Jump to content

Be Aware of Fake Consultancies...!!!


Recommended Posts

Posted

ఉన్నత చదవుల పేరిట అమెరికాలోని ట్రై వ్యాలి యూనివర్సిటి మన దేశ విద్యార్థులను నిలువునా ముంచింది. దీంతో విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. యూనివర్సిటీ మోసంతో రోడ్డున పడ్డ విద్యార్ధులను అమెరికన్‌ పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నా రని తెలుస్తోంది. మరోవైపు క్యాలిఫోర్నియా కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీని వారం కిందటే అధికారులు మూసేసారు.

బాధితుల్లో మన రాష్ట్ర విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ వ్యవహారం పై టీవీ 5 అందిస్తున్న ప్రత్యేక కథనం..... ఫారిన్‌ యూనివర్శిటీల్లో ఉన్నత చదువుల పేరుతో ఏజెంట్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. విదేశీ యూనివర్శిటీలు కన్సల్టెంట్లను నియమించుకుని స్టుడెంట్లను ఇతర దేశాలనుంచి తమ వర్శిటీల్లో చేర్పించుకునే కార్యక్రమాన్ని జోరుగా చేపట్టాయి. ......................................
More Details
[url=http://www.tv5news.in/topstory/article-id-571-name-be-aware-of-fake-consultancies.htm]http://www.tv5news.in/topstory/article-id-571-name-be-aware-of-fake-consultancies.htm[/url]

×
×
  • Create New...