kantamneni Posted February 7, 2011 Report Posted February 7, 2011 ముంబై మారణహోమంలో సజీవంగా చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడుతుందా లేక మరేదైనా శిక్ష విధిస్తారా ! మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్ కన్పిస్తోంది. కసబ్ పిటీషన్‌ను విచారించిన బాంబే హైకోర్ట్ ఇవాళ తన తుది తీర్పు వెలివరించే అవకాశాలు కన్పిస్తున్నాయ్. 9 నెలల క్రితం ముంబైలోని స్పెషల్ కోర్ట్ కసబ్‌కు మరణ శిక్ష విధించింది. కోర్టు తీర్పు సవాలు చేస్తూ...గతేడాది సెప్టెంబర్ 28న బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించాడు కసబ్. కసబ్‌తోపాటు ఈ కుట్రకు సహకరించిన ఇద్దరు భారతీయులు ఫాహిమ్ అన్సారీ, సబాహుద్దీన్ షేక్‌ల కేసుల్లోనూ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది బాంబే హైకోర్ట్. More Details[url=http://www.tv5news.in/national_news/article-id-813-name-kasab-judgment-hc-to-decide-date-today.htm]http://www.tv5news.in/national_news/article-id-813-name-kasab-judgment-hc-to-decide-date-today.htm[/url]
Recommended Posts