Jump to content

Recommended Posts

Posted

టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ని మొన్న రాత్రికి రాత్రి సైలెంట్ గా ఎందుకు తప్పించారో తెలుసా ? 

వామ్మో చంద్రబాబు స్వామికి ఇంత ద్రోహం చేశాడా ? 

🔹1) AR డెయిరీకి చెందిన నెయ్యితో నాలుగు ట్యాంకర్లు (రెండు ట్యాంకర్లు 7th జూలై 2024న & మరో రెండు ట్యాంకర్లు 12th జూలై 2024న) తిరుమలకు వచ్చాయి

🔹2) టీటీడీ ఈ నాలుగు ట్యాంకర్ల నుండి తీసుకున్న నెయ్యి శాంపిల్స్ 17th జులై 2024 తేదీన ల్యాబ్ కు చేరుకున్నాయి. 
జూలై 23 న రిపోర్ట్ వచ్చింది. 
అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నందున ఈ నాలుగు ట్యాంకర్లను తిరస్కరిస్తున్నట్లు అప్పటి EO శ్యామలరావు గారు జూలై 23 న మీడియా సమావేశంలో తెలియజేశారు.

🔹3) ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆ తిరస్కరించిన 4 ట్యాంకర్లు తిరిగి AR డెయిరీకి వెళ్ళాలి కానీ అవి వైష్ణవి డెయిరీకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ తిరుమలకు వచ్చాయి, వాటిని టీటీడీ వాళ్ళు అనుమతించారు & ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారు అని సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ SIT చార్జిషీట్ లో పేర్కొంది.

Chargesheet Page No 44:
The said adulterated ghee supplied by M/s Bhole Baba Oroganic Dairy Milk Private Limited (A-7), Bhagwanpurto TTD through M/s Sri Vyshnavi Dairy Specialties Private Limited (A-6) and M/s A R Dairy Food Private Limited (A-1) were 
utilized for preparation of sacred Prasadams of Lord Shri Venkateswara Swamy. 
Further, the adulterated ghee in rejected 4 tankers of M/s A R Dairy Food Private Limited (A-1) were resupplied to TTD in the supply orders of M/s Sri Vyshnavi Dairy Specialties Private Limited (A-6) and TTD accepted the same. The said deliberate and malicious acts on the part of accused persons caused deep hurt to the religious sentiments of crores of devotees of Lord Shri Venkateswara Swamy.

మొన్న ఆకస్మికంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ని చంద్రబాబు సైలెంట్ గా ఎందుకు తప్పించాడో తెలుసా ? 

అల్ఫా మిల్క్ లో ప్రమాణాలు బాగాలేవని వాళ్ళమీద కూడా సీబీఐ  కేసు పెట్టింది .. కానీ ఇదే ఆల్ఫా కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యిని సప్ప్లై చేయమని ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు 245 కోట్లకి కాంట్రాక్టు ఇచ్చాడు . 

దీనిని సీబీఐ తను వేసిన చార్జిషీట్లో తీవ్రంగా mతప్పుపడితే 
చంద్రబాబు ప్రభుత్వం ..మాకేమి తెలియదని దీనిని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మెడకి చుట్టి ఆయనని 5 రోజులు క్రితం  రాత్రికి రాత్రే పదవి నుండి తప్పించారు . 

చంద్రబాబు చేసిన ఘోరాలు అన్నీఇన్నీ కావు . 

పూర్తి చార్జిషీట్ ప్రజలు చదివే లోపు ముందుగానే ప్రజల మెదళ్లలో విషం నింపాలనే దుర్మార్గపు కుట్రలతోనే ఈ విషప్రచారానికి తెరదీశారు . 

పోస్టర్లు వేయించటం .. దాదాపుగా 200 యూట్యూబ్ చానెల్స్ ద్వారా ఫేక్ ప్రచారం చేయించటం . రోజా , వైవీ సుబ్బారెడ్డి గారి వీడియోలని వాళ్ళకి కావాల్సిన వచ్చినట్లుగా ఫేక్ ప్రచారం చేయించటం ... 

ఈ ఒక్క వారం రోజులకే టీడీపీ పార్టీ 500 కోట్లు సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చుపెడుతుంది . అసలు వీళ్ళ దోపిడీ కనీవినీ ఎరగని స్థాయిలో ఉంది . 

దోపిడి చేయటం .. దానిని కప్పి పుచ్చుకోవటానికి కనీవినీ ఎరగని స్థాయిలో విషప్రచారం చేయించటం .

Posted

Those 4 tankers, will sink CBN once and for ever.

Idi cover cheyadanike one man vimmitte, bathroom cleaning ani modalu pettinaru…

 

  • Upvote 1
Posted

1. Anil Singhal removal as EO

2. Shyamal Rao, the main character in animal gate, is sidelined and shifted as well. 

3. Appointing Venkanna Chowdary as Additional EO. 
 

Ie venkanna chowdary ae animal fat theory ki srustikartha….NDdB report ni Shyamal Rao gadiki teliyakunda CBN ki cheravesinodu Venkanna Chowdary.

Change in government tarvate, ivanni bayataki vastayi…How TDP and its allied social media orchestrated Animal Fat theory for political momentum.

Posted

2014-2019 madhyalo Ghee quality ledu ani enno complaints vachinayi…

Instead of improving ghee quality, TDP govt used other agents to improve the smell…

Idi asalaina mosam ante…

Posted
13 minutes ago, Android_Halwa said:

Those 4 tankers, will sink CBN once and for ever.

Idi cover cheyadanike one man vimmitte, bathroom cleaning ani modalu pettinaru…

 

Mundu sink ayinodi gurinchi edavandi...tarvatha sink avutado ledo teliyani vadi gurinchi eduddam...crying babies..

Posted
1 minute ago, Apple_Banana said:

Mundu sink ayinodi gurinchi edavandi...tarvatha sink avutado ledo teliyani vadi gurinchi eduddam...crying babies..

Bathroom chemicals anta kada…

Posted
9 minutes ago, Android_Halwa said:

Bathroom chemicals anta kada…

Yaa.. anduke intlo kurchoni..bathroom kadukuntunnadu.. aa chemicals tho.. pani paata lekapothe nuv kuda oka chey vey..nee teddy jathi pitha di kadigina punyam kuda vastadi..

Posted
15 minutes ago, Apple_Banana said:

Yaa.. anduke intlo kurchoni..bathroom kadukuntunnadu.. aa chemicals tho.. pani paata lekapothe nuv kuda oka chey vey..nee teddy jathi pitha di kadigina punyam kuda vastadi..

Pani vunnodu mari pani kattukuni abadhalu septundu kada mari..

Posted

Animal fat Ledhu ra royya. 2014 Lo kuda Kalti right? What Jagan did then in 2019? Me bhathuku tagaleyya. Em prove cheyyataniki ee eduppu? Baburao or Jagan bhai doesn’t matter in this topic. Basic sense unless converted pulkas you are, amen

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...