deviating 

CBN ni boothilulu tittandi but why defending jaggad 

Baboru kalthi jarigindhi ani kadhu kadha annadhi, goddu kovvu, pandi kovvu ani. SIT report vachaka usko usko antunnaru anthe.

Posted
1 hour ago, CADNMALODU said:

Baboru kalthi jarigindhi ani kadhu kadha annadhi, goddu kovvu, pandi kovvu ani. SIT report vachaka usko usko antunnaru anthe.

babiru said based on nddb report

question is r u supporting this kalthi ?

this is not about corruption  as its sentiment

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...