ummnagarjuana2 Posted 6 hours ago Report Posted 6 hours ago @Hyderabad_Nawab ఈ మోడరేటర్ LK గాళ్లు username login తీసేశారు, దాంతో చాలా పాత యూజర్లు తమ అకౌంట్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. నేను నా పాత ఫ్రెండ్స్‌తో మళ్లీ కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నాను, అందుకే మీకు ఒక DM పంపించాను. సాధ్యమైతే దయచేసి login చేసి nee DM చెక్ చేయండి. I am your old friend మళ్లీ చెబుతున్నాను, ఈ moderator/admin LK గాళ్లు username బదులుగా మీ emailలతో login మార్చేశారు. కాబట్టి నన్ను సంప్రదించాలంటే, దయచేసి నా usernameతో ఒక thread create చేసి నాకు DM పంపండి, నేను తప్పకుండా స్పందిస్తాను. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.