Jump to content

సచిన్‌కు అభినందనల వెల్లువ


AlekhyaR

Recommended Posts

[img]http://tv5news.in/sports_news/photos/468/sachin22.jpg[/img]
[b]టెస్ట్‌ క్రికెట్‌లో కొత్త రికార్డు సృష్టించిన సచిన్‌కు అభినందనల వెల్లువ ఇంకా ఆగలేదు . 50 సెంచరీలు చేసిన ఈ గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ను ప్రధాని సహా పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్‌ టెండూల్కర్‌ మరోమారు రికార్డులకెక్కాడు. రికార్డులు ఆయనకు కొత్త కాకపోయినా ఈసారి సాధించిన రికార్డు బహుషా భవిష్యత్‌లో మరొకరికి సాధ్యంకాకపోవచ్చు.

టెస్ట్‌ క్రికెట్‌లో 50 సెంచరీల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్‌లో సచిన్‌ ఈ ఘనత సాధించటం యాదృచ్చికమే అయినా ఈ సందర్భంలో కరెక్టుగా సరిపోయింది. సచిన్‌ క్రికెట్‌ జీవితమే రికార్డులతో మొదలైంది. స్కూల్ క్రికెట్‌లో కాంబ్లీతో కలిసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి ఆయన రికార్డుల సృష్టి ఆగలేదు. పరుగుల వరద పారుతూనే వుంది. టన్నుల కొద్ది రన్స్‌ చేసినా దాహం తీరలేదు. 1990లో ఇంగ్లండ్‌ గడ్డపై తొలి సెంచరీ చేసిన సచిన్‌కు ఇప్పుడు సౌతాఫ్రికలో 50వ సెంచరీ చేసిన సచిన్‌కు ఎంతో తేడా వుంది. అప్పుడతడు భవిష్యత్‌ను తనలో నింపుకుని అడుగులేస్తున్న పదిహేడేళ్ల కుర్రాడు... ఇప్పుడు రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డ పరిపూర్ణమైన క్రికెటర్‌. [/b] ^^" ^^" ^^"
[img width=151 height=79]http://tv5news.in/images/logo.jpg[/img]

Link to comment
Share on other sites

aadadi ardha rathri ontarigaa DB lo fost vesinappudee nijamayenaa svatantrayam vachianttu ani Gandhi tata annaduuu..

mana alekhya adi nijam chesindi sHa_high5ing sHa_high5ing

Link to comment
Share on other sites

[quote author=BlaadeBaabjii link=topic=134838.msg1510763#msg1510763 date=1292825700]
aadadi ardha rathri ontarigaa DB lo fost vesinappudee nijamayenaa svatantrayam vachianttu ani Gandhi tata annaduuu..

mana alekhya adi nijam chesindi sHa_high5ing sHa_high5ing
[/quote]

[img]http://www.gifsoup.com/view1/1470624/kamal1-o.gif[/img]e DB lo naalanti bharateeylu  unnaru, vallu kaapaadukuntaaru anna aasha tho thiruguthundhi ra jaffam

Link to comment
Share on other sites

[quote author=banthiii link=topic=134838.msg1510818#msg1510818 date=1292826609]
[img]http://www.gifsoup.com/view1/1470624/kamal1-o.gif[/img]e DB lo naalanti bharateeylu  unnaru, vallu kaapaadukuntaaru anna aasha tho thiruguthundhi ra jaffam
[/quote]  neenu fadukuntunna ika

nuvvu kuda faduko poo *7*^

Link to comment
Share on other sites

×
×
  • Create New...